@VSReddy_MP ఒకటి నుంచి అయిదు సీట్లు వచ్చే పార్టీ గురించి, వాళ్ళ అభ్యర్దుల గురించే ఇంత టైమ్ పెడుతున్నారా.. ఈ మాత్రం సమయం మీ పార్టీ వాళ్ళు అసెంబ్లీలో సమస్యల గురించి పెడితే అసలు జనసేన వచ్చేదే కాదు కదా
మీరు CA చదివారు అయినా కూడా మీ లెక్కలు తప్పులు ఎలా అవుతున్నాయో మాకు అర్ధం అవ్వట్లేదు.
మీ లెక్కలు సరిచూసుకోండి ఎందుకంటే మేము సత్యం, న్యాయం మీద ఆధారపడి పనిచేసేవాళ్ళం కాబట్టి.
మీ తప్పుడు లెక్కల వల్ల ఎంతోమంది ఇరుక్కున్నారు.
ఇప్పటికైనా మంచి లెక్కలు నేర్చే విధానాన్ని మొదలుపెట్టండి.
గౌరవనీయులు, రాజ్యసభ సభ్యులు @VSReddy_MP గారు, @JanaSenaParty పోటీ చేసింది 140 స్థానాలు సొంత బలం మీద.
మిత్రపక్షాలైన బి.ఎస్.పి 21, సి.పి.ఐ., సి.పి.ఎం వామపక్షాలు 14.
అలా మొత్తం చేరి 175 స్థానాలకు జనసేన కూటమి పోటీ చేసింది.
మా లెక్కలు ఖచ్చితంగా ఉంటాయి, మా లెక్కలు సరిగ్గా ఉంటాయి.
జనసేనాని మెచ్చిన పిడుగుల్లాంటి సైనికులం, శతఘ్నులం
పనికిరాని ఇగోలని పక్కన పెడదాం,
2019 లో జనసేన అధికారంలోకి రావడం, పవన్ కల్యాణ్ CM అవ్వడమే మన లక్ష్యంగా పని చేద్దాం.
ప్రతీ జనసైనికుడికి చేరే వరకు షేర్ చేయండి.
జై జనసేన ✊🚩
#TeamKshetra4Janasena#VoteforGlasstumbler#NewAgepolitics
@JSPShatagniTeam@JanaSenaParty@JanaSenaBSU
ఫ్లెక్సీలో నా ఫోటో లేదు,
జనసేన తరంగానికి, కాలెండర్ ఆవిష్కరణకి నన్ను పిలవలేదు,
జనసేనని జనాల్లోకి తీసుకెళ్ళడానికి తోడు రావట్లేదు అని క్రుంగిపోవడానికి, ఆగిపోవడానికి మనం పిల్లలం కాదు...
మీ ప్రచారంలో ఐదంటే ఐదు నిమిషాలు మన పార్టీ సిద్దాంతాలు వివరించండి. ప్రజల ఆలోచనా విధానాన్ని మార్చండి. మార్పుకు తొలి మెట్టు వేయండి.
క్షేత్ర స్థాయిలో పని చేసే ప్రతీ సైనికుడికి, కార్యకర్తకు చేరే వరకూ షేర్ చేయండి.
జై జనసేన ✊🚩
#TeamKshetra4Janasena@PawanKalyan@JSPShatagniTeam
ఒక మనిషి మంచోడా, చెడ్డోడా, గొప్పోడా అని చెప్పాలంటే అతని అలవాట్లు, సిద్దాంతాలు, నియమాలు చూస్తాం.
మరి రాజకీయ పార్టీని నమ్మాలంటే....? పార్టీ సిద్దాంతాలు చాలా ముఖ్యమైనవి. నాయకుడు తీసుకునే ప్రతీ నిర్ణయం, పార్టీ సిద్దాంతాలకి లోబడి ఉంటాయి.
మరే ఇతర పార్టీకి లేని విధంగా జనసేనకు మాత్రమే పార్టీ సిద్దాంతాలు ఉన్నాయి. ఇక్కడ నుంచే మనం పారదర్శకతను చూడొచ్చు.
మరి అలాంటి సిద్దాంతాలను జనాల్లోకి తీసుకెళ్ళే బాధ్యత మనదే కదా.
Lets show the difference with
#NewAgePolitics, Be the Change.