“ప్రజా గాయకుడు” గద్దర్ మృతి పట్ల నా సంతాపం తెలియచేస్తున్నాను. తనపాటలతో ప్రజా చైతన్యానికి ఎనలేని కృషి చేసిన “ప్రజా యుద్ధనౌక” గద్దర్.
తన గళంతో ప్రజలను కదిలించిన గద్దర్ మృతితో ప్రజా ఉద్యమాల్లో... పౌరహక్���ుల పోరాటాల్లో...ఒక శకం ముగిసినట్లు అయ్యింది. గద్దర్ కుటుంబసభ్యులకు నా సానుభూతి తెలుపుతున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను.
నీ గానం…
తెలంగాణ వేదం
నీ గజ్జె…
తెలంగాణ గర్జన
నీ గొంగడి…
తెలంగాణ నడవడి
నీ గొంతుక…
తెలంగాణ ధిక్కార స్వరం
నీ రూపం…
తెలంగాణ స్వరూపం
గద్దరన్నా…
నువ్వు నా జీవిత కాల జ్ఞాపకం
నీ మర��ం…
నా గుండెకు శాశ్వత గాయం
#Gaddar
సంక్షేమానికి సరికొత్త చిరునామా.. “చేయూత”
చేయూత పథకం కింద వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, వికలాంగులు, బీడీ కార్మికులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, ఫైలేరియా) డయాలిసిస్ పేషెంట్లకు నెలకు రూ. 4 వేల పెన్షన్.
సంక్షేమానికి సరికొత్త నిర్వచనం చెబుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇస్తున్న గ్యారెంటీ ఈ చేయూత.
#ByeByeKCR
A very happy birthday to Congress President, @Kharge ji.
Your hard work and commitment is an inspiration to all of us. Wishing you much love and good health.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంగా తన వంతు పాత్ర పోషించడానికి ముందుకొచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు తొలిసారి గాంధీ భవన్ వచ్చిన సందర్భంగా సాదరంగా ఆహ్వానించి సత��కరించడం జరిగింది.
కేసీఆర్ విముక్త్ తెలంగాణలో భాగంగా శీనన్న లాంటి నాయకులు సేవలు ఎంతో అవసరం. మా అందరి లక్ష్యం ఒక్కటే కేసీఆర్ హఠావో..తెలంగాణ బచావో.
#ByeByeKCR
🔥బీఆర్ఎస్ బీజేపీ కి “బి” టీం అని మరోసారి నిరూపితమైంది.
రేపు రాహుల్ గాంధీ గారిపై అనర్హత వేటుకు నిరసనగా "సత్యాగ్రహ దీక్ష" పిలుపుని నీరుగార్చాలని, ఉచితవిద్యుత్ పైకి దృష్టి మరల్చాలని ప్రయత్నిస్తుంది.
🔥బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో రైతులను మోసం చేస్తుంది.
12 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదన్న విషయం ఏ సబ్ స్టేషన్ కు వెళ్లినా తెలుస్తుంది….
🔥తొమ్మిదేళ్లలో విద్యుత్ సంస్థలను 60 వేల కోట్ల అప్పుల్లో ముంచి తన అవినీత���కి బలిపెట్టిన ఘనుడు కేసీఆర్….
ఈ మోసాలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలకేంద్రాలలో సబ్ స్టేషన్ల ముందు కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేయాల్సిందిగా కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిస్తున్నాం.
#BJPRishtedarSamithi
#ByeByeKCR
🔥నేడు ఖమ్మంలో కాంగ్రెస్ తలపెట్టిన ‘తెలంగాణ జన గర్జన’ బీఆర్ఎస్ వెన్నులో వణుకుపుట్టిస్తోంది.
🔥సభకు వచ్చే అశేష జనవాహినికి ట్రాన్స్ పోర్టు అడ్డంకులు సృష్టించి, సంక్షేమం కట్ చేస్తామని బెదిరించి ప్రభంజనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
🔥అర చెయ్యిని అడ్డు పెట్టి సూర్య కాంతిని ఆపలేరన్న సత్యాన్ని ప్రభుత్వం గ్రహిస్తే మంచిది. అధికారులు పద్ధతి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.
#TelanganaJanaGarjana #ByeByeKCR
జితేందర్ రెడ్డి గారు… బీజేపీ అంతర్గత ‘తన్నులాట’ను అద్భుతమైన పోలికతో ప్రజలకు వివరించారు. ఆ పార్టీలో చేరిన వారి పరిస్థితి గురించి ఇంత కంటే గొప్పగా ఎవరూ చెప్పలేరు!
District SP shouting slogans like a TRS worker and calling minister Jagdish Reddy a Bahubali. What a fall to a once great uniformed force! What a shame!! I am sure KCR will make Rajendra Prasad an MLC like he made a Collector who touched his feet in a govt programme.
తుంగతుర్తి లో అధికార పార్టీ అక్రమాలపై ప్రశ్నిస్తున్న అడ్వకేట్ పర్రెపాటి యుగంధర్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ..గతంలో పాల్వాయి నగేష్ పై ఈరోజు యుగంధర్ పై దాడులకు చేయడం అనేది దుర్మార్గమైన సంఘటన..ఇలాంటి దాడులను ఎట్టి ��రిస్థితిలో సహించకూడదు.
@revanth_anumula
@INCTelangana
My life is dedicated to serving the people of Karnataka.
On the eve of my birthday, the people of Karnataka gave me the best birthday gift possible.
Thanks to my Congress family for their warm greetings.
#JaiKarnataka
Enjoyed a quintessential Bengaluru experience - a BMTC Bus ride with some incredible women of Karnataka.
We are committed to change their lives for the better with the 5 Congress Guarantees.
రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించే భీమా పద్ధతి తెలంగాణ సర్కారు దగ్గర ఉందా???
జవాబు: లేదు
మరి ఇది రైతు బంధు సర్కార్ ఎలా అవుతుంది..రాబందు సర్కారు కదా!!
@revanth_anumula
అమిత్ షా తలకాయ ఏడపెట్టుకుంటవ్??
తెలంగాణ ప్రజలు అడిగే ప్రశ్నలకు జవాబు లేక పారిపోతున్న బీజేపీ అధిష్టానాన్ని బహిరంగ సభ వేదికపైనే బట్టలూడదీస్తున్న సొంత పార్టీ నేతలు..
@revanth_anumula@Manikrao_INC