శాసనమండలి ప్రభుత్వ విప్ డాక్టర్ వేపాడ చిరంజీవిరావు గారిని APPSC డిగ్రీ కళాశాల లెక్చరర్ అభ్యర్థులు మంగళగిరిలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. విప్ గారి సహకారం, మద్దతు, మార్గదర్శకత్వం వల్లే తమ ఫలితాల విడుదల సాధ్యమైందన్నారు. వారికి చిరంజీవిరావు గారు ఆశీస్సులు అందజేశారు.
@naralokesh@OfficeofNL పురోగతికి చూస్తున్న మా అభ్యర్థుల-కుటుంబసభ్యుల అలసిన మనసుతో చూసే ఎదురుచూపులు, తొలకరిజల్లుకి భూమిపై జీవం చేసే తీవ్రమైన మూగప్రార్థనలు లాంటివే. మా కల-కృషి సాకారంకోసం డిగ్రీలెక్చరర్ పరీక్ష ఫలితాలను విడుదల చేయించి మా వృత్తి-కుటుంబ భవిష్యత్తుపట్ల మీసహాయంకు జీవితాంతం కృతజ్ఞతగా ఉంటాము🙏🧎♀️
@naralokesh అవమానం-ఆర్ధికభారాల మధ్య పట్టుదలగా పరీక్షకోసం చదివి, ప్రతిక్షణం వ్యక్తిగతంగా-కుటుంబపరంగా ఏదో విధమైన త్యాగాలుచేసి బలమైన స్వీయప్రేరణతో గమ్యం చేరాలని జీవించిన మాఅభ్యర్థులు ఫలితాల జాప్యంవల్ల జీవచ్ఛవంగా గడుపుతున్నారు. #DLRESULTS విడుదలకు
@naralokesh గారు మీసహాయమే
మా జీవం-జీవితం🙏🧎♀️
@chiranjeevimlc అవమానం-ఆర్ధికభారాల మధ్య పట్టుదలగా పరీక్షకోసం చదివి, ప్రతిక్షణం వ్యక్తిగతంగా-కుటుంబపరంగా ఏదో విధమైన త్యాగాలుచేసి బలమైన స్వీయప్రేరణతో గమ్యం చేరాలని జీవించిన మాఅభ్యర్థులు ఫలితాల జాప్యంవల్ల జీవచ్ఛవంగా గడుపుతున్నారు. #DLRESULTS విడుదలకు @chiranjeevimlc గారు మీసహాయమే
మా జీవం-జీవితం🙏
@naralokesh Respected @naralokesh sir.. Kindly release Degree Lecturer notification results sir ... Thousands of aspirants are waiting for the DL results.. we need your kind attention on this sir 🙏
@naralokesh Respected @naralokesh sir.. Kindly release Degree Lecturer notification results sir ... Thousands of aspirants are waiting for the DL results.. we need your kind attention on this sir 🙏
@bdutiess@naralokesh Please release DL (degree lectures)results as early as possible to save thousands merit aspirants from prolonged delay in releasing results
@naralokesh ఎన్న��� రకాల భారాలు మధ్య పట్టుదలగా పరీక్షకోసం చదువుతూ, ప్రతిక్షణం వ్యక్తిగతంగా-కుటుంబపరంగా ఏదో విధమైన త్యాగాలు చేసి బలమైన స్వీయప్రేరణతో గమ్యం చేరాలని జీవించిన మాఅభ్యర్థులు ఫలితాల జాప్యంవల్ల జీవచ్ఛవంగా గడుపుతున్నారు. #DLRESULTS పట్ల @naralokesh గారు మీఆదేశాలే మారేపటి జీవం-జీవితం🙏
@chiranjeevimlc Kindly release DL results @chiranjeevimlc sir .. you have guided DL result file till now.. please complete the remaining process.. more than 15000 aspirants will get the help by completing this recruitment by directly or indirectly.. please look into this issue sir. #DLresults

@chiranjeevimlc మా కల-కృషి సాకారం అవ్వటానికి మిగిలిఉన్న డిగ్రీ లెక్చరర్ పరీక్ష ఫలితాలను విడుదల చేయించగలరు.మా అభ్యర్థుల వృత్తి-కుటుంబ భవిష్యత్తు పట్ల మీరు చేసే సహాయంకు జీవితాంతం కృతజ్ఞతగా ఉంటాము🧎♀️🧎🏻♂️🙏🥺
@naralokesh రేపటి రాష్ట్ర పౌరులు కోసం రాష్ట్రంలో ప్రతి వ్యవస్థకి మంచి పునాది వేస్తున్నారు. మా అభ్యర్థుల, కుటుంబ భవిష్యత్తు కోసం డిగ్రీ లెక్చరర్ పరీక్షఫలితాలు విడుదల చేసి జీవితాంతం మర్చిపోనీ జ్ఞాపకాలు ఇవ్వగలరు🧎♀️🧎♀️🧎🏻♂️🙏🙏🙏
https://t.co/8tWGlhsKmt
@chiranjeevimlc@ncbn Happy Birthday to dear CM sir, please release Degree lectures notifications 17/ 2023 results , we are waiting for 10 months, thank you sir 🙏🙏🙏