పేదవాడికి ఇప్పటికి సంక్షేమం అందుతుందంటే దానికి కారణం మీరే. పేదవాడు తినే కంచం లోని ఆ ముద్ద పేరే NTR, ప్రతి ఆడపడుచు కళ్ళలో ఆనందం పేరే NTR, మీరే కృషుడు, రాముడు, మా దేవుడు.. 🙏🙏 #100yearsOFNTR. జై NTR 🙏🙏❤️
గంటల తరబడి క్యూ లైన్ లో ఎదురుచూపులు.
రోజుల తరబడి థియేటర్స్ ముందు పడిగాపులు.
ఆయన బొమ్మ పడితే వెండి తెర చిందులేసేది.
తెలుగు గుండె పులకరించేది.
ఎందరికో ఆయన "inspiration"
@KChiruTweets#HAPPY BIRTHDAY "MEGASTAR" GARU❤️🙏