Before suriya's cameo as rolex in vikram movie. This was the last cameo which gave guuuuuddha valaga highhh to me.
Emannaa feel aa ra asaluuu 🥹
DSP duty aithe god level lo chesaadu kalyan ki
@OnlyFrPSPK It's always better to keep your primary or main account or salary account as a private account and use a separate bank account for UPI and outside fund transfer transactions, maintaining less than 50k in that account and keep loading it when that amount gets over.
Most of the Telugu star hero movies are commercial films.. Vatiki logics undav. Reviews ante logics cheppatam kadu ra nayana...cinema neeku nachndha.. Nachaleda..postive enti.. Negative enti..Ipud choodu Freedom of speech tho ne battalu oodadeesi kurcho pettadu @BarbellPitchMee
BJP MP RaghunandanRao Counter to @RaoKavitha on her comments against #PawanKalyan
రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిని రాయలసీమని రతనాలసీమ చేస్తానని కేసీఆర్ అన్నప్పుడు మనది చిన్న ప్రాంతీయ పార్టీ మనకి సంబంధం లేదని చెప్పాల్సింది.
వాళ్ళ ఉనికికి ప్రమాదం వచ్చినప్పుడు తెలంగాణ పాట పాడతారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ .. ఇలా సిబ్బందిని నిల్చోబెట్టి ఆయన మాత్రం కూర్చుని మాట్లాడుతున్నారేంటి ? అంటూ కొంతమంది ఆయన వీడియో పోస్ట్ చేసి విమర్శిస్తున్నారు .. అలా సోషల్ మీడియాలో రన్ అవుతున్న వీడియో చూసి నేను నిజమే అనుకున్నా .. కానీ ఆ వీడియో మొత్తం చూసాక అసలు విషయం తెలిసింది .. దానికి ముందు ఆయన ఆ సిబ్బందిని కూర్చోమని రెండు సార్లు ఆయన రిక్వెస్ట్ చేశారు .. అయినా వాళ్ళు కూర్చోలేదు .. అందులో ఆయన తప్పేం లేదు .. కానీ మనకి కావాల్సినంతవరకి వీడియో కట్ చేసి ఇలావిమర్శించడం కరెక్ట్ కాదు కదా .. పైగా ఆయన జిందాల్ వెళ్లింది వెస్ట్ టూ ఎనర్జీ ఎలా అనేదానిపై తెలుసుకోవడానికి .. చెత్తను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా ఇలా చెత్త నుంచి విద్యుత్ ఎలా తీయొచ్చు ? డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఎలా మార్చాలి ? గోదావరి పుష్కరాల్లో నదీ కాలుష్యం కేకుండా జిందాల్ మోడల్ లో వ్యర్థాల నిర్వహణ ఎలా శాస్త్రీయంగా చేయాలనేదానిపై ఆరా తీయడానికి ఆయన వెళ్లారు .. ఇలా పనికొచ్చే విషయాన్ని వదిలేసి.. ఇలా ఆయన కూర్చుని మాట్లాడారని ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ చేయడం మంచి పద్ధతి కాదు ఆలోచించండి .. ప్రతి అంశం రాజకీయం చేయకూడదు 🙏🙏
We've seen this kind of propaganda enough since the day of JanaSena Party's inception & this is nothing new to us. We know pretty well how to hit back at these things..
#EndofCheapPaidArtists
@KTRBRS anna, meeku ee social media team valla em publicity vastundho telvadhu kaani villa valla rural lo em impact ledhu. meeru endhuko spend chestunnaro veella kosam 🙏
paiga ee howle gallu every topic lo dhoori unnecessary hatred create chestaru BRS meedha.
అందరూ అడుగుతున్న ప్రశ్న ఈ ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్‌ను దూషించిన వారి వెనకాల ఎవరు ఉన్నారు అని
మాకు BRS, కాంగ్రెస్ అన్యాయం చేశాయని, మా వెనక ఉన్నది పృథ్విరాజ్ అనే వ్యక్తి చెప్తున్న సదరు తెలంగాణ వాదులు
@TheNaveena 1 sq yard minimum 2L untadhi kadha aa areas lo. sq feet ye 8000 above untadhi. hirise constructions lo no.of floors lo calculations choodandi. Miyapur, chanda nagar lanti areas lone sq. yard above 1.25L undhi.
costly areas lo 237 crore reasonable ye kadha andi.
Had to say this.!!
Been travelling the Rajahmundry Airport to Kakinada route for the last 7.5 years.
This time, the journey was surprisingly smooth. I couldn’t stop telling my in-laws how happy I was about the drive… with barely a few bumps on the road.
This stretch used to be so bad that the journey itself would feel nauseous. We would often avoid travelling by air only bcos we dreaded this road.
Last travelled on this route in May 2024, just after the elections, when the road was filled with huge craters. The change now is impossible to miss. Hope they maintain it this way. 🙏🏼
@PawanKalyan@naralokesh
The Aura 🔥
Telangana’s largest Govt hospital - the 2400 bedded MGM super speciality hospital at Warangal
A testament to what can be built when we put people first
#JaiKCR#JaiTelangana