కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని శుక్రవారం సాయంత్రం ఉప సభాపతి శ్రీ రఘురామ కృష్ణం రాజు @KRaghuRaju గారు, పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు, నిర్మాతలు, న్యాయవాదులు, మీడియా సంస్థల నిర్వాహకులు కలిసి పరామర్శించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసిన వారిలో శాసనసభ విప్ శ్రీ బొమ్మిడి నాయకర్ @BNayakar_JSP , మాజీ మంత్రి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి , ఎమ్మెల్యేలు శ్రీ నిమ్మక జయకృష్ణ , శ్రీ గిడ్డి సత్యనారాయణ , శ్రీ అరవ శ్రీధర్, కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ ముక్కా రూపానంద రెడ్డి, జనసేన నేతలు శ్రీ తాతంశెట్టి నాగేంద్ర, శ్రీ గంజి చిరంజీవి, ప్రముఖ నిర్మాత శ్రీ నవీన్ ఎర్నేని, ప్రముఖ న్యాయవాది శ్రీ అశ్విన్ కుమార్, మహా న్యూస్ సీఎండీ శ్రీ మారెళ్ల వంశీకృష్ణ, ప్రైమ్ 9 సీఎండీ శ్రీ బండి రఘువీర్ శ్రీనివాస్, సీఈఓ శ్రీ వెంకటేశ్వర రావు తదితరులు ఉన్నారు.
వ్యక్తిగత గొడవల్లో గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి పేరుని లాగి రాజకీయాలకు వాడుకోకండి. ఈ బాధితురాలి అత్తగారు ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఆమె కుటుంబం చేసిన తప్పుకు పవన్ కళ్యాణ్ గారిని లాగి ఆమె మాటలు వక్రీకరించి ప్రచారం చేయడంపై వివరణ ఇచ్చిన గాయత్రి గారు.
Big Update
Bhogapuram Airport సిద్ధం... DGCA లైసెన్స్ కూడా వచ్చింది.
ప్రధాని ప్రారంభోత్సవం తర్వాత నెల రోజుల్లో Operations ప్రారంభం.
-@RamMNK#BhogapuramAirport
వెనకాల ఆ books ఏంటి సామి 🙏😂🫡బాబోయ్ అసలు పుస్తకాలు చదవాలంటేనే బద్దకం అబ్బా నాకైతే... నువ్వు ఎట్టా అన్ని చదువుతున్నావు స్వామి 🙏నువ్వు నిజంగానే చదువులమ్మకు గురువు లాగా ఉన్నావు ❤️😎
anna.konidala
pawankalyan
*శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించిన గౌరవ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు*
కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్ గౌరవ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు పరామర్శించారు. గవర్నర్ గారు గురువారం ఉదయం హైదరాబాద్ లోని శ్రీ పవన్ కళ్యాణ్ గారి నివాసానికి విచ్చేశారు. ఆయనతో మాట్లాడి శస్త్ర చికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య నిపుణుల సూచనలు పాటించాలని చెప్పారు. త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో విధుల్లోకి రావాలని ఆకాంక్షించారు.
*పవన్ కళ్యాణ్ గారి లైబ్రరీ తిలకించిన జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు*
శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్వగృహంలో ఉన్న లైబ్రరీని గౌరవ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు తిలకించారు. లైబ్రరీలోని పలు పుస్తకాలను పరిశీలించారు. ప్రఖ్యాత రచయితలు, స్కాలర్స్, విశ్లేషకులు, పబ్లిక్ పాలసీ మేకర్స్ రాసిన పుస్తకాలు పరిశీలించారు. వాటి గురించి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఆసక్తిగా చర్చించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు కోరడంతో ఓ పుస్తకంపై జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు ఆటోగ్రాఫ్ చేశారు.
గౌరవ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు ఎంతో ఆప్యాయతతో వచ్చి పరామర్శించినందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞతలు తెలియజేశారు.
శ్రీ @PawanKalyan గారు
@APDeputyCMO
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఆపరేషన్ నిమిత్తం. డాక్టర్ గారు బ్లడ్ కావాలి అని చెప్పారు. వెంటనే మనసున్న మనిషిగా ముందుకు వచ్చి సినిమా యాక్టర్ సూర్య గారు పవన్ కళ్యాణ్ అన్నయ్య గారికి బ్లడ్ డొనేషన్ చేశారు. సార్ సూర్య గారు మీకు జనసేన పార్టీ తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదములు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.🙏🙏🙏
Hon'ble Andhra Pradesh Governor Justice Abdul Nazeer visited Hon'ble Deputy Chief Minister Sri @PawanKalyan at his residence and enquired about his recovery following right shoulder surgery.
Justice Abdul Nazeer Ji wished Sri Pawan Kalyan Garu a speedy recovery and a swift return to public service.
శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఆత్మకు శాంతి చేకూరాలి
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత శ్రీ ముద్రగడ పద్మనాభం గారు తుది శ్వాస విడిచారని తెలిసి చింతిస్తున్నాను. శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
1978లో తొలిసారి శాసన సభ్యుడిగా ఎన్నికై ప్రజా క్షేత్రంలో ఉన్న ఆయన నాలుగుసార్లు శాసన సభకు, ఒకసారి కాకినాడ నియోజక వర్గం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు.
శ్రీ ముద్రగడ పద్మనాభం గారి సతీమణి గారికి, కుమారులకు, కుమార్తెకు, ఇతర కుటుంబ సభ్యులకు, వారి మద్దతుదారులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.
(పవన్ కళ్యాణ్)
ఉప ముఖ్యమంత్రి
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్!
కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో గవర్నర్ పరామర్శించి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తనను ఎంతో ఆప్యాయతతో పరామర్శించినందుకు గవర్నర్ కి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు.
#PawanKalyan #GovernorAbdulNazeer #AndhraPradesh