@naralokesh@OfficeofNL మా అణువు అణువును విరామం లేకు🥺డా దహిస్తున్న వేదనను, దయచేసి మీ ఆదేశాలతో డిగ్రీ లెక్చరర్ పరీక్ష ఫలితాలు విడుదల చేసి మా మానసిక క్షోభను తొలగి🔥చండి.🙏🙏🧎♀️🧎♀️🧎🏻♂️🧎🏻♂️
https://t.co/Fl1t8VkIRH
@naralokesh నమస్తే సార్. 16000 టీచర్ పోస్టులను కేవలం 6 నెలలలోనే exam couduct చేసి appointment kuda icharu. But డిగ్రీ కళాశాల లెక్చరర్ పోస్ట్ లకు exam జరిగి 10 నెలలు గడుస్తున్న results ఇవ్వలేకపోతున్నారు. ఎన్ని సార్లు విన్నవించుకున్న మీ నుంచి స్పందన కరువైంది. Please sir release results.
పాఠశాల, ఇంటర్మీడియట్ విద్య ఉన్నతాధికారులతో ఉండవల్లి నివాసంలో సమీక్ష నిర్వహించాను. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల పనులను స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీ లకు అప్పగించాలని, అన్ని ప్రభుత్వ పాఠశాలలను 3స్టార్ కు చేర్చేలా చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశాల పెంపుదలకు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేపట్టాలని ఆదేశించాను. ప్రభుత్వ కాలేజీల్లో అత్యుత్తమ మార్కులపై ప్రచారం కల్పించాలని ఆదేశించాను.
@naralokesh@naralokesh Sir,
#Appride#NaraLokeshForPeople#ఇదిమంచిప్రభుత్వం
మా కల-కృషి సాకారంఅవ్వటానికి మిగిలిఉన్న డిగ్రీ లెక్చరర్ పరీక్షఫలితాలను మీఆదేశాలతో విడుదల చేయించి మాఅభ్యర్థుల వృత్తి-కుటుంబ భవిష్యత్తు పట్ల మీరు చేసే సహాయంకు జీవితాంతం కృతజ్ఞతగా ఉంటాము🧎♀️🥺🧎🏻♂️
https://t.co/VsCpn8hSTc
@naralokesh Respected @naralokesh sir .. more than 15000 aspirants are waiting from past 9 months for the degree lecturer results .. kindly release DL result #DLresults at the earliest sir .. thank you for your visionary thoughts and administration towards the state development..
@naralokesh Sir, If an exam takes a few hours to write, why does it take 9 MONTHS to release the results? 🧐
What is the reason for the silence on the #APPSC Degree College Lecturer recruitment? Are our careers not a priority?. Sir, Our humble request to you please take action.
@naralokesh stanford లో చదివిన మీరే ప్రతిభవంతులకు న్యాయం చేయలేకపోతే, మా Ph. D లు వ్యర్థం. చదువులేని వైసీపీ వాళ్లు, చదువుకున్న మీరు చేస్తుంది ఒక్కటే కదా. ఏ review లేకుండా ఏకపక్షముగా Appsc exam పాస్ అయిన వారికి అన్యాయం చేస్తున్నారు. 3500 Ph.D చేసిన వారి జీవితం నాశనం చేస్తున్నారు
@ncbn
Dear sir, You started a good work by conducting exam for recruitment of assistant professors in 2018 through APPSC. Kindly complete your task by recruiting the qualified candidates
@ncbn@naralokesh
Sir, I am a TDP supporter. I qualified the exam conducted by APPSC in 2018 for assistantprofessor. Kindly consider going forward with recruitment of assistant professors by filing a positive affidavit in Supreme Court. As always I am your fan.