పిల్లలు బడికి వచ్చే ముందు తల్లితండ్రులు నుండి అనుమతి పత్రం పై సంతకం తప్పకుడా ఉండాలి-AP రాష్ట్ర ప్రభుత్వం
మరి మా మోటార్లు కు బిగించే స్మార్ట్ మీటర్ల కు మా అనుమతి అవసరం లేదా - AP రైతులు
తల్లిలా ఓపికతో, తండ్రిలా బాధ్యత తో, మిత్రుడిలా తోడుండి సమాజం వైపు బాధ్యత గా అడుగులు వేయించి జ్ఞానాన్ని అందించి బండరాయిని విగ్రహం లా తయారుచేసేశిల్పిఉపాధ్యాయుడు.
గురువులకు,మిత్రులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
#SEPTEMBER #05
#HAPPY TEACHERS DAY#
ప్రకృతి వనరులును కాపాడాల్సిన ప్రభుత్వాలే నాశనం చేయ��ం వారి వినాశనం కు సూచిక. ఒక్కమొక్కనాటి ఫోటోఫోజు ఇవ్వడం కాదు కావాల్సింది.లక్షల మొక్కలు,వేల వన్యప్రాణులు,గిరిజనులు సంస్కృతిని కాపాడి ఇవ్వ��డి సారు ఫోజు.
నీరు-చెట్టు అని చెప్పిన చంద్రబాబు గారు కాంట్రాక్టు ల కోసం అయితే మాట్లాడేవారు.
దేశభవిష్యత్తు తరగతి గదుల్లో రూపుదిద్దే మార్గదర్శకులు ఉపాధ్యాయలు అ��ాంటి ఉపాధ్యాయ వృత్తి చేపట్టి అనేక ఉన్నత పదవులు అలంకరించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినము సందర్బంగా ఉపాధ్యాయులును పూజించుకోవడం ప్రతివిద్యార్థికి ఒక గొప్ప వరంమిత్రులు అందరికిఉపాధ్యాయదినోత్సవశుభాకాంక్షలు
@DPemara మనం ఏమి చేస్తాం అన్న ప్రజలకు సేవచేస్తాం అన్న పవన్ కళ్యాణ్ కు రాజ్యయోగం లేదు అని ప్రకటిస్తాడు ఒక జ్యోతిషుడు.
మరి అదే జ్యోతిష్యుడు వర్షాలు ఎలా కురుస్తాయి.ఏమి పంటలు వేస్తే రైతులు బాగుపడుతారో చెప్పవచ్చు కదా
కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే గుర్తొస్తాయా సర్వేలు.