నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితమ్మకు ఉన్న జ్ఞానానికి నా జోహార్���ు...
కేసీఆర్ శత్రువులైన రేవంత్, రాధాకృష్ణ లు నా గురించి మాట్లాడిన మాటల్ని మరొక్కసారి వల్లే వేసేందుకు ఆమె చేసిన ప్రయత్నానికి నా సానుభూతిని తెలియజేస్తున్న....
@naren970@sandeepnarahar1 అదే మరి చెప్పేది. సుఖేందర్ రెడ్డి కి తక్కువ ఒచ్చినయా opportunities? Party లో ఉంటూ, Legalistive Council chairman గా ఉంటూ కొడుకు ని Congress లోకి పంపినోడికి District ఇయ్యాలా? బాగుంది 😊
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పి�� వాళ్లకే ప్రభుత్వ పథకాలు
నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దలు, కార్యకర్తలు చెప్పిన వారికే ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు ఇస్తాం
జిల్లా ఇంచార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు లిస్ట్ రెడీ చేసి స్థానిక ఎమ్మెల్యేకి ఇస్తే ఎమ్మెల్యే ఎంపిక చేసిన లిస్ట్ మాత్రమే ఫైన���్ చేయాలి అని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అని తెలిపారు
గ్రామ సభ లిస్ట్ కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇచ్చిన లిస్ట్ మాత్రమే బయట పెట్టాలి అని జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్,డీపీవోకి ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి
ఏదైనా ��్రామంలో తమ కార్యకర్తలు చెప్పినట్టు వినకుండా అధికారులు లబ్ధిదారుల లిస్ట్ బయట పెడితే అ గ్రామంలో ఎవ్వరికీ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు రాకుండా చేస్తా అని బహిరంగ హెచ్చరించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి
I have been unfortunately watching the truly horrifying manner in which multiple individuals, Telugu youtube channels, media persons have been using Samantha’s name for their own mileage, agenda and to make money from click baits and views.
End of the day all it proves is that they need her or her name to get the attention.
Not the other way round.
She will always be higher than anyone could even of dream of touching with a barge pole.
Navaratri is a good time to wish they all combust in the actions of their own karma.
Shubha Mahalaya.
@TelanganaCMO@KTRBRS@Min_SridharBabu
Please help us 🙏🙏
My name is Sunith Kumar, and I am reaching out for support for my daughter, Avyuktha, who is 3 years. She has been diagnosed with neuroblastoma, a tumor in her adrenal gland measuring 8 cm,
https://t.co/zYOdcYQjTG
@CoreenaSuares2 And only one request to my north Indian friends, No need to speak Telugu but just call it as "Telugu" not "Telegu". That is enough for us 🙂