@naralokesh లోకేష్ గారు మాకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి మాకు న్యాయం చేయండి. 8 సంవత్సరాలనుండి పోరాడుతున్నాం. ఆపరేషన్ జగార్ (జగన్ నిర్ణయాలు పాటించే మీ అధికారుల నుండి )ని ఆపి అసిస్టెంట్ ప్రొఫెసర్ అభ్యర్థులకు న్యాయం చేయండి. Save merit 🙏🙏🙏
.@ncbn .@naralokesh గారు మీరు 2017 ఇచ్చిన అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ ఎందుకు తప్పు ...ఒక వేళ తప్పు అయితే, తప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి APPSC ద్వార పరీక్ష నిర్వహించి ఇంటర్వ్యూ కి కాల్ లెటర్స్ కుడా ఎందుకు ఇచ్చారూ...@APDeputyCMO గారు దీన్ని మీరు ఏలా సమర్ధిస్తారు @apjobaspirants
.@ncbn .@naralokesh గారు మీరు 2017 ఇచ్చిన అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ ఎందుకు తప్పు ...ఒక వేళ తప్పు అయితే, తప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి APPSC ద్వార పరీక్ష నిర్వహించి ఇంటర్వ్యూ కి కాల్ లెటర్స్ కుడా ఎందుకు ఇచ్చారూ...@APDeputyCMO గారు దీన్ని మీరు ఏలా సమర్ధిస్తారు.@greatandhranews
A trumpet-shaped, single-celled organism seems able to predict one thing will follow another, hinting that such associative learning emerged long before multicellular nervous systems https://t.co/rpVOk88IHB
In Thiruvananthapuram stands the Sree Padmanabhaswamy Temple, where architecture meets astronomy.
On equinoxes, the setting sun aligns precisely with the temple’s structure, appearing through a sequence of windows in timed intervals, an event often described as “Suryasmaranam.”
Built centuries ago, but it reflects a sophisticated understanding of solar movement, geometry and orientation.
Comforting that science and spirituality weren’t separate pursuits. They coexisted, and often reinforced each other.
I’m putting this firmly on my own urgent bucket list: to be there on one of the two equinox days. I missed the spring equinox just this past friday. But I have two chances every year.
Calendar marked.
#SundayWanderer
@naralokesh stanford లో చదివిన మీరే ప్రతిభవంతులకు న్యాయం చేయలేకపోతే, మా Ph. D లు వ్యర్థం. చదువులేని వైసీపీ వాళ్లు, చదువుకున్న మీరు చేస్తుంది ఒక్కటే కదా. ఏ review లేకుండా ఏకపక్షముగా Appsc exam పాస్ అయిన వారికి అన్యాయం చేస్తున్నారు. 3500 Ph.D చేసిన వారి జీవితం నాశనం చేస్తున్నారు
@naralokesh@ncbn
Sirs kindly help the candidates who qualified in the APPSC exam for the post of assistant professors in the year 2018. Exam was conducted by your Govt sir. How can you give one more notification without justifying the first one?
#APAssistantProfessor
2018, 2023, ఇప్పుడు 2026.యూనివర్సిటీ ఫాకల్టీ నోటిఫికెషన్స్ వొస్తున్నాయి వెళ్తున్నాయి. కానీ రిక్రూట్మెంట్ జరగట్లేదు.2018 నోటిఫికేషన్ మీద ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఎలా ముందుకు వెళ్లాలో పునరాలోచించుకొని ఆ తరువాత కొత్త నోటిఫికేషన్ ఇవ్వండి.
@naralokesh@ncbn