నా అభిమాన హీరో #విక్టరీవెంకటేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు 💐💐
చంటి కృష్ణా లో షోస్ నేటికి జిల్లా రికార్డు
కడప లో 3 సినిమాలు 126 రోజులకు పైగా రన్ కలిగిన ఏకైక హీరో మా విక్టరీ వెంకటేష్ టౌన్ రికార్డు.
#చంటి 132డేస్
#ఇంట్లోఇల్లాలు 126 డేస్
#ప్రేమించుకుందామురా 147 డేస్
@VenkyMama
## సినీ ఇండస్ట్రీలో బాక్సాఫీస్ వసూళ్లను ఎప్పటి నుండో అభిమానుల ఆనందాల కొరకు ఇప్పటికీ నిర్మతలు - డైరెక్టర్లు వెర్రిగా,, వెర్రి వెర్రిగా,, సినిమా మొదటి రోజు ప్రేక్షకుల టిక్కెట్లు ద్వారా రాలేని కలెక్షన్లను ఫిక్స్డ్ హైర్లు షేర్ గ్యారెంటీలు కలిపేసుకుని ఏదో ప్రేక్షకులు సినిమా చూడడానికి ఎగబడి టిక్కెట్లు కొనుక్కుంటే వచ్చేసిన కలెక్షన్లుగా ఎవరికి ఇష్ట�� వచ్చిన రీతిలో వాళ్లు పబ్లిసిటీ పిచ్చితో ఎక్కువ వచ్చిందంటూ దొంగ కలెక్షన్లు ను ప్రకటిస్తారు 😂😂 ఒకటి నిర్మతల స్వార్థంతో ఎందుకంటే, ఆ కలెక్షన్ ను చూసి సామాన్య ప్రేక్షకులు ఫ్యామిలీ లతో ఎగబడి చూస్తారు అని 😂😂 రెండవ అంశం : పిచ్చి పిచ్చి వెర్రి వెర్రి అభిమానులు ఆ కలెక్షన్స్ను గొప్పగా చెప్పుకుంటూ ఇంకొద్దిగా భారీగా పబ్లిసిటీ చేస్తారని 😂😂 మూడవ అంశం: సోషల్ మీడియా వెబ్సైట్లకు ఈ మొదటి ���ోజు కలెక్షన్స్ తో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు అనేక రకాలుగా పబ్లిసిటీ చేసుకుంటూ చూసే # వ్యూస్ # కోసం గొప్ప గొప్పగా ప్రచారం చేస్తారని అది సినిమాకు ప్లస్ అవుతుందని 😂 నిర్మతలు ఆడే దొంగ నాటకాలు దిగజారుడు వేషాలు ఇవన్నీ😂😂 కొంచెం బాగున్న సినిమాలకు ఈ పబ్లిసిటీ వర్క్ అవుట్ అవుతుంది నిర్మతలకు.. సినిమా తేడా వస్తే మాకు అంత రాలేదు ఏదో అభిమానులు ఆనందం కొరకు చేసాము పబ్లిసిటీ అంటారు అన్నారు కూడా😂 .. కానీ సినీ ప్రేక్షకులు ఎర్రిపప్పలు కా��ు ప్రేక్షక దేవుళ్ళు 🙏🙏 ఒక సినిమా రేంజ్ ఏమిటో సెకండ్ డే కలెక్షన్స్ నుండి లేదా 3 వ రోజు నుండి వారం రోజుల్లో సినిమా అంతు తేల్చేస్తారు 🙏🙏
మొదటి రోజు డమాబుష్ కలెక్షన్స్ ఎవడు.ఎవరు..ఎన్ని రకాలుగా వేసుకున్న తర్వాత రోజు నుండి 50% లేదా 40% లేదా 30% కలెక్షన్లతో సరిపెట్టుకోవాలి మొదటి రోజుతో పోల్చుకుంటే 😂😂😂 సూపర్ డూపర్ హిట్ అయినా విక్టరీ వెంకటేష్ చిత్రాల విషయానికి వస్తే మొదటిరోజు వసూళ్లలో సె���ండ్ డే 90%, లేదా 80% అలా కంటిన్యూ వారం రోజులకి యావరేజ్ గా 70% పర్సెంట్ వసూళ్లతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తాయి.. అది విక్టరీ వెంకటేష్ స్టామినా 👌👌 తెలుగు రాష్ట్రాలలో పాన్ ఇండియా సినిమాలకు దీటుగా పోటీగా సెకండ్ డే నుండి అతి తక్కువ థియేటర్లలో అత్యధిక షేర్ కలెక్షన్స్ వసూలు చేసిన 🌹🌹 సంక్రాంతికి వస్తున్నాం..! ప్రతి సెంటర్ వసూళ్లలో ఒక మిరాకిల్.. ఊహించని అద్భుతం 🔥🔥🔥🔥👌👌👌👌
🌹🌹 F2 కూడా అప్పట్లో ఒక సంచలనం 👌👌 ఇప్పటికీ బాక్సాఫీస్ కలెక్షన్స్ లో పది రోజుల వసూళ్లలో పాన్ ఇండియా సినిమాలతో అటు ఇటుగా పోటీ పడుతుంది 🔥🔥
🔥*విక్టరీ వెంకటేష్*🔥
🪷40 వసంత��ల వేడుక🪷
:1986 - 2026:
నవరస నట కథానాయకుడు
మన అభిమాన హీరో
@VenkyMama గారు
సినీ పరిశ్రమ కు పరిచయమై
2026 ఆగస్టు 14 వ తేదీ నకు
40 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న శుభసందర్భంలో
*మరో 60 రోజులలో
*40 వసంతాల వేడుక
@SureshProdns
@RanaDaggubati
ప్రేమించుకుందాం రా.. రాజమండ్రి రంభ ఏసీలో డైరెక్ట్ గా రోజు 4 ఆటలతో 60 రోజులు హౌస్ ఫుల్స్ అయిన సందర్భంగా అప్పటి సూపర్ హిట్ మ్యాగజైన్లో వేయించిన యాడ్ ఇది.. అప్పట్లో సూపర్ హిట్ అయినా వెంకటేష్ చిత్ర చిత్రానికి సింగిల్ థియేటర్లో వసూలు పరంగా ఉభయగోదావరి జిల్లాల రికార్డులు సృష్టించేవి 👌👌 కాకినాడ కూడా డైరెక్ట్ గా రోజు 4 ఆటలతో 60 రోజులు హౌస్ ఫుల్ 👌👌👌🌹 తెలుగు చలనచిత్ర చరిత్రలో 50 కేంద్రాలు ఫిగరు 👌👌 మరియు 50 కేంద్రాలు దాటి 52 కేంద్రాల్లో డైరెక్టుగా రోజు 4 ఆటలతో శత దినోత్సవాలు జరు��ుకున్న చిత్రం 🌹🌹🌹 ప్రేమించుకుందాం రా...🌹
సినిమా రిలీజ్ తర్వాత హీరోయిన్ ఏమి యాక్ట్ చేసింది , మణి రత్నం ఏమి తీసాడు రా మూవీ అని అనేవారు . నీరసం గురించి ఎవరు చెప్పేవారు కాదు😂😂
డైరెక్టర్ క్రేజ్ , హీరోయిన్ క్రేజ్ తో సిటీస్ లో ఒక ఊపు ఊపింది. bc సెంటర్లో ప్రింట్ డబ్బులు కూడా రాలేదు.
@maniratnamoff#37YearsForGeethanjali
@ChPrem39at@chiruv1990@maniratnamoff Raja లేడీ ఓరియెంటెడ్ మూవీ నా , రాజా లో వెంకీ యాక్టింగ్ కి ఎక్కువ పేరు వచ్చిందా, సౌందర్య కి ఎక్కువ పేరు వచ్చిందా చెప్పారా ముందు ముసుగు పాము
@chiruv1990 నిర్మాత నీ సినిమా హిట్ అయ్యింది కాద ఫుల్స్ లో రికార్డు కావాలి అని ANR నీ ఫాన్స్ అడిగితే సిటీ లో బాగుంది కింద ఏమి లేదు అన్నాడు అంట 😂😂. నిర్మాత కి ఫోన్ చేసి ఫుల్ పెట్టించాడు AnR. నిర్మాత కి డబ్బ్లూబొక్క 😂
Senior Heros next crazy Hype projects:
Chiru
Bobby
SrikanthOdela
Balaya
GopichandMalineni
KoratalaSiva
Venky
Trivikram
AnilRavipudi
Pre release business
Boxoffice Openings will be blast
2026 & 2027 Peak competition from Chiru, Balaya, Venky movies
@AliDiehardFan@MandahariM మీ లాంటి పాములు కోసం రా ఇది.
రీమేక్ సినిమా తో హీరో గా వచ్చిన పాము గాడు ఫాన్స్ ర��మేక్ కోసం మాట్లాడటం కామెడీ గా ఉంది రా పాము గే😂😂
Senior Heros next crazy Hype projects:
#Chiru
Bobby
SrikanthOdela
#Balaya
GopichandMalineni
KoratalaSiva
#Venky
Trivikram
AnilRavipudi
Pre release business🔥🔥🔥
Boxoffice Openings will be blast💥💥💥
2026 & 2027 Peak competition from Chiru, Balaya, Venky movies 🔥💥🔥
#హైదరాబాద్ లో కేవలం 70 సినిమాలకు 26 చిత్రాలు 100 రోజులు కలిగిన ఏకైక హీరో
నైజాం కా బాద్షా #విక్టరీవెంకటేష్ గారు .
#హైదరాబాద్ లో తన తరం లో 200 డేస్ రన్ కలిగిన ఏకైక సీనియర్ హీరో
#ధర్మచక్రం 92 days రన్
ఇది వచ్చి ఉంటే 27 మూవీస్🔥🔥
@VenkyMama
చంటి సినిమా రాజేంద్రప్రసాద్ తో తీస్తున్నట్టు కేఎస్ రామారావు స్టేట్మెంట్ ఉంటే పెట్టు నువ్వేదో పక్కన ఉండి అన్నీ విన్నట్టు చెప్��ున్నావ్ ఒక జిలేబి ఫ్యాన్ ఏమొచ్చి ఒక షెడ్యూల్ అయిపోయింది రీలు కాల్చేసి వెంకీతో తీసారని సొల్లు పెడతాడు . ఖాళీగా ఉంటే రామకోటి రాసుకో ఇలాంటి సొల్లు వద్దు.
#చేజారినసినిమాలు-14
" రాజేంద్రప్రసాద్ మిస్ అయిన ఇండస్ట్రీ హిట్ "
1991 ఏప్రిల్ 6 ... తమిళ్లో చిన్నతంబి అనే మూవీ ప్రివ్యూ కోసం రామానాయుడు గారు, పరుచూరి బ్రదర్స్ , కేఎస్ రామారావులకు, ఇంకా కొంతమంది ప్రముఖులకు ఆహ్వానం అందింది. సినిమా చూసాక అది #Venkatesh కు సెట్ అవుద్దా లేదా అనే ఆలోచనలో పడి చివరికి సెట్ కాదు అని ఫిక్స్ అయ్యారు నాయుడు గారు . #Balakrishna కు సూట్ అవుతుందని పరుచూరి బ్రదర్స్ బాలయ్యను కలిస్తే ఆయన వద్దు అనేశారు. మరోపక్క ఈ మూవీని రాజశేఖర్ చేద్దామనుకున్నారు కానీ డైరెక్టర్ వాసు " మీకు సెట్ కాదు " అని చెప్పడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు .
అయితే కేఎస్ రామారావుకు మాత్రం ఈ సినిమాపై గురి కుదిరింది. వెంటనే చిన్నతంబి తెలుగు హక్కులు కొనేసి రాజేంద్ర ప్రసాద్ హీరోగా తెలుగులో నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. డైరెక్టర్ గా రవిరాజ పినిశెట్టి . హీరోయిన్ గా కుష్బూ . కేఎస్ రామారావు అనుకున్నట్టే తమిళ్లో చిన్నతంబి సూపర్ హిట్ అయింది.
ఒకరోజు మాటల మధ్యలో రామానాయుడు గారు చిన్నతంబి గురించి వెంకటేష్ కు చెప్పడంతో ఆ సినిమా చూసేసారు వెంకి. కొత్తగా ట్రై చేయాలని ఆలోచిస్తున్న వెంకటేష్ కు ఆ సినిమా బాగా నచ్చేసి తెలుగులో తాను చేస్తానని చెప్పడంతో , సురేష్ బాబు వెంటనే రీమేక్ రైట్స్ గురించి ఎంక్వైరీ చేసారు . అవి కేఎస్ రామారావు దగ్గర ఉన్నాయని తెలిసి ఆయన్ను కలిసి వెంకటేష్ హీరోగా తెలుగులో చేద్దామని చెప్పాడు. అప్పటికే రాజే��ద్ర ప్రసాద్ హీరోగా అనౌన్స్ చేశారు కదా ఇప్పుడెలా అని ఆలోచించి..రాజేంద్రప్రసాద్ ఒప్పుకుంటే నాకూ ఓకే అనిచెప్పి, రాజేంద్ర ప్రసాద్ దగ్గరిక వెళ్లి విషయం చెప్పారు కేఎస్ రామారావు .ఏమాత్రం ఆలోచించకుండా ఆ సినిమా నుంచి తప్పుకున్నారు రాజేంద్ర ప్రసాద్ . అలా ఆయన తప్పుకున్నాక వెంకి హీరోగా చిన్నతంబి రీమేక్ అనౌన్స్ అయింది.
అయితే డైరెక్టర్ రవిరాజ పినిశెట్టి మాత్రం ....ఒక హీరోని అనుకొని తర్వాత వేరే హీరోతో చేయటం ఇష్టం లేక ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. అదే టైం లో ఆయనకు #Chiranjeevi తో గ్యాంగ్ లీడర్ రీమేక్ చర్చలు జరుగుతున్నాయి. చిరుకి చిన్నతంబి రీమేక్ విషయం తెల్సింది . " ఒక సినిమా సెట్స్ పైకి వెళ్ళేలోపు ఎన్నో మార్పులు జరుగుతాయి. నిర్మాత రామారావు ఈ సినిమాకు డైరెక్టర్ గా వేరేవారిని పెట్టుకోవడం చిటికలో పని కానీ నీకు అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారు. సద్వినియోగం చేసుకో " అని చిరంజీవి చెప్పడంతో రవిరాజ పినిశెట్టి ఒప్పుకున్నారు.
అలా చంటి మూవీ మొదలయి ఇండస్ట్రీ హిట్ అయింది.
💥💥గోవిందా గోవిందా, సుభాష్ చంద్ర బోస్ లిస్టులో "రావోయి చందమామ" ను కూడా కలిపేసిన దత్తు గారు 👇
#21YearsforSubashChandraBose
💥💥అశ్విని దత్ గారి కళా ఖండలలో, ఒకటి గా డిజాస్టర్ లిస్ట్ లో "గోవిందా గోవిందా", తరువాత స్థానం లో నిలిచిన చిత్రం బోస్ . 🔥
అశ్విని దత్ గారి ప్రతి ఇంటర్వ్యూ లోను డిజాస్టర్ ల గురించి చెప్పేటప్పుడు ఫస్ట్ గోవింద��� గోవిందా తో నే స్టార్ట్ చేస్తారు. 🔥
బ్యాంకాక్ లో తీసిన ఈ మూవీకి, యూనిట్ ఫ్లైట్ ఖర్చులు, శ్రీదేవి గారి మేకప్ ఖర్చులు చివరికి RGV గారి మందు ఖర్చులు కూడా రానంత ఫ్లాప్ అని పలు ఇంటర్వ్యూ లో ఇండైరెక్ట్ గా చెప్పిన విషయం తెలిసిందే . 🙏
💥💥ఇది ఇలా ఉంటే ఇన్నాళ్లు A సెంటర్స్ లో DCR ఫుల్స్ పెట్టి,ఎవేరేజ్ అని రుద్దిన, రావొయి చందమామ మూవీ ని కూడా గోవిందా గోవిందా, సుభాష్ బోసు చిత్రలతో కలిపేసి
"ఐశ్వర్య ర��య్" ఐటమ్ సాంగ్ ఖర్చులు కూడా రానంత ఫ్లాప్ అన్నట్టు గా తేల్చశారు దత్తు గారు 👇
@MandahariM వాసు 100 days వచ్చి ఉంటే 50 లక్షల గ్రాస్ ఉండేది , అలాగే ప్రేమించుకుందాం రా, రాజా కూడా 50 లక్షల గ్రాస్ మిస్ అయ్యాయి.
175 డేస్ టాప్ 4 గ్రాస్ నువ్వునాకు నచ్చావ్ తప్ప మిగతా 3సినిమాలు 100 డేస్ DCR ఫుల్ పెట్టారు. NNN మాత్రం ఎటువంటి ఫుల్ లేకుండా వర్త్ గా వచ్చిన గ్రాస్.