తొలి ఏకాదశి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఆషాడ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు. ఏకాదశిన శ్రీ మహావిష్టువు యోగనిద్రలోకి వెళతారు. స్వామివారు నిద్రించే ఈ కాలంలో జపాలు, ఉపవాస వ్రతాలు ఆచరించడం వల్ల శారీరక, మానసిక ప్రశాంతత, భగవంతుని కృప లభిస్తుంది. ఏకాదశి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను.
తెలుగుదేశం పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యులు, సుమారు 800 చలన చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలను పోషించి సినీ అభిమానులను ఆరు దశాబ్దాల పాటు మెప్పించిన పరిపూర్ణ నటులు కైకాల సత్యనారాయణగారి జయంతి సందర్భంగా ఆయన కళాసేవను, ప్రజాసేవను స్మరించుకుందాం.
పార్టీ మీకు అండగా ఉంటుంది.. టెన్షన్లు వద్దు.. మీ చదువులకు నాదీ బాధ్యత
మన కుటుంబం అనుకున్నాక.. అందరి మంచీ చూసుకోవడం నా బాధ్యత కదా!
‘నేను చూసుకుంటాన్లే.. నాకు వదిలేసెయ్..’
నిరుపేదల జీవితాలకు ఈ మాట ఎంత భరోసా ఇస్తుందో కదా!
#LokeshWithCadre#NaraLokesh#AndhraPradesh
I sincerely thank Hon'ble Prime Minister Shri @narendramodi Ji and Hon'ble Union Railway Minister Shri @AshwiniVaishnaw Ji for the Union Cabinet's approval of the 3rd & 4th railway lines between Guntakal and Ballari.
This strategic project will significantly strengthen the East-West rail corridor, enhance connectivity between Rayalaseema, North Karnataka and Goa, improve logistics, decongest the existing network, and facilitate faster movement of passengers and freight.
With an investment of ₹1,264 crore, including nearly ₹600 crore in Andhra Pradesh, this project will boost industrial growth, improve connectivity to Krishnapatnam and the upcoming Ramayapatnam Port, create new economic opportunities, and benefit millions across Andhra Pradesh and Karnataka.
Grateful to the Government of India for its continued support towards building world-class infrastructure and accelerating Andhra Pradesh's growth.
పవిత్ర తొలి ఏకాదశి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు. శ్రీ మహావిష్ణువు దివ్య అనుగ్రహంతో మీ ఇంట్లో సుఖశాంతులు ఉండాలని, అష్టైశ్వర్యాలు కలగాలని ప్రార్థిస్తున్నాను.
RTV Breaking News :
జోగి రమేష్ ఫ్యామిలీపై గృహహింస కేసు!
హత్యాయత్నం, చీటింగ్, గృహహింసతో పాటు వరకట్న వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు.
జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ భార్య మేఘన ఫిర్యాదు మేరకు కేసు.
#YSRCriminalParty
తన స్వార్థం కోసం, తన కొడుకు కోసం సామాన్యుల ప్రాణాలను, వారి కుటుంబాలను లెక్కచేయని కఠినాత్ముడు సీదిరి అప్పలరాజు. తన స్వార్థం కోసం అధికారాన్ని అడ్డుపెట్టి... బతికి ఉన్న ఒక వ్యక్తిని కాగితాల్లో చంపేసి అతని భూమిని కాజేసిన దుర్మార్గుడు తమ్మినేని సీతారాం. ఇలాంటి వాళ్ళను చట్టం ముందు నిలబెట్టిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు హర్షిస్తున్నారు.
#YcpCriminalPolitics
#EndOfYCP
#AndhraPradesh
విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించాను. అధికారులతో సమీక్షించాను. విమానాశ్రయాన్ని ఆగస్టు 1వతేదీన ప్రధాని నరేంద్ర మోదీజీ జాతికి అంకితం చేస్తున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించాను. బహిరంగ సభకు 3 లక్షల మంది హాజరవుతారని, అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించాను. కూటమి నాయకులు సమన్వయంతో పనిచేసి ప్రధాని సభను విజయవంతం చేయాలని కోరాను.
@narendramodi
ప్రభుత్వ భూములు కబ్జా చేస్తాడు. వాటిని బినామీల పేర్ల పెడతారు. ప్రభుత్వం పట్టుకుంటే తమకేమీ తెలియదని వాటిని ఆ బినామీల నుంచి కొన్నామని చెబుతారు. ప్రభుత్వం ఆదమరిస్తే ఎంచక్కా ఆ ప్రభుత్వ భూములను అనుభవిస్తారు. అందులో నిర్మాణాలను కూడా చేపడతారు. తిరుపతిలో గొడ్డలిపార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డిల భూకబ్జాల విధానం ఇది.
#YcpCriminalPolitics
#AndhraPradesh
ఏమయ్యా @TelakapalliRavi అకౌంట్ లాక్ వేసుకున్నావ్??
పేటీఎం నాగేశ్వర్ ని చూసి కూడా నీకు బుద్ది రాలేదా?? టీడీపీ ఎంపీ లు పని పాట లేని వాళ్ళు అనుకున్నావా??
పేటీఎం ఛానల్లో సొల్లు బదులు ఏదైనా పనికి వచ్చే పనిచేసుకోవచ్చుగా!!
ప్రజలు చెప్పుతో కొడతారు!! ‼️
పోలవరం జిల్లా రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నేడు జరిగిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ కార్యక్రమం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీ నారా లోకేష్ కూడా పాల్గొన్నారు.
#MegaPTM4inAP
#MegaParentTeacherMeeting
#IdhiManchiPrabhutvam
#AndhraPradesh
వీళ్లు అంతా ఇంతేనా!! బయట నీతులు చెప్పడం లోపల ఇలా!!
మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!
*ఇబ్రహీంపట్నం పీఎస్లో జోగి రమేష్ కుటుంబసభ్యులపై జోగి రాజీవ్ భార్య మేఘన ఫిర్యాదు.*
*చీటింగ్, హత్యాయత్నం, గృహ హింస, వరకట్న వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు.*
*జోగి రమేష్, జోగి రాము కుటుంబాలకు చెందిన 11 మందిపై కేసు నమోదు.*
#AndhraPradesh
#MegaPTM4inAP#TallikiVandanam
పోలవరం జిల్లా రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నేడు జరిగిన మెగా పేరెంట్ టీచర్ సమావేశం నాకు కొత్త అనుభూతిని మిగిల్చింది. విద్యార్థులతో చర్చ సందర్భంగా వారి ఆలోచనలు, లక్ష్యాలు నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయి. బాగా చదువుకోవాలి...మంచి స్థానానికి వెళ్లాలి అనే వారి పట్టుదల ప్రభుత్వంపై బాధ్యత మరింత పెంచింది. ఈ సందర్భంగా తల్లికివందనం పథకం లబ్దిదారులైన పలువురు మహిళలతో మాట్లాడాను. తల్లికివందనం ద్వారా అందుతున్న చేయూతపై వారు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. పిల్లలను బాగా చదివించాలని...పిల్లల చదువులపై ప్రభుత్వం పెడుతున్న ఖర్చు కేవలం పథకం కాదని..అది వారి భవిష్యత్ కోసం ప్రభుత్వం చూపుతున్న సంకల్పం అని వివరించాను.
Fierce carnivore vs. ultimate style icon... who takes the crown? Join Devaansh and Yuvana in the latest Dino Deets episode as they go head-to-head in an epic LEGO dinosaur build! Expect hilarious moments, cool dino facts, and a build you have to see.
YouTube - https://t.co/Ztr2Qn2u46
Instagram - https://t.co/gvK30utYm1
Facebook - https://t.co/PzcUTuV0IF
#DinoDeets #CarnivoreChronicles #DevaanshNara #NaraDevaansh #Yuvana #LEGODinosaur #DinoShowdown #DinosaurBuild #CrazyCreatures #Dinosaurs #DinosaurFacts #DinoLovers #Prehistoric #DinosaurVideos #DinoKids #KidsPodcast #ScienceForKids #EducationalFun #KidsEntertainment #KidsShow
#MegaPTM4inAP
పోలవరం జిల్లా రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరేంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు గారితో కలిసి పాల్గొన్నాను. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ప్రసంగించాను. వచ్చే ఏడాదిలోగా గిరిజన ప్రాంతాల్లో భవనాలు లేని ప్రభుత్వ స్కూళ్లకు సొంత భవనాలు ఏర్పాటు చేస్తాం. ఈ ఏడాది ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలలకు 1.10లక్షల మంది విద్యార్థులు వచ్చారు. ప్రభుత్వ స్కూళ్ల ఎదుట నో అడ్మిషన్ బోర్డుల ఏర్పాటుతో రెండేళ్ల కష్టం ఫలించింది. చరిత్రలో తొలిసారి ప్రభుత్వ టెన్త్ ర్యాంకర్లతో యాడ్స్ ఇచ్చాం. రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామని ఈ సందర్భంగా పిలుపునిచ్చాను.
@ncbn
అన్న ఎన్టీఆర్ చేసేవారు ఇలా!!
ఇపుడు బాబు గారు, లోకేష్ గారు!! లోపల ఉన్నవి చాలా వదిలెయ్యాలి ఇలా చెయ్యాలి అంటే!!
@ncbn@naralokesh 👏👏👏
నాయకులు తమకేదయినా మంచి చేస్తారన్న నమ్మకంతోనే ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారని, అందుకని పదవిలో ఉన్నవారు ప్రజలకోసమే పనిచేయాలని ఎన్టీఆర్ భావించేవారు. ఇపుడు వీళ్లు అదే పాటిస్తున్నారు!! 🙏🏻🙏🏻
Ready for a pre-historic showdown? Watch Devaansh and Yuvana battle it out in a LEGO dinosaur-building challenge on Dino Deets!
#DinoDeets#CarnivoreChronicles#DevaanshNara#Yuvana#LEGODinosaur
YouTube - https://t.co/8YjzIl5NpS
Instagram - https://t.co/jWB0LHgjJI
Facebook - https://t.co/O2O6mwSCJM
పోలవరం జిల్లా రంపచోడవరం మండలం జాగరంపల్లి వేదిక వద్ద ప్రజాదర్బార్ నిర్వహించాను. వివిధ సమస్యలపై విన్నవించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, ఉద్యోగులు వచ్చారు. ప్రతిఒక్కరినీ కలిసి వివిధ సమస్యలపై వారి నుంచి వినతులు స్వీకరించాను. ఆయా విజ్ఞప్తులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చాను.
#PRAJADARBAR