@PawanKalyan garu, As the govt is trying to promote our own Araku Coffee I had tasted & similarly had negative feedback on its taste from some of my friends & others. I suggest we need to work on the taste before going on promoting it wide scale, otherwise it may impact the brand
నాకు అత్యంత ఆప్తుడైన స్వర్గీయ దేవినేని వెంకట రమణకు ఆయన 66వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. జీవితం చివరి వరకూ ప్రజా సేవే పరమావధిగా భావించిన ఆయన స్ఫూర్తి ఎన్నటికీ మరువలేనిది.
@MirrorTvTelugu@VSrinivasGoud నువ్వేందిరా మమ్మల్ని చూసుకునేది బడకోవ్, ఈ దేశం ఏమన్నా నీది నీ జాతి పితదా??? మీరు ఈ మాటలే మాట్లాడుతా పోతే మీ జన్మలో మళ్లీ అధికారంలోకి రారు.
ఏదన్నా వినాశనం కానీ అరిష్టం గానీ జరిగితే తప్ప రాష్ట్రానికీ రాడు జలగన్న, మళ్లీ సాయంత్రానికి పక్క రాష్ట్రానికి పోయి దాక్కొని వైధ్యం చేయించుకుంటాడు. ఈ దరిద్రం ఎప్పుడు పోయిద్దో మనకి 🤷🏻♂️. @JaiTDP@naralokesh
@nitin_gadkari ji, Some Telangana vehicles were not able to activate yearly pass from the app due to vehicle details not found in Vahan. This issue is there from beginning and we have called 1033 multiple times, they keep on saying that the issue will be resolved. @Ponnam_INC
@ImYanamala@BollineniRNaidu@TTDevasthanams మీకు సిగ్గు లేదా, అతని చేతిలో బైక్ తాళం క్లియర్ గా కనిపిస్తుంది మీరు పెట్టిన వీడియోలోనే. అతనేదో సరదాగా వీడియో తీసుకుంటే, దాన్ని పట్టుకొని హడావిడి చేస్తున్నారు. జనాలు మిమ్మల్ని అసహ్యించుకొంటున్నారు, కొంచెం అన్న మారండి.
@ncbn 24 గంటల తర్వాతైనా స్పందించారు ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారు 🙏. ఈ వెధవలకి ఇంత ధైర్యం ఎక్కడినుంచి వచ్చిందండి అసలు ? మన ప్రభుత్వం మీద కనీసం భయం లేదు వీళ్ళకి. వీళ్ళ వెనకున్న జగన్ రెడ్డి మీద చర్యలు తీసుకోకపోతే అమరావతి లేదు ఆంధ్రులకు భవిష్యత్తు లేదు మీరు ఎన్ని చెప్పినా !!!
Feeling immensely proud that my brother Shri Nandamuri Balakrishna has been honored with the prestigious Padma Bhushan by the Government of India. A well-deserved recognition for your contributions to cinema and public service. Many more awards to come! Congratulations! 👏
Heartiest Congratulations on the conferment of prestigious Padma Vibhushan to Dr.D Nageswara Reddy garu for his illustrious services and Padma Bhushan award to dear friends #NandamuriBalakrishna, #AjithKumar, Sri Anant Nag , Sekhar Kapur Ji ,
my co star in Rudraveena #Sobhana
and Padma Shri Awardees Arijit Singh, Madugula Nagaphani Sarma and each and every Padma Awardee !! Well deserved!! 💐💐
సినీ నటులు, హిందూపూర్ ఎమ్మెల్యే మా నందమూరి బాలయ్య బాబు గారి సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు అందించడం హర్షించ దగ్గ విషయం. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ గారితో పాటు అవార్డులు అందుకున్న ప్రతీ ఒక్కరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను.
#PadmaAwards2024
A Moment of Pride for Telugu Cinema 🤗👏
My heartfelt congratulations to the Living Legend, Natasimham #NandamuriBalakrishna garu for being honored with the Padma Bhushan Award ❤️❤️
A moment of immense pride for all Telugu people. His contributions to cinema, culture, and society are an everlasting legacy.
Heartfelt congratulations, Bala Mama, on receiving the Padma Bhushan (Art)! Your incredible 50-year legacy in Cinema, unparalleled charity work, and service as a three-time MLA are truly commendable. Congratulations once again!