Thank you Anna for your Unwavering Support in Campaign and Guidance throughout the election.
Shall remain undeterred by the election outcome and will continue to be the voice of the people and the party. Will be part of your effort in strengthening our party.
నా ఆశయానికి ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చి ఆశీర్వదించి పంపిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు @KCRBRSPresident గారికి ఎంతగానో రుణపడి ఉన్నాను.
పార్టీని విజయతీరలకు చేర్చడానికి ప్రచారంలో నా వేలు పట్టి నడిపించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ @KTRBRS అన్న గారికి, ట్రబుల్ షూటర్ హరీష్ రావు @BRSHarish అన్నగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
పార్టీలకతీతంగా నన్ను ఆశీర్వదించిన నా ఆత్మీయులకు ప్రతీ ఒక్కరికీ రుణపడి ఉంటాను.
భవిష్యత్ రాజకీయాలకు దిక్సూచిగా నిలుస్తూ, ప్రతిభకు పట్టం కట్టడానికి ఆత్మను ఆవిష్కరించి ఓటు ��ేసిన పట్టభద్రులందరికీ నా శిరస్సు వంచి సమస్కరిస్తున్నాను.
గత రెండు వారాలుగా @BRSparty పార్టీని విజయతీరాలకు చేర్చడానికి ఎంతగానో కృషి చేసిన పార్టీ శ్రేణులకు, ప్రజా ప్రతినిధులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
మీ ఏనుగుల రాకేష్ రెడ్డి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధి
🚨Spurious Liquor Scam by Congress Government🚨
Just 4 days ago Minister said no Beer company sought approvals,
Today Som Distilleries announced getting approval from Govt of Telangana to sell new Beer Brands
➡️Som Distilleries is close associate of Congress & Digvijay Singh
➡️ Som Distilleries gave crores of rupees to AICC as Fund
➡��Som Distilleries were raided for Country Liquor
Congress has introduced this Beer Company in Telangana ..
ఓం శ్రీ సిద్దేశ్వరాయ నమః 🙏
ఆ బోలా శంకరుడు, పరమ శివుడి అనుగ్రహార్థం సిద్ధేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆ భగవంతుడి ఆశీస్సులు పొందాను.
•|| హర హర మహాదేవ శంభో శంకర ||•
#GraduateMLC#ElectionDay#Warangal_Khammam_Nalgonda
while returning to Hyderabad from Kothagudem to participate in Press Conference of KTR garu, Police have stopped at Panthangi Checkpost . From last 30 minutes instead of checking vehicle they have made us stand saying Higher Officials will come ...
Amidst all the running around as part of the campaign, had the privilege of wonderful darshan of Jogulamba Ammavaru at Alampur
Offered prayers for bountiful rains and the well being of Farmers
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై స్పందించిన కేటీఆర్
తనపై ఫోన్ ట్యాపింగ్ అంటూ తప్పుడు ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు, మంత్రిపై కోర్టుకు వెళ్తా.
నాపై అస��్య ఆరోపణలు న్యాయపరంగా ఎదుర్కొంటా - కేటీఆర్
హుజురాబాద్ బై ఎలక్షన్స్ లో డిపాజిట్ రానోనివి నువ్వు కుడా తుమ్ముతే ఉడిపోయే పదవికి రాజీనామా చేస్తా అనవడితివి. అది రామన్న కు సవాల్ నీ స్థాయికి రామన్న ఎందుకు. Brs సర్పంచ్ సాలు.@VenkatBalmoor