@KVNRao_Opinion@KesagariM 4 ప్లాంట్స్ ఎక్కడ పెడుతున్నారు..మీ పార్టీ గెలిచిన చోట....ఆ మాత్రం తెలియకుండా లేరు జనాలు...మీరు గెలవని place lo పెట్టండి..చూద్దాం
@KesagariM మీ అందరికీ ఒక్కడే రాస్తాడా కంటెంట్...
ఆంధ్రప్రదేశ్ లో ఆల్రెడీ నాలుగు ప్లాంట్లు పెట్టారు... ఇంత సిగ్గు, శరం వదిలేసి ఎలా బ్రతుకుతున్నారు మరీ?
అంతేలే నాయకుడికి లేనిది మనకి ఎక్కడ నుంచి వస్తుంది.
@ysjagan అసెంబ్లీ సాక్షిగా మరియు పాదయాత్రలో కాంట్రాక్ట్ కార్మికులు ఇచ్చిన మాట ప్రకారం మా విద్యుత్ కార్మికుల అందర్నీ రెగ్యులర్ చేసి మా కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపుతారని శతకోటి ఆశలతో కళ్ళు నీళ్లు కారేలా ఎదురు చూస్తున్నం
ఇట్లు
మీ విద్యుత్ కాంటాక్ట్ కార్మికులు..
We always with u sir
@ysjagan దానికి మీరు స్పందించి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల రక్తాన్ని పిండి పిలుస్తున్న దళారీ వ్యవస్థను రద్దు చేసి అందర్నీ రెగ్యులర్ చేస్తానని పూర్తిగా హామీ ఇచ్చారు సార్
మరీ ముఖ్యంగా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేస్తానని చెప్పినారు సార్.
@ysjagan మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ప్రభుత్వని నిలదీసి మీరు ఈవిద్యుత్ కార్మికుల అందర్నీ రెగ్యులర్ చేయండి చెయ్యకపోతే వచ్చే ప్రభుత్వం మాదే మేము చేస్తాం అని కరాఖండిగా అసెంబ్లీలో మాట్లాడి మాకు భరోసా ఇచ్చారు సార్