His vision gave countless students, including me, the opportunity to dream big. Thank you, Dr. YSR. Remembering you with gratitude on your birth anniversary. 🙏
మా బండినే ఆపుతారా అంటూ టోల్ గేట్ సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి
హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు
అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం గండబోయినపల్లె టోల్ ప్లాజా వద్ద మహిళలపై, మేనేజర్ రవి, సిబ్బందిపై దాడి
మహిళలు అని చూడకుండా జుట్టు పట్టుకొని కొట్టుకుంటూ వెళ్లిన ఎమ్మెల్యే అనుచరులు
మేనేజర్ రవిని కొట్టి లాక్కొని కారులో ఎత్తుకెళ్ళిన టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు