తండ్రి బతికున్నప్పుడు నిరంతరం ఫోన్లతో ముంచెత్తిన బంధువులే ఆయన చనిపోయాక ముఖం చాటేశారని ఓ యువకుడు కన్నీటిపర్యంతమయ్యాడు. ‘మా నాన్న ఫోన్ ఒకప్పుడు రోజుకు 150 కాల్స్‌తో మోగిపోయేది. నేడు అది మూగబోయింది. మేము ఎలా ఉన్నామో అడిగే వారు కూడా ల��రు.. అంటూ అతను షేర్ చేసిన వీడియో SMలో వైరల్‌గా మారింది. స్వార్థంతో నిండిన నేటి సమాజంలో బంధుత్వాలు కొంతవరకే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.