పొదుపు గురించి కబుర్లు చెప్పే వాళ్ళు.. @ysjagan చూసి నేర్చుకోవాలి...
👉 జగన్ దగ్గర మొబైల్ ఫోన్ కూడా ఉండదు.. పక్కనోళ్ళ ఫోన్లు మాత్రమే వాడుకుంటాడు..
👉 సాయంత్రం పూట బయటికి వస్తే, డబ్బులు ఖర్చు అవుతాయి అని.. 6 తర్వాత బయటికే రాడు..
👉 ప్రభుత్వ డబ్బులు పెట్టేటప్పుడు మాత్రం.. కోట్ల రూపాయలతో ఎగ్ పఫ్ఫులు లాగించేస్తాడు కానీ.. సొంత డబ్బులతో సమోసా కూడా తినడు..
👉 కార్యకర్తలు ఇంటికి వస్తే, టీలు కాఫీల ఖర్చు పెరుగుతుందని,, ఎవరికీ దొరకకుండా బెంగళూరుకు కాపురం మార్చాడు..
👉 అప్పుడప్పుడు ఆంధ్రా వచ్చినప్పుడు, రానుపోను ఫ్లైట్ ఖర్చులు, భోజనాల బిల్లులు,, స్థానిక వైసీపీ నాయకులతో పెట్టిస్తాడు..
👉 పెళ్లిళ్లకు, పేరంటాలకు వెళ్ళేటప్పుడు పొరపాటున కూడా గిఫ్టులు పట్టుకెళ్లడు.. కుదిరితే పెళ్లి జంట కోసం వేరేవాళ్ళు తెచ్చిన బోకేలను ఇంటికి తెచ్చుకుంటాడు..
👉 గుడులకు, గోపురాలకు పోతే హుండీలో డబ్బులు వేయాల్సి వస్తుందని.. ఇంట్లోనే గుడి సెట్టింగ్ వేసుకుని, తానే హుండీ పెట్టుకుని.. ఇంటికి వచ్చిన వాళ్ళతో డబ్బులు వేయించుకునే గొప్ప మనసు జగనన్నది..
👉 చెట్లు చేమ ఉంటే.. వాటికి మళ్ళీ నీళ్లు పోయాలి, తోటమాలిని పెట్టాలి.. వృథా ఖర్చు అని.. నరికించేస్తాడు..
👉 వరదలకు, తుఫానులకు కోట్ల రూపాయలు విరాళాలు ప్రకటిస్తాడు కానీ.. సంవత్సరాలు గడిచినా రూపాయి కూడా ఇవ్వడు..
👉 మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి.. పిల్లల ఫీజులు కట్టుకోవాలి.. బిడ్డకు వైద్యం చేయించాలి, పంటలు నష్టపోయాము.. అని కార్యకర్తలు ఎవరైనా అడిగితే.. మన ప్రభుత్వం వచ్చాక చేద్దాం.. అనేసి నెత్తి మీద చెయ్యి పెట్టి.. దీవించి.. తప్పించుకుంటాడు...
👉 ఆస్తి పంచితే, పాడు డబ్బు వల్ల చెల్లి చెడిపోతుందేమో అని భయంతో.. చెల్లిని తల్లిని బయటికి గెంటేసి కోర్టుకు ఈడ్చాడు..
👉 కడప MP సీటుకు.. తమ్ముడు బాబాయ్.. ఇద్దరు పోటీ చేస్తే.. ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి అని.. బాబాయికి గొడ్డలితో బాయ్ బాయ్ చెప్పాడు..
👉 మీరు కాన్వాయ్ లో నాలుగు కార్లు తగ్గించుకుని,, తెగ డబ్బా కొట్టుకుంటున్నారు.. మా అన్న తనతో పాటు మిగతా 10 మంది MLA లను, అసెంబ్లీకి కూడా రానివ్వడం లేదు.. ఎందుకు అనుకున్నారు.. పెట్రోల్ డీజిల్ save చేయడానికి..
పొదుపుకు కూడా పద్మా అవార్డులు గానీ ఉంటే.. పొదుపుశ్రీ జగన్ రెడ్డిరా...