10 సంవత్సరాల BRS పాలనలో ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా సరిగ్గా రాలేదు. అప్పుడు నోరు ఎందుకు మూసుకున్నారు?
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లు ఇస్తుంటే మాత్రం ఎందుకింత మంట?
BRS పాలనలో అవినీతి, మోసాలు తప్ప యువతకు ఉద్యోగాలు రాలేదు.
PAID అన్నా… పెయిడ్ యాక్టింగ్ తగ్గించుకుని, రేవంత్ అన్న ఇచ్చిన ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వు!
All The Best..........
ఇలా దొరికిపోతారేంట్రా? దొంగతనం చేయడం, వెంటనే దొరికిపోవడం టిల్లుకు బాగా అలవాటే..
పేపర్ లీకుల సమయంలో కేటీఆర్కు మద్దతు తెలిపిన పేయిడ్ ఆర్టిస్టులే ఇయ్యాల మీటింగ్లో స్పీచులు దంచిండ్రు...
అవినీతిపై ఉక్కుపాదం…
చట్టం ముందు ఎవరూ అతీతులు కాదు!
🔹 ACB – అవినీతిపై కఠిన చర్యలు
🔹 HYDRAA – ఆక్రమణలకు చెక్
🔹 H-FAST – కల్తీ ఆహార మాఫియాపై దాడులు
🔹 EAGLE – డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం
0% అవినీతి
100% జవాబుదారీతనం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా, అక్రమాలపై రాజీలేని చర్యలు కొనసాగుతున్నాయి.
@revanth_anumula 🫡
ఈటల రాజేందర్ గారి ముందు రెండు స్పష్టమైన డిమాండ్లు పెడుతున్నా. కేంద్రం పరిధిలోని NDSA పర్యవేక్షణలో కాళేశ్వరం నీటిని తాత్కాలికంగా వినియోగించుకునేలా అవసరమైన చర్యలు తీసుకునేలా చేయండి. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉంది. కాళేశ్వరం అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం CBI విచారణకు అప్పగించి నెలలు గడుస్తున్నా కేంద్రం ఎందుకు ముందుకు కదలడం లేదు? పార్లమెంట్లో ప్రశ్నించి తక్షణమే CBI విచారణ ప్రారంభించేలా చర్యలు తీసుకోండి.
శ్రీ రేవంత్ రెడ్డి గారు,
ముఖ్యమంత్రివర్యులు.
@revanth_anumula
#EatalaRajender
#KaleshwaramProject
#TelanganaUpdates
#LatestNews
#BRSCorruption
#PrajaPrabhutvam
#TelanganaNews
#bjpvscongress
మహిళలు ఆర్థికంగా, సామాజికంగా సాధికారత సాధించి ఆత్మగౌరవంతో జీవించాలి.
ఒక మహిళ ఎదిగితే కుటుంబం, సమాజం ఎదుగుతాయి. ప్రతి మహిళ తనతో పాటు మరో పది మందికి స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాను.
మహబూబాబాద్ డిపో నుంచి ఉప్పల్ కు వెళ్లే నూతన బస్సు సర్వీస్ ను ప్రారంభించిన మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీ నాయక్ గారు.
ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గుగులోతు జ్యోతి రమేష్ గారు, పలు వార్డుల కౌన్సిలర్లు, మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
#BhukyaMuraliNayak
#MahabubabadToUppalBus
#TSRTCNewService
#MahabubabadCongress
#MahabubabadDevelopment
#TelanganaTransportation
#TelanganaDevelopment
#PrajaPrabhutvam
#TelanganaRising