@sunkaraleela ఈ పాట లో వచ్చే ఆలాపన (భద్దరగిరి రామయ్య పాదాలు కడుగంగ...) కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ ఆలాపనకు అనుగుణంగా వచ్చే వయోలిన్ కూడా చాలా వినసొంపుగా ఉంటుంది.
కీరవాణి గారు కోరస్ ని కూడా బాగా వాడతారు ఉదాహరణకు పెళ్లిసందడి చిత్రం లో 'మా పెరటి జాంచెట్టు'.
@ncbn అయ్యా 26 నెలలుగా మిమ్మల్నే నమ్ముకుని ఉన్నాము పోస్టులు పెంచండి🙏
సార్ @chiranjeevimlc గ్రూప్2 కి ప్రిపేర్ అయ్యే నిరుద్యోగుల సంఖ్య మీకు తెలుసు. 750 కన్నా ఎక్కువ వస్తాయి అనే నమ్మకంతో ఇన్ని నెలలు ఎదురుచూసాము. దయచేసి పోస్టులు పెంచండి😭
#AndhraPradesh#IncreaseAPGroup2Posts
గౌరవ మంత్రివర్యులు శ్రీ @naralokesh గారికి నమస్కారం🙏
అన్నా, జాబ్ క్యాలెండర్ లో ASO(planning) పోస్టులు 251 అని ప్రకటించి, ఇప్పుడు 196 పోస్టులు అని తెలియచేసారు. దయచేసి పోస్టులు తగ్గకుండా చూడండి. ఎన్నో ఏళ్ళు క��యాలెండర్ కొరకు వేచి చూసాము అన్నా 🙏
#AndhraPradesh
#APJobCalender2026
గౌరవ మంత్రివర్యులు శ్రీ @PayyavulaOffl శ్రీ @naralokesh గారికి నమస్కారం🙏
అయ్యా, ASO పోస్టులు జాబ్ క్యాలెండర్ లో మొదట 251 అని తరువాత 196 చేసారు. ఇప్పుడు 141 పోస్టులు సచివాలయం సిబ్బంది తో భర్తీ చేస్తున్నారు. దయచేసి ఈ విషయం పై స్పష్టత ఇవ్వగలరు🙏
#AndhraPradesh#APJobCalendar26
@naralokesh ఎట్టకేలకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు, అలాగే APPSC బోర్డు లో కూడా పారదర్శకత లోపిస్తుంది, దయచేసి ఇకనైనా ఫలితాలు విడుదల చేసే పద్ధతిని ప్రక్షాళన చేసి పూర్తి పారదర్��కంగా ఫలితాలను విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని తమకు విన్నవించుకుంటున్నాము.