కృత్రిమ మేధ, డేటా సెంటర్లు - పర్యావరణ బాధ్యతపై ప్రభుత్వానికి విజ్ఞప్తి
ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం (UNU-INWEH) నివేదిక, 'Environmental Cost of AI’s Energy Use: Carbon, Water and Land Footprints' అనే శీర్షికతో, డేటా సెంటర్ల అభివృద్ధి వల్ల సమాజాలకు హాని కలగకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన చర్యల గురించి స్పష్టంగా పేర్కొంది. (రిపోర్ట్ జత పరిచాను)
కృత్రిమ మేధ, డేటా సెంటర్ల విషయంలో ప్రస్తుత అనుమతులు, పర్యావరణ సామాజిక ప్రభావ అంచనా (EIA) ప్రక్రియలు సరిపోవని ఈ నివేదిక గమనించింది. ఎందుకంటే, అవి కృత్రిమ మేధ, డేటా సెంటర్ల మౌలిక సదుపాయాలకు అవసరమయ్యే నీరు, భూమి, కార్బన్ పాదముద్రలను పూర్తిగా పరిగణనలోకి తీసుకోవడం లేదని చెప్పింది. కేవలం కార్బన్ ఉద్గారాలపై మాత్రమే దృష్టి పెట్టకుండా, AI యొక్క విస్తృత పర్యావరణ ప్రభావాలను నీరు మరియు భూమి వినియోగంతో సహా ప్రతిబింబించేలా పర్యావరణ ప్రభావాల అంచనా ప్రక్రియలను నవీకరించాలని నివేదిక నొక్కి చెబుతోంది.
బాధ్యతాయుతమైన కృత్రిమ మేధ, డేటా సెంటర్లు కోసం ఆరు సూత్రాలు:
1.పారదర్శకత (Transparency): AI మౌలిక సదుపాయాల వల్ల కలిగే విద్యుత్, నీరు, మరియు భూమి వినియోగం వంటి పర్యావరణ ప్రభావాలను పారదర్శకంగా బహిర్గతం చేయడం.
2. డిజైన్లోనే సామర్థ్యం (Efficiency by design): సాంకేతికతను రూపొందించేటప్పుడే కనీస వనరులతో గరిష్ట ఫలితాలను సాధించేలా 'ఎఫిషియన్సీ'ని ప్రాధాన్యతగా తీసుకోవడం.
3. సమానత్వం, పర్యావరణ న్యాయం (Equity &environmental justice): వనరుల కొరత ఉన్న ప్రాంతాలు మరియు కమ్యూనిటీలపై AI మౌలిక సదుపాయాల ప్రభావం పడకుండా జాగ్రత్త వహించడం.
4. జీవితచక్ర బాధ్యత (Lifecycle responsibility): ముడి ఖనిజాల వెలికితీత నుండి, ఇ-వేస్ట్ (E-waste) నిర్వహణ వరకు పూర్తి జీవితచక్ర బాధ్యతను సంస్థలు తీసుకోవడం.
5. ప్రపంచ సహకారం (Global cooperation): సుస్థిరత కోసం అంతర్జాతీయంగా ప్రమాణాలను పంచుకుంటూ, కలిసి పనిచేయడం.
6. స్థిరమైన వినియోగం (Sustainable use): ప్రతి పనికి అత్యంత శక్తివంతమైన మోడల్‌ను వాడకుండా, అవసరానికి తగినట్లుగా పర్యావరణానికి తక్కువ ప్రభావం చూపే టూల్స్‌ను ఎంచుకోవడం.
ఈ సూత్రాలను EIA ప్రక్రియలో భాగంగా అమలు చేయడం ద్వారా, AI అభివృద్ధిని కేవలం లాభాపేక్షతో కాకుండా, పర్యావరణాన్ని కాపాడే బాధ్యతాయుతమైన పద్ధతిలో ముందుకు తీసుకెళ్లవచ్చు. ప్రభుత్వం తన ఒంటెద్దు పోకడలను మానుకుని, డేటా సెంటర్లను కఠినమైన పర్యావరణ మరియు సామాజిక ప్రభావ అంచనాలకు అనుగుణంగా మాత్రమే అనుమతించాలి.
పూర్తి నివేదిక కోసం ఇక్కడ చూడండి: UNU-INWEH Report
https://t.co/hOZFSIuImD
#ArtificialIntelligence #AI
#DataCentres #visakhapatnam #Boghapuram
@moefcc@byadavbjp@PMOIndia@AndhraPradeshCM@APDeputyCMO, #AccountabilityNow #CategoryAOnly #SaveOurWater #NoMoreShortcuts #DataCenterTruth #PublicRights @UNEP@UN@UNHABITAT@UN@UNBiodiversity
#Development_that_Preserves_Environment @PawanKalyan
#JSPForNewAgePolitics @watermanofindia@mvrsastry
Thank you @eyrahul garu ❤️ నీ వల్ల గ్రామ సభల ద్వారా వచ్చిన outcomes ఏంటి అని తెలుసుకున్న 👍
My mind was blown 🔥🤙 @PawanKalyan super anna nuvvu ❤️
Rahul garu...To be frank, నీకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్ లో ఒక 11% అయినా @ysjagan కి ఉంటే ఆంధ్రప్రదేశ్ బాగుపడేది 👍 opposition అంటే నీలాగా ఉండాలి 🤗 @ysjagan is unfit for politics
Respect increased on you @eyrahul 👍 will answer you in a detailed way 🙌
నేను డైరెక్టర్ ని కాదు... ఇక్కడ ఇలా ఉంది అక్కడ అలా ఉంది అని జడ్జిమెంట్ ఇవ్వటానికి.
నేను నటిని కాను..ఇలా నటించారు, అలా నటించారు అని నా సలహాలు ఇవ్వటానికి.
నేను art డైరెక్టర్ ని కాదు, గ్రాఫిక్స్ రావు. వాటి గురించి రివ్యూ లు ఇవ్వటానికి.
నేను ఏ హీరో అభిమానిని కాదు.. మరొక హీరో ని డౌన్ చేస్తే నా హీరో హైప్ అవుతాడు అని అబద్దం చెప్పటానికి.
నెను రాజకీయం కేవలం రాజకీయం వరకే చూస్తా. మిగిలిన అంశాలకి ముడి పెట్టను.అందుకె ఎవరి సినిమా లకి బురద పూయను, అనవసరం గా పూలు కూడా వేయను.
నిన్న నేను నా కుటుంబం మొత్తం మీ సినిమా #peddi కి వెళ్ళాం. నేను సినిమా ల విషయం లో పూర్తిగా సాధారణ ప్రేక్షకురాలిని.డబ్బులు పెట్టి మూడు గంటల పాటు వినోదం వెటతుక్కుంటూ వెళ్తాము.
నాలాటి సాధారణ ప్రేక్షకులు అందరు సంతోషం గా పెద్ది సినిమా చూడొచ్చు. చాలా బాగా నచ్చింది. థియేటర్ నుండి బయటికి వచ్చేప్పుడు ఒక మంచి ఫీల్ తో వచ్చాము మొత్తం ఫ్యామిలీ.
ఈమధ్య కాలం లో టీనేజ్ లో ఉన్న నా పిల్లలు కి ఒక మంచి భవిష్యత్తు అభిప్రాయం ఏర్పడే మోటివేషన్ తో ఉన్న కథ ని చూపించాను అనిపించింది..
మీ నటన, కథ లో పాత్ర కోసం మీ మార్పులు తెర మీద నాలాంటి వారికీ కూడా చాలా బాగా అర్ధం అయ్యాయి.
చాలా మంచి మూవీ తీశారు డైరెక్టర్ గారు కూడా ఎక్కడ బోర్ లేకుండా.
Congratulations @AlwaysRamCharan గారు @BuchiBabuSana గారు 💐💐
సినిమా ని వినోదం కోసం చూడాలి అనుకునే ప్రతి ప్రేక్షకుడు బిందాస్ గా ఫ్యామిలీ తో వెళ్లి చూడొచ్చు. మంచి సినిమా.👍
మా మనవడు ఆర్యా రామ్ చరణ్‌ని విలన్లు కొట్టారని నిన్న రాత్రి కంప్లైంట్ చేశాడు. వాళ్లను ఈరోజే వెళ్లి కొట్టాలని పట్టుబట్టాడు.
"వాళ్ళెక్కడ?" అని అడిగితే, "థియేటర్లో ఉన్నారు" అని చెప్పాడు. సరే వెళ్తానులే అని వాడికి మాటిచ్చాను!
ఇప్పుడు ఒక తాతయ్య నా కర్తవ్యం పెద్ది సినిమా థియేటర్ కి వెళ్లి విలన్లని కొట్టాలి.
పర్యావరణ పరిరక్షణ పనుల వల్ల 'పెద్ది' సినిమా ప్రీవ్యూ చూడలేకపోయాను. కానీ నా మనవడు ఆర్యా ఇచ్చిన 'మిషన్' పూర్తి చేయడానికి, ఈరోజు సినిమా తప్పకుండా చూడాలి, లేదంటే నా మనవడు ఒప్పుకోడు.
My grandson Arya complained last night that the villains beat up Ram Charan, and he insisted that I go and beat them today.
When I asked, 'Where are they?' he said, 'They are in the theater.' I promised him I would go!
Now, it is my duty as a grandfather to go to the Peddi movie theater and beat the villains.
Due to my environmental conservation work, I couldn't watch the preview for the movie 'Peddi'. However, to fulfill the 'mission' entrusted to me by my grandson Arya, I will definitely watch the review today otherwise my grandson won't excuse me..
https://t.co/b7xtDEeefU
@AlwaysRamCharan #FamilyFun #GrandpaDuty #RamCharan #MovieTime #FamilyBonding @PeddiMovieOffl@KChiruTweets@PawanKalyan
Thank you Smt. @RenukaMullapudi garu, for your kind wishes. This achievement belongs to the entire Panchayat Raj official, field staff member, public representative, and citizen who contributed to this collective effort. We remain committed to strengthening grassroots governance and delivering meaningful change to every village - @PawanKalyan@mopr_goi
#APTowardsGramaSwaraj
శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపడుతున్న అనేక అభివృద్ధి, ప్రజాసేవ, సంక్షేమ కార్యక్రమాల్లో మేజిక్ డ్రైన్ నిర్మాణాలు ఒక మచ్చుతునక లాంటిది.
- సోమవరంలో "మేజిక్ డ్రైన్"ను పరిశీలించడం ఆనందాన్నిచింది.
- మేజిక్ డ్రైన్ నిర్మాణం ద్వారా దోమల బెడద, మురుగు నీటి దుర్వాసన తప్పిందని చెబుతూ స్థానిక మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.
- కూటమి ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరంలో రూ. 40 కోట్లతో 500 కిలోమీటర్ల మేర మేజిక్ డ్రైన్ నిర్మించనుంది
@JanaSenaParty@PawanKalyan@APDeputyCMO
గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ (GTM) 2026 ప్రకటించిన ‘ఉత్తమ పర్యాటక ప్రోత్సాహక రాష్ట్రం’ అవార్డును ఆంధ్రప్రదేశ్ అందుకోవడం గర్వకారణం.
ఈ ప్రతిష్ఠాత్మక గుర్తింపు, కూటమి ప్రభుత్వం రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలకు, ఆంధ్రప్రదేశ్‌లోని సహజ, ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంపదను ప్రపంచానికి పరిచయం చేయడానికి జరుగుతున్న కృషికి నిదర్శనం.
కేరళం రాజధాని తిరువనంతపురంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రం తరఫున ఈ అవార్డును స్వీకరించిన పర్యాటక శాఖ మంత్రివర్యులు శ్రీ @kanduladurgesh గారికి హృదయపూర్వక అభినందనలు. రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్‌ను ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ఆయన చూపుతున్న చొరవ, నిబద్ధత ప్రశంసనీయం. ఈ విజయానికి తోడ్పడిన పర్యాటక శాఖ అధికారులు, సిబ్బంది మరియు ప్రతి ఒక్కరికీ అభినందనలు.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ దేశ, విదేశీ పర్యాటకులను మరింతగా ఆకర్షించాలని ఆకాంక్షిస్తున్నాను.
- @PawanKalyan
#AndhraPradesh #Tourism #GTM2026
మీడియాకు సమాచారం:
*ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన కమిటీ రద్దు*
... తక్షణమే ఆదేశాలు అమలు..
.. జనసేన నాయకుల మధ్య విభేదాలు.. క్రమశిక్షణ రాహిత్యం వల్ల కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు
. .. ఎవరికి వారే ...యమునా తీరే
ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని జనసేన పార్టీ నాయకులలో క్రమశిక్షణ లోపించడం… పార్టీ విధి విధానాలకు భిన్నంగా వ్యవహరిస్తున్న తీరుపై పార్టీ మద్దతుదారుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. జనసేన సిద్ధాంతాలు, విధానాలకు ఆకర్షితులై బలపరిచామని.. జిల్లా నాయకుల వైఖరి అందుకు విరుద్ధంగా ఉందని జన సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాయకుల మధ్య విభేదాలు, క్రమశిక్షణరాహిత్యం వల్ల కార్యకర్తలు ఇబ్బందిపడుతున్నారు. ఈ క్రమంలో జిల్లా, నగర, మండల, గ్రామ స్థాయి కమిటీలను రద్దు చేయాలని నిర్ణయించడమైనది. జిల్లా సమన్వయ బాధ్యతలు చూస్తున్నవారితోపాటు, కమిటీలలోని ఇతర సభ్యులను బాధ్యతల నుంచి తప్పించడమైనది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుంది. క్రమశిక్షణ లేని చోట వ్యవస్థను సక్రమంగా నిర్వహించలేము. అందుకే ఈ నిర్ణయం తీసుకోవడమైంది. కొద్ది రోజుల క్రితమే ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీని రద్దుపరిచాము. అదే తరహా నిర్ణయాన్ని నెల్లూరు జిల్లా కమిటీ విషయంలోనూ తీసుకున్నాము.
కొత్త కమిటీని నియమించే వరకూ ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ వ్యవహారాలను కేంద్ర కార్యాలయం నుంచి పర్యవేక్షణ సాగుతుంది.
(పవన్ కళ్యాణ్)
అధ్యక్షులు, జనసేన
@JanaSenaParty@JSPVeeraMahila@JSPShatagniTeam@itsRamTalluri@NagaBabuOffl@mnadendla
ENOUGH IS ENOUGH. OUR RESOURCES ARE NOT FOR SALE.
We refuse to watch our water, electricity, land, and environment being sacrificed for mega data centres that consume enormous public resources while creating very few permanent jobs for local youth.
We are not anti-development. We are just against the exploitation of public resources in the name of development.
We demand that all Mega Data Centres be classified as Category A Projects.
The B2 loophole, which allows these projects to bypass rigorous environmental scrutiny and public hearings, must end immediately.
These facilities consume massive quantities of water and power, generate heat and noise pollution, and place immense pressure on local ecosystems. Any project of this scale must undergo:
• Comprehensive Environmental Impact Assessment (EIA)
• Social Impact Assessment (SIA)
• Mandatory Public Hearings
• Full Disclosure of Water, Energy, and Employment Data
The people are not obstacles to progress. They are the stakeholders.
Our lakes, rivers, groundwater, forests, coastline, and cheap public resources are not corporate commodities.
Unemployed youth are not asking for favours. They are demanding accountability, transparency, and genuine employment opportunities.
The era of backroom approvals, environmental shortcuts is over. It is the era of youth Gen Z.
Those who received a massive public mandate must remember: public trust is not permanent. When governments stop listening to the people, the people eventually replace them.
No Public Resources Without Public Accountability.
No Environmental Clearance Without Public Hearing.
No Mega Data Centres Without Category A Scrutiny.
Our Water. Our Power. Our Land. Our Future.
#DataCentres #visakhapatnam #Boghapuram @moefcc@byadavbjp@PMOIndia@AndhraPradeshCM@APDeputyCMO #AccountabilityNow #CategoryAOnly #SaveOurWater #NoMoreShortcuts #DataCenterTruth #PublicRights @UNEP@unitednatiomwbq@UNHABITAT@UNBiodiversity@PawanKalyan
#Development_that_Preserves_Environment #JSPForNewAgePolitics @watermanofindia@mvrsastry
#జాతీయపంచాయతీఅవార్డులు | సుశాసనం, ఆవిష్కరణలు, ప్రజాకేంద్రిత కార్యక్రమాలు మరియు స్థిరమైన అభివృద్ధిలో దేశవ్యాప్తంగా పంచాయతీలు ప్రమాణాలు నెలకొల్పుతూ, గ్రామస్థాయిలో #వికసితభారత్ దృష్టిని ముందుకు తీసుకెళ్తున్న ఈ సందర్భంలో, గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మక జాతీయ పంచాయతీ అవార్డుల కింద వివిధ థీమాటిక్ విభాగాల్లో ఐదు అవార్డులు సాధించినందుకు గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి గారికి మరియు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఈ అవార్డు పొందిన పంచాయతీల విజయాల నుంచి ప్రేరణ పొందండి. ఉత్తమ ఆచరణలను అనుసరించండి, మార్పును తీసుకువచ్చే చర్యలకు నాయకత్వం వహించండి, ఉత్తమత సాధన వైపు ముందుకు సాగండి—తదుపరి జాతీయ పంచాయతీ అవార్డు మీదే కావచ్చు.
#राष्ट्रीय_पंचायत_पुरस्कार
#राष्ट्रीय_पंचायत_पुरस्कार_2025
#NationalPanchayatAwards
#NationalPanchayatAwards2025
#PAI #PanchayatAdvancementIndex
#Vaartha
Save Mountains, Save Life
Mountains are the vital sentinels of our water security, biodiversity, and climate stability. As we convene today, June 7, 2026, for the "Save Mountains, Save Life" program, we invite all environmental enthusiasts, researchers, and concerned citizens to join this critical discussion.
We believe that collective wisdom and active participation are essential for effective advocacy. If you have insights, experiences, or specific contributions regarding the protection of our mountain ecosystems, we encourage you to step forward.
If you have a specific point or proposal you wish to share, please send us a message and during the Zoom meeting, please use the "raise hand" feature to be recognized for your input.
Please share this invitation with your respective networks
Indian River Basin Councils IPRBC & IHRBC Core Team is inviting you to a scheduled Zoom meeting.
Topic: "Save Mountains Save Life" - From Save Aravalis Movement to the Yatra to Save Our Mountains
Speakers on panel:
Dr Rajendrasingh; Satyanarayana Bolisetty & Sudarshan Das
Convened by: Dr Indira Khurana
పర్వతాలను కాపాడుకుందాం - ప్రాణాలను కాపాడుకుందాం
మన నీటి భద్రత, జీవ వైవిధ్యం మరియు వాతావరణ స్థిరత్వానికి పర్వతాలు కీలకమైన కాపలాదారులు. ఈ రోజు, జూన్ 7, 2026న "Save Mountains, Save Life" కార్యక్రమం కోసం, పర్యావరణ ప్రేమికులు, పరిశోధకులు, బాధ్యతాయుతమైన పౌరులందరినీ ఈ కీలక చర్చలో పాల్గొనవలసిందిగా మేము ఆహ్వానిస్తున్నాము.
సమర్థవంతమైన ఉద్యమానికి సామూహిక జ్ఞానం మరియు క్రియాశీల భాగస్వామ్యం చాలా అవసరమని మేము నమ్ముతున్నాము. మన పర్వత పర్యావరణ వ్యవస్థల పరిరక్షణకు సంబంధించి మీకు ఏవైనా అంతర్దృష్టులు (insights), అనుభవాలు లేదా ప్రత్యేక సూచనలు ఉంటే, దయచేసి తెలుపాలని కోరుతున్నాము.
మీరు ఏదైనా ప్రత్యేకమైన అంశాన్ని లేదా ప్రతిపాదనను పంచుకోవాలనుకుంటే, దయచేసి మాకు సందేశం పంపండి. అలాగే జూమ్ (Zoom) సమావేశంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయడానికి 'రైజ్ హ్యాండ్' (Raise hand) ఫీచర్‌ని ఉపయోగించండి.
దయచేసి ఈ ఆహ్వానాన్ని మీ సంబంధిత నెట్‌వర్క్‌లతో పంచుకోండి.
ఇండియన్ రివర్ బేసిన్ కౌన్సిల్స్ IPRBC & IHRBC కోర్ టీమ్ మిమ్మల్ని ఈ జూమ్ (Zoom) సమావేశానికి ఆహ్వానిస్తోంది.
అంశం: "Save Mountains Save Life" - ఆరావళి పరిరక్షణ ఉద్యమం నుండి మన పర్వతాల పరిరక్షణ యాత్ర వరకు.
ప్యానెల్ వక్తలు:
డాక్టర్ రాజేంద్రసింగ్ (రాజస్థాన్)
సత్యనారాయణ బొలిశెట్టి (ఆంధ్రప్రదేశ్)
సుదర్శన్ దాస్ (ఒరిస్సా)
సమన్వయకర్త: డాక్టర్ ఇందిరా ఖురానా
Time: Jun 7, 2026 08:30 AM India
Join Zoom Meeting
https://t.co/vwwSbM8wkE
Meeting ID: 966 661 3370
Passcode: sagarmitra
Only economic growth that protects, preserves the environment can be called as the Sustainable Development
#పర్యావరణాన్ని_పరిరక్షించే_అభివృద్ధి_ప్రస్థానం మాత్రమే నిజమైన అభివృద్ధి
#SaveEnviornment #SaveEarth
@moefcc@TribalAffairsIn@watermanofindia@mvrsastry@SanghTarun #JSPforNewAgePolitics
రాజ్యసభకు జనసేన అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
అనంతరం ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ నేతలతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు భేటీ అయ్యారు
Hearty wishes to Lingamaneni Ramesh garu on his nomination to the Rajya Sabha as a Member of Parliament. While the official declaration may still be a formality, this recognition is a testament to your dedication, commitment, and service. Wishing you great success in this new responsibility. May you uphold the values and prestige of Jana Sena and serve the people with distinction.
నవ్యాంధ్ర పర్యాటకానికి గ్లోబల్ కిరీటం
బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్
గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ 2026 వేదికగా అవార్డ్ అందుకున్న పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు.
@Tourism_AP#AdminPost#TeamKandula#APTourism#KandulaDurgesh
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ (@JSPshankargoud) గారి మాతృమూర్తి శ్రీమతి నేమూరి భారతమ్మ గారి మరణ వార్త ఎంతో బాధాకరం. ఈ క్లిష్ట సమయంలో శ్రీ శంకర్ గౌడ్ గారికి, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని, శక్తిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
శ్రీమతి భారతమ్మ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
ఓం శాంతి.
👌✊
Sir,
While the vision for a greener Bharat is commendable, immediate action is required to address the ecological crisis in Visakhapatnam. Approximately 200 MLD of untreated sewage and industrial effluents continue to be discharged directly into the sea.
Over the last two years alone, this amounts to nearly 146 billion litres of untreated waste, causing severe damage to marine ecosystems, undermining the livelihoods of fishing communities, and degrading our coastal environment.
The estimated economic loss resulting from the discharge of these 146,000 million litres of untreated sewage is approximately ₹14,400 crore, even on the most conservative estimates. This loss could have been largely avoided by investing less than 1% of that amount in effective treatment measures and community-led interventions.
We have been actively pursuing this issue since 2020 (WP/PIL No. 248/2020).
I respectfully urge you to convene a high level meeting of all stakeholders, including Dr. Rajendra Singh and myself as the petitioners. It is important to move beyond the current narrow focus on conventional mechanical STPs, which appears to be the primary approach being pursued by the GVMC Commissioner.
A comprehensive evaluation of field tested bioremediation and nature based solutions is essential to achieve sustainable, long term restoration of our water bodies and coastal ecosystems.
I look forward to your intervention and leadership on this urgent matter.
@PawanKalyan@watermanofindia@ncbn@SanghTarun@mvrsastry #JSPforNewAgePolitics
#SustainableDevelopment #FarmersRights
#పర్యావరణాన్ని_పరిరక్షించే_అభివృద్ధి_ప్రస్థానం మాత్రమే భావితరాల భవిష్యత్తుకు పునాది @moefcc@mopr_goi@GVMC_VISAKHA@vmrdaofficial@katchannaidu@PTI_News@asianewsnetwork
I would like to stand by Narendra Modi Ji through thick and thin. He is a truly inspiring leader whose bond with the people is unmatched. No other PM has built such a deep and meaningful connection with people across the length and breadth of our nation.
- @PawanKalyan@narendramodi