బ్రేకింగ్ న్యూస్
ఆలూరు ఎమ్మెల్యే విరూపక్షి అరెస్ట్ ను ఖండించిన ��ైసీపీ
మహిళపై ఎమ్మెల్యే దాడిచేశారన్నది పూర్తిగా అసత్యమంటున్న వైసీపీ
సంగాల గ్రామంలో జరిగిన ఘటన వీడియోను రిలీజ్ చేసిన వైసీపీ
మహిళ దుస్తుల్ని ఆమె భర్తే చించేసినట్లుగా వీడియోలో కనిపిస్తున్న దృశ్యం
టీడీపీ కార్యకర్తలే తప్పు చేసి ఎమ్మెల్యేని ఇరికించారని చెబుతున్న వైసీపీ
ఎమ్మెల్యేపై కేసులు, అరెస్ట్ లు పెద్ద ప్లానే అంటున్న వైసీపీ
Laid the foundation stone of Bhogapuram greenfield airport. With proximity to Visakhapatnam and Gangavaram ports, the airport will improve economy and connectivity in the region to a large extent. The ₹4,200 Cr project will also facilitate an ecosystem for industrial growth.