మల్లాం గ్రామంలో అభివృద్ధికి మరో ముందడుగు !!
పిఠాపురం నియోజకవర్గం, మల్లాం గ్రామం SC పేటలో ఉమెన్ వెల్ఫేర్ మల్టీ పర్పస్ హాల్ భవన ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.
స్థానిక ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ప్రత్యేక చొరవతో రూ.13.60 లక్షల నిధులతో నిర్మించిన SC కమ్యూనిటీ హాల్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
ప్రజల అవసరాలను గుర్తించి, ప్రతి గ్రామానికి మౌలిక వసతులు అందించాలనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సంకల్పానికి ఇది మరో నిదర్శనం.
పిఠాపురం అభివృద్ధి అంటే కేవలం హామీలు కాదు… ప్రజల జీవితాల్లో కనిపించే మార్పు .
ఇది పెద్ద గాటీ...పెద్ద పెద్ద కొండలని తొలచి అడవితల్లి బాట రోడ్డు కోసం 6 నెలలు పని చేస్తున్నాం మరొక నెలలో పూర్తి అవుతుంది
@PawanKalyan@JanaSenaParty
Adavitallibata, Chalisingam
Nandamuri Balakrishna's wife Vasundhara Madam has been abused very badly by @ysjagan fan; no Mega fan has not abused Nandamuri Women so badly 🙂
కానీ ఏం చేద్దాం... తమ్ముళ్ళకి మా మెగా అభిమానుల అరటి పండే రుచి 🍌👅 మేం ఏం అనకపోయినా మా మీద ఏడుస్తారు 😂🤡✌️
ఏమైంది @AndhraTelugodu మీ నందమూరి పౌరుషం 🤡🤡 shockingly ఒక్క బాలయ్య అభిమాని కూడా respond అవ్వలేదు దీనికి 😂😂😂🙏
వైసీపీ ని ఎదురించే దమ్ము లేదా తమ్ముళ్లు 🤡💛
TeluguBashaDinotsavam, observed on August 29, honors two pivotal figures in the evolution of modern Telugu: Gurajada Appa Rao and Gidugu Ramamurthy Pantulu. Their contributions were crucial in transforming Telugu into a language accessible to the common people and shaping the educational framework of the region.
GiduguRamamurthyPantulu garu, a contemporary of Gurajada, was a pioneering linguist and social reformer. He championed the use of the everyday spoken language (‘Vyavaharika Bhasha’) over the formal, Sanskrit-infused scholarly language (‘Grandhika Bhasha’). His efforts were instrumental in making Telugu more comprehensible and practical for the general population. His advocacy for modern Telugu as a medium of instruction and his innovative teaching methods significantly advanced the accessibility of education and literature.
GurajadaAppaRao garu is renowned for his “Minute of Dissent,” presented to Madras University in 1914. This document was a bold critique of the university’s decision to use classical Telugu for educational purposes, which Gurajada deemed archaic and impractical for modern use. His dissent was not merely a protest but a visionary call to embrace modern Telugu, advocating for its use in education and literature. Gurajada argued that the language of instruction should reflect the vernacular spoken by the masses rather than an exclusive, scholarly dialect. His insights emphasized that education should be inclusive and accessible, a principle that remains relevant in today’s educational discourse.
Their work laid the foundation for the modern Telugulanguage’s development and its role in education. Their efforts are celebrated annually on TeluguLanguageDay, recognizing their enduring impact on linguistic and educational reform.
తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు🪷🎋
Age of Christianity : 2000 yrs
Age of Islam : 1200 yrs
Age of Telugu language: 3000+ yrs 🗿🔥
Greetings on Telugu Language Day and let’s fight against Anti National MFs ✊🏻
నాకు తెలిసి ఇలాంటి కార్యక్రమాలు ఏ రాజకీయ పార్టీలో జరిగి ఉండదు ఎక్కడైనా గెలిచిన వాళ్ళని సన్మానిస్తారు కానీ మొట్టమొదటిసారిగా గెలుపు ఓటములతో సంబంధం లేకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమం చేయడం నిజంగా ఆనందం వుంది ❤️🙌😍🙏