@MCMalkajgiri@Collector_MDL
సార్ నమస్తే.. ఇది చంద్రపురి కాలనీ డివిజన్ మార్కెట్ గల్లీ అంగన్వాడీ కేంద్రం. గోడకు అనుకునే ఇలా రోజూ చెత్త వల్ల, పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి. దయచేసి చర్యలు తీసుకోగలరు. వారంకి ఒకసారి తీస్తారు, జనం మళ్ళీ వేస్తూనే ఉంటారు.. శాశ్వత పరిష్కారం చేయండి.
@TelanganaDGP సార్ నమస్తే సోషల్ మీడియా ద్వారా అభిప్రాయాలు ఆలోచనలు పంచుకోవడం స్వేచ్ఛ అవుతుంది... కానీ ఇలా మతాలను వర్గాలకు రంగులు పూసి అందులోనూ ఏకంగా న్యాయ వ్యవస్థ పైనే బురద జల్లడం అనేది వాక్ స్వాతంత్రం స్వేచ్ఛ అవుతుందా..?? దయచేసి చర్యలు తీసుకోగలరు.
@TV9Telugu@tv5newsnow
జాతీయ SC కమిషన్ వారిని కోరుతున్నది ఏమనగా.. ఈయన తెలంగాణ లోని SC రిజర్వుడ్ ఆలంపూర్ మాజీ MLA సంపత్ కుమార్ గారు. తాజాగా ఈయన తాను ఆచరిస్తున్న మతాన్ని స్పృష్టంగా బహిరంగపర్చారు. దయచేసి విచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని మనవి.
@NCSC_GoI@BJP4Telangana@TV9Telugu@tv5newsnow
@SCRailwayIndia@AshwiniVaishnaw@RailMinIndia
sir wt hapend to the train we r traveling on?
The train that was suposd to ariv at 11:45am is now runing at 4:50pm.
A delay of 30mns or 1hr is ok, bt wt is the reason for runing it 5 hours late? Is this wt a special train means?
@Vaddepalli_ncsc సార్ నమస్తే ఏపీ కి చెందిన ఇతను కన్వర్టెడ్ క్రిస్టియన్ అని స్వయంగా అంగీకరించాడు, కాబట్టి ఇతని sc రిజర్వేషన్ సర్టిఫికెట్ ను రద్దు చేసి అతనికి తప్పుడు కుల సర్టిఫికెట్ జారీ ఎలా జరిగిందో చట్టప్రకారం విచారణ చేయాలని మనవి..
@SCRailwayIndia@republic@TV9Telugu@RailMinIndia There r no number boards on the platform to know which coach is wher witin a minute of the train stoping..
At least provide a platform number board. Should the platform number chang after the train arrives.?
NEKONDA STN (TG)
ఓ కేస్ పని మీద నిన్న కొమురవెల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి కోర మీసాల మల్లన్న ను దర్శనం చేసుకుని బండారు తెచ్చుకున్న.
మల్లన్న ఆశీర్వాదం ఎలా ఉందంటే.. సాయంత్రం లోపు కేసు మన వైపు టర్న్ అయిపోయింది.
జై కొమురవెల్లి మల్లన్న
జై కొండ పోచమ్మ తల్లి
#దళపతి
@bandisanjay_bjp@kishanreddybjp గౌరవ కేంద్ర మంత్రివర్యులకు విన్నపం.. SI శ్రీరాముల శ్రీనివాస్ గారి ఆత్మహత్య ఘటనలో జరిగిన కులం కుట్రలను మీరు ఎందుకు ప్రశ్నించడం లేదు.? సమాజంలో కులం కుళ్ళును కడిగేసే భాగంలో మీ ప్రయత్నం ఇలాగే ఉంటదా..?? సమాజాన్ని చైతన్యం చేయాల్సిన బాధ్యత లేదా..??