రాష్ట్రంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లు విడుదల చేయాలని రాష్ట్ర సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కాఆనందబాబు గారికి, మైనారిటీ సెక్రెటరీ కె.రాంగోపాల్ గారికి AISF,SFI విద్యార్థి సంఘాలు వినతి పత్రం ఇవ్వడం జరిగింది
రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ రామారావు గారికి వినతి. స్పందించిన #బిసి_వెల్ఫేర్_డైరెక్టర్_రామారావు#గారుతక్షణమే_360_కోట్లు_విడుదల హర్షం వ్యక్తం చేసిన ఏఐఎస్ఎఫ్ నాయకులు
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎయిడ్ కళాశాలలో విద్యను బోధిస్తున్న అధ్యాపకుల సమస్యలు ��రిష్కరించాలని, జీఓ 35ను రద్దు చేయాలని కోరుతూAISF ఆధ్వర్యంలో కర్నూల్ లో రాజ్ విహార లో రాస్తారొక..........
#విజయవాడ_నగరంలో అక్రమ అడ్���ిషన్ నిర్వహిస్తున్న శ్రీ చైతన్య,నారాయణ, ఎన్.ఆర్.ఐ,గాయత్రి కళాశాలల పై చర్యలు తీసుకోవాలనిRIO ఆఫీస్ కి వెళ్ళిన ఏఐఎస్ఎఫ్ నాయకులు RIO లేకపోవడంతో ఆయన కుర్చీకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది
#విజయవాడలో :రాష్ట్ర��్యాప్తంగా ఏయిడెడ్ కళాశాలలో పనిచేస్తున్న టీచింగ్ నాన్ టీచింగ్ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని,ఎయిడెడ్ కళాశాలల పనిచేస్తున్న సిబ్బందికి శాపంగా మారిన జీవో నెంబర్ 35 రద్దు చేయాలని చేపట్టిన దీక్షలకు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి గా మద్దతుగా తెలుపుతూ మాట్లాడడం జరిగింది
ఏపీకి ప్రత్యేక హోదా,విభజన హామీలు అమలు చేయకుండా ఆంధ్రప్రదేశ్ ని మోసం చేసిన నరేంద్ర మోడీ, ఆంధ్ర ప్రదేశ్ పర్యటనను వ్యతిరేకిస్తూ #విజయవాడ_నగరంలో నల్ల బెలూన్లు గాలిలోకి వదులుతూ నిరసన వ్యక్తం చేసిన AISF,SFI AIYF, సంఘాలు
చిత్తూరు జిల్లా ఏఐఎస్ఎఫ్ 22వ జిల్లా మహాసభల సందర్భంగా మదనపల్లె లో జరిగిన బహిరంగ సభలో ముఖ్యఅతిథిగా AISF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి G.రంగన్న పాల్గొని మాట్లాడడం జరిగింది
చిత్తూరు జిల్లా ఏఐఎస్ఎఫ్ 22వ జిల్లా మహాసభల సందర్భంగా మదనపల్లె లో జరిగిన బహిరంగ సభలో ముఖ్యఅతిథిగా AISF రాష్ట్ర ప్రధాన ��ార్యదర్శి G.రంగన్న పాల్గొని మాట్లాడడం జరిగింది
ఏపీకి ప్రత్యేక హోదా,విభజన హామీల అమలు చేయాలని రేపు రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన బంద్ ను విజయవంతం చేయాలని #విజయవాడ_నగరంలోఏఐఎస్ఎఫ్_ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలోపలు కళాశాలలలో ప్రచారం చేస్తూ,బంద్ పోస్టర్స్ చేయడం జరిగింది
బిజెపి మోడీకి మరో ఎదురుదెబ్బ కన్నయ్య కుమార్ పై దేశ ద్రోహం కేసు కింద మూడు సంవత్సరాల తర్వాత ఢిల్లీ పోలీసులు వేసిన చార్జ్ షీట్ న��� తిరస్కరించిన ఢిల్లీ కోర్టు
#JNU మాజీ అధ్యక్షుడు(#AISF జాతీయ కార్యవర్గ సభ్యుడు) #కన్షయ్య కుమార్ మరియు
#JNU విద్యార్థి నేత #ఉమర్ ఖలీద్ తోపాటు మరో తొమ్మిది మందిపై ఢిల్లీ పోలీసులు చార్జ్ షీట్ ఫైల్ చేయడాన్ని ఖండిస్తున్నాం
Kanhaiya Kumar
Umar Khalid