డిస్కవరీ ఛానల్లో తెలంగాణ జలవిప్లవం – కాళేశ్వరం వైభవం
డిస్కవరీ ఛానల్లో ప్రసారమవుతున్న "Witness the Grandeur of Kaleshwaram – The Water Revolution in Telangana"కార్యక్రమం కాళేశ్వరం ప్రాజెక్ట్ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుతోంది.
ఈ మహత్తర జలయజ్ఞం రూపకల్పనలో, అమలులో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు నాయకత్వం కీలక పాత్ర పోషించింది.
కాళేశ్వరం కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు... తెలంగాణ వ్యవసాయానికి, భవిష్యత్ నీటి భద్రతకు ఒక నూతన దిశ.
ప్రపంచం ఈ అద్భుతాన్ని అధ్యయనం చేస్తుంటే, రేవంత్ రెడ్డికి మాత్రం కాళేశ్వరం గురించి కనీస అవగాహన కూడా లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
విమర్శించడం సులువు... కానీ కాళేశ్వరం లాంటి ఇంజినీరింగ్ అద్భుతాన్ని నిర్మించడం దూరదృష్టి ఉన్న నాయకత్వానికే సాధ్యం.
@BRSHarish
రాజాజీ మద్రాస్ నుంచి తరిమేస్తే.. బూర్గుల రామకృష్ణారావు అక్కున చేర్చుకున్నారు.
ఆనాడు మద్రాస్ నుంచి రాజాజీ తరిమేశారు..
తట్టాబుట్టా సర్దుకుని.. కర్నూలులో తేలారు.
తీరా కర్నూలులో చూస్తే ఏమీ లేవు.
కనీసం బాత్రూమ్లు కూడా లేని పరిస్థితి.
బూర్గుల రామకృష్ణారావు పిలిచి హైదరాబాద్లో ఉండడానికి ఒప్పించారు.
తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి నీలం సంజీవ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేశారు.
తెలంగాణ ప్రజలు మంచి వాళ్లు కాబట్టే మనం హైదరాబాద్లో ఇంత ప్రశాంతంగా ఉంటున్నాం.
- డోలేంద్ర ప్రసాద్
మినిమం బ్యాలెన్స్ పేరుతో రూ.19 వేల కోట్లు లాగేశారా? 😳
ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేదన్న ఒక్క కారణంతో…
ప్రైవేటు + ప్రభుత్వ బ్యాంకులు కలిసి రెండేళ���లలో ఖాతాదారుల నుంచి వసూలు చేసిన మొత్తం అక్షరాలా రూ.19,000 కోట్లు!
పార్లమెంట్లో ఈ షాకింగ్ నిజాన్ని వెల్లడించిన కేంద్రం 👇
ప్రైవేటు బ్యాంకులు: రూ.11,000 కోట్లు
ప్రభుత్వ రంగ బ్యాంకులు: రూ.8,000 కోట్లు
అయితే ఆశ్చర్యం ఏమిటంటే👇
State Bank of India 2020 నుంచే మినిమం బ్యాలెన్స్ ఛార్జీలు వసూలు చేయడం లేదు.
కానీ HDFC Bank, Axis Bank, ICICI Bank మాత్రం వేల కోట్లను ఛార్జీల రూపంలో వసూలు చేశాయి.
బ్యాంక్ సేవల్లో తప్పు జరిగితే ఖాతాదారుడ��కి నష్టం…
కానీ నిబంధనల పేరుతో బ్యాంకులకే లాభమా?
ఇందులో ఖాతాదారుడి పక్ష��న Reserve Bank of India ఎందుకు నిలవడం లేదు? 🤔
#MinimumBalance #BankCharges #PublicMoney #IndianBanks #RBI
Follow👉 @tupaki_official