@ysjagan@osdkmr గౌరవ ముఖ్యమంత్రి గారు Appsc అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంటర్వ్యూల కేసు విచారణ కు రాకుండా ఎవరు అడ్డుపడుతున్నారో విచారణ జరిపించాలని మనవి. ప్రతిభావంతులకు వ్యతిరేకంగా ప్రభుత్వ లాయర్లు ఎందుకు వాదిస్తున్నారో అడగండి దయచేసి. Save merit.
@ysjagan అసిస్టెంట్ ప్రొఫెసర్ కేసు హైకోర్టు బెంచ్ లో ఉండగా ప్రభుత్వలాయర్లు ఎందుకు హాజరు అవడం లేదోఅర్ధం కావడం లేదు సార్.ఒకవేళ హాజరుఅయినా appsc పరీక్షలో పాస్ అయినవారికి వ్యతిరేకంగా ఎందుకు వాదిస్తున్నారో తెలియడంలేదు సార్. 4 సంవత్సరాలు ఇంటర్వ్యూల కోసం పోరాడుతున్నాం.న్యాయంచేయండి సార్
@ysjagan@AndhraPradeshCM@nazir28@ugc_india APSET పరీక్షకు ప్రిపేర్ అయ్యేవారికోసం Appsc అసిస్టెంట్ ప్రొఫెసర్ పరీక్ష లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల చేత గైడెన్స్,క్లాసెస్ మరియు పరీక్షకు బాగా ప్రిపేర్ అయ్యేవిధంగా తయారు చేయుటకు online లో గురువారం నుండి క్లాసెస్ ప్రారంభిస్తున్నాము
@ysjagan@AudimulapSuresh@nazir28 జగన్ అన్నా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంటర్వ్యూల కోసం ఎదురు చూస్తున్నాము సార్. మీ హాయంలో అందరికి న్యాయం జరుగుతుంది.మా appsc క్వాలిఫైడ్ అభ్యర్థులకు కూడా న్యాయం చేయండి.ప్రతిభ కి ప్రాధాన్యం ఇవ్వండి అన్నా.
@TYRRao1 కొత్తగా ఏర్పాటు చేసిన HRC కమిటీ సభ్యుడు మరియు అతని భార్య కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ పరీక్ష లో పాస్ అవ్వలేదు. ఇంక HRC ఏమి న్యాయం చేస్తుంది పరీక్ష లో క్వాలిఫై అయిన వారికి.
@ysjagan@AndhraPradeshCM@osdkmr ఈ ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసినాకూడా, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంటర్వ్యూలకేసులో ప్రభుత్వం వ్యవహరించిన తీరు చాలా అన్యాయం. ఏ శక్తిలేని ప్రతిభావంతులను ,పరీక్షలో fail అయిన అభ్యర్థుల కోసం చంపేశారు. దీనికి యేసు క్రీస్తు తగిన మూల్యం చెల్లించేలా చేస్తాడు
@ysjagan@osdkmr@AndhraPradeshCM Appsc అసిస్టెంట్ ప్రొఫెసర్ పరీక్షలో పాస్ అయినవారికి ప్రభుత్వంవ్యతిరేకంగా వాదించడం వెనుక చాలా కుట్ర దాగి ఉంది. Fail అయినవారి తరుపున పోరాటంచెయ్యడానికి ఉన్నత విద్యామండలి చైర్మన్ ఎందుకు వకాల్తా తీసుకున్నారు? పాస్ అయినందుకు మమ్మల్నిచెప్పుతో కొట్టారు
@ysjagan@osdkmr@AndhraPradeshCM ముఖ్యమంత్రి గారు అసలు ప్రభుత్వం హైకోర్టులో పరీక్ష లో Fail అయిన వారి తరుపున వాదించడం ఏమిటి? ఉన్నత చదువులు చదివిన మమ్మల్ని కోర్టులో తప్పుడు తీర్పు వచ్చేలా చేసి మమ్మల్ని జీవితంలో ఎందుకు చదివామా? అసలు పరీక్ష పాస్ ఆయామా? అనే స్థితికి తీసుకువచ్చారు.
@ysjagan@osdkmr@AndhraPradeshCM ముఖ్యమంత్రి గారు మీ ప్రభుత్వంలో చదువుకున్న మాలాంటి సామాన్యులకు న్యాయంజరగదు అనిఇప్పుడు బలంగానమ్ముతున్నాము. పరీక్ష లో fail అయిన వారికోసం ఉన్నత విద్యామండలి చైర్మన్ గారు పోరాడినతీరు అమోఘం. రాష్ట్రఉన్నత విద్యను ఇంకో 30 సంవత్సరాలు పాతాళంలోకి నెట్టారు
@ysjagan@osdkmr@AndhraPradeshCM ముఖ్యమంత్రి గారు మీ ప్రభుత్వంలో అయిన పరీక్ష లో పాస్ అయిన వారికి న్యాయం జరుగుతుంది అనుకుంటే, మీ అధికారులు హైకోర్టులో fail అయిన వారి తరుపున తీవ్రంగా పోరాడి, 4 సంవత్సరాలుగా ఇంటర్వ్యూల కోసం ఎదురుచూస్తున్న మాకు న్యాయం చేశారు.ఇక మా జీవితాలు అయిపోయాయి
@ysjagan@osdkmr@AndhraPradeshCM అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంటర్వ్యూల కేసులో పరీక్ష పాస్ అయినవారి పక్కన ప్రభుత్వం కానీ,ఏఒక్క రాజకీయనాయకుడుకానీ,ఏఒక్కప్రభుత్వ అధికారి కానీ,చివరకు న్యాయవ్యవస్థ కూడా నిలబడలేదు.ఏసపోర్టు లేనిసామాన్యులకు చేసే న్యాయంఇదేనా?చదువురాని వారికోసం ఎందుకు ఇంతతపన?
@ysjagan@osdkmr@AndhraPradeshCM గౌరవ ముఖ్యమంత్రిగారు ప్రభుత్వం అసిస్టెంట్ ప్రొఫెసర్ పరీక్షలో ఫెయిల్ అయిన వారి తరుపున నిలబడివారిని గెలిపించింది.పరీక్ష లో పాస్ అయినవారికి వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం పనిచేసి fail అయినవారిని గెలిపించలేదు.Fail అయినవారితోనే క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుందా?
One more progressive step of @ysjagan@AndhraPradeshCM in ensuring quality living to the poor #DoorDelivery of Better quality sortexed medium slander rice under #PDS. 9260 youth are provided with transport vehicles which give them sustainable livelihoods. @UN_SDG@SDGaction 👍👍