సాయికృష్ణపై కావాలనే తప్పుడు పోక్సో కేసు ���ెట్టారు.. కోర్టు ఆ కేసును కొట్టేసింది.
మీరు సంతకం పెట్టండి వాన్నీ బయటకు రానివ్వకుండా చేస్తాం అని.. ఆరోజు మా డాడీ చేత సంతకం పెట్టించుకున్నారు.
మా డాడీ చనిపోయింది అనారోగ్యంతో ఈ మధ్యనే.. ఆ కేసుతో ఎలాంటి సంబంధం లేదు.
- సాయికృష్ణ మరదలు.
#SadistChandrababu #CBNJungleRaj #CBNFailedCM #JaganannaConnects
పోలీసులపై టీడీపీ కార్యకర్త వీరంగం
లం.. కొడకల్లారా...నేను ఎవరో తెలియదా..? అంటూ కానిస్టేబుల్ చొక్కా పట్టుకుని దుర్భాషలు
మద్యం మత్తులో రాయదుర్గంలో టీడీపీ నేత మారుతి పోలీసులపై దౌర్జన్యం
టీడీపీ ఎమ్మెల్యే ��ాలువ శ్రీనివాసులు తనయుడు భరత్ పర్యటన సందర్భంగా ఘటన
కానిస్టేబుల్ చొక్కా పట్టుకున్నా కేసు నమోదు చేయలేదని విమర్శలు
మారుతి పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని టీడీపీ ఎమ్మెల్యే నుంచి ఆర్డర్స్ వచ్చినట్టు ఆరోపణలు
భాకరాపురానికి చెందిన ఆయేషాకు వైయస్ జగన్ గారు భరోసా..
బ్రెయిన్ టీబీతో బాధపడుతున్న ఆయేషాకు 3 ఏళ్ల క్రితం ఆపరేషన్, వైద్యసహాయం అందించిన వైయస్ జగన్ గారు.
మళ్లీ ఆరోగ్యం క్షీణించడంతో రోడ్డు పక్కన జగన్ గారు రాక కోసం ఎదురుచూపు.
కాన్వాయ్ దిగి ఆయేషాను పరామర్శించి, వైద్య సహాయం అందిస్తామని వైఎస్ జగన్ గారు భరోసా
#YSJaganCares #CBNJungleRaj #MosagaduBabu #JaganannaConnects
బాపట్లలో టీడీపీ నేతలు జనసేన కార్యకర్తల పై ఘోరంగా దాడి చేస్తే
చంద్రగిరి నియోజకవర్గంలో ఏకంగా @JAITDP MLA పులివర్తి నానికి చెప్పు చూపిస్తూ “ చెప్పుతో కొడతా నా*కొ*కా..”అంటున్న జనసేన నే��
చంద్రగిరి మండలం తొండవాడ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే పులివర్తి నానికి చేదు అనుభవం.
తొండవాడ గ్రామాన్ని శత్రుదేశం పాకిస్థాన్ తో పోల్చడం పై ఎమ్మెల్యే ముందుగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చెప్పు చూపించిన జనసేన నేత మురళి రెడ్డి.
చెప్పుతో కొడతా నా కొ**కా బయటకు రా అంటూ తొండవాడ కు వచ్చిన ఎమ్మెల్యే పులివర్తి నానిని నిలదీసిన జనసేన నేత మురళి రెడ్డి, అడ్డుకున్న స్థానికులు.
గడచిన ఎన్నికల్లో 566 ఓట్లు మెజారిటీ ఇచ్చిన తొండవాడ గ్రామాన్ని పాకిస్థాన్ తో ఎలా పోల్చుతావు అంటూ నిలదీత
#AndhraPradesh #JaganannaConnects
రూ.100 కోట్ల రిటైర్డ్ ఉద్యోగి భూమి కబ్జా
రికార్డులు తారుమారు చేసి తప్పుడు పత్రాలతో స్వాధీనం
చక్రం తిప్పిన చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే, చేతులు కలిపిన మంత్రి
1986 నాటి సేల్‌డీడ్‌ను రద్దు చేసిన చంద్రబాబు ప్రభుత్వం
రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో చేర్చి తహసీల్దార్ నోటీసులు
మర్నాడే గుట్టుగా డెవలపర్ల చేతికి భూమిని అప్పగించేసిన అధికారులు
3.17 ఎకరాలను ప్లాట్లుగా మార్చిన ఎస్ఎల్ఎన్ డెవలపర్స్ సంస్థ
22ఏ నుంచి తొలగించి... ఆపై డెవలపర్స్‌కు రిజిస్ట్రేషన్ చేసిన వైనం
మలిసంధ్యలో కోర్టులు, కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్న బాధిత వృద్ధ దంపతులు
`పద్మ` పురస్కారాలు అందుకున్న తెలుగు వారికి అభినందనలు
వైద్య రంగంలో విశిష్ట సేవలకు గాను డా. నోరి దత్తాత్రేయుడు గారికి పద్మభ���షణ్ పురస్కారం, వివిధ రంగాల్లో విశేష సేవలందించిన మరికొందరు తెలుగువారికి పద్మశ్రీ పురస్కారాలు లభించడం తెలుగు జాతికి గర్వకారణం. వీరందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వీరు సాధించిన విజయాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను.
గత నెల 21న పేరుపోగు క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు
కృష్ణలంక సిఐ నాగరాజు వేధింపుల వ్లల్లే చనిపోతున్నానని సెల్ఫీ వీడియో పెట్టాడు
మే 22వ తేదీన క్రాంతికుమార్ మరణాన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు
జూన్ 8వ తేదీన పోలీస్ కమిషనర్ కు క్రాంతికుమార్ తండ్రి వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు
కృష్ణలంక పోలీసులు నమోదు చేసిన అనుమానాస్పద మృతి కేసును రీ ఓపెన్ చేసి దర్యాప్తు చేయాలి
హోమ్ శాఖ పవన్ కల్యాణ్ గారికి ఇవ్వాలి...
"కృష్ణలంక పోలీస్ స్టేషన్ CC TV ఫుటేజ్ మాయం అయిపోయింది అనిత గారు...
మీ వల్ల కాదు, హోమ్ శాఖ పవన్ గారికి ఇవ్వండి ఆయన మొత్తం తీసుకొస్తారు."
– #AmbatiRambabu
రేపల్లెలో తమ్ముడికి పెత్తనమిచ్చి.. చోద్యం చూస్తున్న మంత్రి @SatyaAnagani
రేపల్లెను క్యాసినోలకు కేరాఫ్‌గా మార్చేసి దందాలు.. సరిపోదన్నట్లు యథేచ్ఛగా అక్రమంగా మట్టి తవ్వకాలు, ఇసుక దొంగ రవాణా
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించే వారి ఇళ్లను క��ల్చివేస్తూ వేధింపులు
బ్రేకింగ్ న్యూస్
ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ కు మాజీమంత్రి జోగిరమేష్ సవాల్
టీవీ9 వేదికగా బహిరంగ చర్చకు సిద్ధం
చంద్రబాబు, నారా లోకేష్ ,పవన్ కళ్యాణ్ సమక్షంలోనైనా చర్చిద్దాం
జగనన్న దమ్ము గురించి మాట్లాడుతున్నారు.
ఆ రోజుల్లో దేశంలో శక్తివంతమైన సోనియా గాంధీని ఎదురించిన నాయకుడు జగనన్న.
16 నెలలు జైల్లో పెట్టిన ఎక్కడ భయపడ లేదు.
రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేసిన ఏకైక పార్టీ YSRCP.
2014,2019,2024 ఒంటరిగానే పోటీ చేస్తాను కానీ మరొక పార్టీతో పొత్తుకు వెళ్లలేదు.
ఒంటరిగా పోటీ చేస్తే ఓడిపోతామనే భయం మీకు ఉందని మీరే చెప్పారు.
- జక్కంపూడి రాజా
జగన్ గారు మా ఇంటికొచ్చి.. బాలయ్య సార్‌తో మాట్లాడి బసవతారకం హాస్పిటల్లో చేర్పించారు..
ఆ ఇద్దరు వల్లే ఈరోజు ప్రాణాలతో ఉన్నా..
#NandamuriBalakrishna#YSJagan