Official spokesperson,BJP Nizamabad dist,
Ex FCI member,Govt of 🇮🇳 ,
President #SaveGlobalFarmers,
సామాన్య సాఫ్ట్వేర్ఇంజనీర్,CineLover,
TechnologyTaker
ఎంపీ అరవిందన్న గారి సూచనలు ఎప్పటికి అమృత వాక్యాలు.ఒక పోరాట యోధుడి మాట వేయి ఏనుగుల బలంతో సమానం. ఆ మాటలు,ఒక వ్యక్తికైనా లేకా శక్తితో కూడిన సమాజానికైనా...#RavinderRyada#IamWithAD@Arvindharmapuri
#Rss లాంటి గొప్ప వ్యవస్థను విమర్శిస్తున్న కొందరు #Brs కార్యకర్తలు ఒక విషయం తెలుసుకోవాలి.2005 ప్రాంతంలో #Kcr గారు @RSSorg స్ఫూర్తితో తెలంగాణ సాధనకై కరసేవకులను తయారు చేయాలని అప్పటి ఎంపీ స్వర్గీయ #AleNarendhra
గారితో ప్రయత్నించిన విషయం చరిత్ర మరవదు #RavindeRyada@Arvindharmapuri
Memorizing D Seenanna garu on the occasion of Birth anniversary.We miss you a lot sir due to you are my invisible guide, educational mentor, political inspiration more than that you are a hub of values.
#JoharSeenanna#RavinderRyada@Arvindharmapuri@DKulachari
♦️జీఎస్టీ తగ్గింపుతో దేశ ప్రజలకు ₹7 వేల కోట్ల బహుమతి అందించామన్న నిజామాబాద్ ఎంపీ @Arvindharmapuri
♦️నిజామాబాద్లో వాహనాల షోరూం, సూపర్ మార్కెట్లు సందర్శించి వ్యాపారుల నుంచి పాత-కొత్త జీఎస్టీ ధరలపై వివరాలు తెలుసుకున్నారు
#GSTReforms | #Nizamabad | #GSTBachatUtsav
నిజామాబాదు జిల్లా బీజేపీ పార్టీకి దొరికిన ఆణిముత్యం,
ఎన్నికల యుద్ధంలో వజ్రాయుధం,
కార్యకర్తల బంగారు సూర్యుడు...
మా అధ్యక్షులు దినేష్ కులాచారి అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
మీ తమ్ముడు #RavindeRRyada@DKulachari@Arvindharmapuri#DineshKulachari