జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం
@ysjagan గారు ఐదేళ్లలోనే ఏపీని అన్ని రంగాల్లోనూ రోల్ మోడల్గ��� నిలిపారు. కానీ.. @ncbn అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేశాడు. దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అఘాయిత్యాలతో బీహార్‌ని తలపిస్తున్న ఆంధ్రప్రదేశ్
ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం అరాచకాలకి సజీవ సాక్ష్యమే ఈ పుస్తకం.
ఈ బుక్ కోసం డ్రైవ్ లింక్‌ను క్లిక్ చేయండి👇🏻
https://t.co/IxiUJnxj3I
#1YearForCBNBackStabbing
#CBNFailedCM
#SeizeTheLiarPK
#APisNotinSafeHands
#SadistChandraBabu
#MosagaduBabu
సామాజిక విప్లవ దార్శనికుడు, భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా నివాళులు. ఆయన స్ఫూర్తి ఎల్లవేళలా సమాజానికి మార్గదర్శకంగా నిలిచేందుకు ��ిజయవాడలోని స్వరాజ్ మైదానంలో ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ గారి సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ఏర్పాటు చేశాం. ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయం.
స్త్రీలకు విద్య ఎందుకు? అంటున్న రోజుల్లో స్త్రీల కోసం పాఠశాలను ప్రారంభించి వారికి విద్యాబుద్ధులు నేర్పించిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలేగారు. విద్యలో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా నివాళులు.
పోలవరానికి మళ్లీ చంద్రగ్రహణం
గతంలో పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్న చంద్రబాబు.. ఇప్పుడు పోలవరంపై మరో కుట్రకి తెరదీశాడు
పోలవరం ఎత్తు 45.72 మీటర్ల నుండి 41.15 మీటర్లకి కేంద్రం తగ్గించినా పట్టించుకోని చంద్రబాబు
పోలవరంపై శాడిస్ట్ @ncbn కి ఉన్న అశ్రద్ధకి ఇంతకంటే సాక్ష్యం కావాలా?
#YSRPolavaram
#IdhiMunchePrabhutvam
#100DaysOfCBNSadistRule
#MosagaduBabu
#SadistChandraBabu
ఎన్టీఆర్ గారిని అప్పట్లో నమ్మించి వెన్నుపోటు పొడిచారు.. వైయస్ జగన్ గారిని కూడా అలా దెబ్బతీయాలని అనుకుంటున్నారేమో.. ఖబడ్దార్!
#SadistChandraBabu#BanYellowMediaSaveAP
భారత అణు శాస్త్ర పితామహుడు, నిరాడంబరుడు. మాజీ రాష్ట్రపతి భారతరత్న
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి
ఇదే మా నమస్సుమాంజలి..!
#DrAPJAbdulKalam#drapjabdulkalam#abdulkalam