The guaranteed progress of India is atrocities on SCs and STs. But more than 80 Nos.MPs from SCs in parliament & proportionate MLAs in thier respective states are dumb for reasons better known to them.
@Anitha_TDP Ratan tata gari గురించి ట్వీట్ చేయడం గొప్ప విషయం. కానీ మేడమ్ kanshiram గారి గురించి కూడా ట్వీట్ చేసి ఉంటే మీకు మీ పార్టీలో బయట విలువ పెరిగేది.
బోయలు,కర్నూలు జిల్లా మరియు అనంతపురం జిల్లాలో అధిక సంఖ్యలో ఉంటారు నిజమే. శ్రీకృష్ణ దేవరాయల కాలం నుంచి వారు రాజులకు చేసిన సేవలు గుర్తించి వారికి కూడా కొన్ని దుర్గాలు ఇచ్చిన మాట వాస్తవమే. కాని వారు ఏ నాడు కూడా సాటి బీసీ లని కానీ sc లతో కానీ కలసి రాలేదు, వారికి వారు అగ్రవర్ణాలుగా భావించి SC లను అణచివేయడం లో ముందున్నారు. ఉత్తరాదిన వారు sc జాబితాలో చివర ఉన్నారు, వారిని రక్షిస్తూ ఉత్తరాది మాదిగలు ఉంటే, అదే మాదిగలను ఇక్కడ బోయలు అంటారని వారిగా చూస్తారు. జనాభా ఉండి కూడా ఒక mla కూడా లేని బీసీ కులాలు చాలా ఉన్నాయి వాటి గురించి మాట్లాడటం మేలు.
@revanth_anumula Sir, consider
1. " Sonia Gandhi international airport ", in a token of gratitude for formation of telangana but her non Indian roots, causes criticism.
2. " Telangana international airport" , in momeory of telangana mortyrs
3. Sammakka & saralamma airport
@Anitha_TDP@narendramodi@ncbn@PawanKalyan ఏంటి మేడమ్, మీ స్థాయిని మీరే తగ్గించుకుంటున్నారు. హోమ్ మినిస్టర్ అంటే ప్రభుత్వం లో 2nd position అనేవారు, మీరేమో నాకు ఆదేశాలు ఇచ్చారు అంటున్నారు, ఎంప్లాయ్ mindset నుంచి బయటికి రండి మేడం. మరీ అంత అణిగిమణిగి ఉండకండి, మన కుల ప్రతిష్ట కాపాడాలి అంటే మీరు firebrand లా ఉండాలి.
@SurajKrBauddh I have no words Suraj Ji,my tears not enough for that girl.Why poor castes not revolting.why not demanding their fair share .I never understood. No food,no self respect,somebody takes away our girl by killing mother for raping,what upper castes want from us.What else do we have.
@Anitha_TDP Madam, ఫైనాన్స్ విషయాలు, ఫైనాన్స్ మంత్రి గారికి వదిలేసి, రాష్ట్రం లో నేరాలు రేటు మీరు వచ్చిన తరువాత ఏ విధంగా తగ్గిందో తెలిపితే సబబుగా ఉంటుంది. ముఖ్యంగా SC ST లపై దాడులు చేసిన వారిపై తీసుకున్న చర్యలు చెప్పడం ద్వారా మీ విలువ మరింత పెరుగుతుంది. మీరు చేసిన review ఉంటే చెప్పండి.
@ambedkariteIND Actually,offenders worrying about the Dalit uprising,increased voice,not about the Ambedkar,they knew he was the greatest Indian. Ambedkar wanted fraternity among Indians but when this Manuvadis understood. Our next step must be political power.jai Bhim
@bandaru_sravani@JaiTDP@ncbn@naralokesh Madam, as a MLA of your party, you have to praise your leadership but Visaka or Vizag has its glory world wide since ancient times, please go through the history or ask historians .
@bolisetti_satya@prakashraaj జనసేనా నాయకుల భాష,వాడు,వీడు,అంటూ దాడి చేసే స్థాయికి దిగజారారు అంటే,వారు కూర్చున్న కొమ్మనే వారే నరుక్కన్నట్లు ఉంది. ప్రజలు పవన్ గారిని కష్టాలు తీరుస్తారు అని ఎన్నుకున్నారు, సనాతన ధర్మం కోసం కాదు. సనాతన ధర్మం కోసం చాలా మంది ఉన్నారు. సమాధానం తెలియక దాడి చేస్తే ప్రజలు గమనిస్తారు.
@PawanKalyan As per santhana Dharma, whether a sudra like you and me is eligible to become a priest in any temple. whether it allows a shudra to become ruler. Tamilnadu blessed with the Periyar movement. Ask Tamilians whether they are benefitted from the sanathan Dharma or Periyar movement.
@TimesAlgebraIND Asaduddin Owaisi ji, becomes oversmart sometimes. Did india declare, it's against the people of Bangladesh ?. Why did he forget about the Shaikh Hasina Ji family, the founders of Bangladesh.
@anandmahindra Sir,People don't expect a cop to dance on duty, so it makes policing a lighter work and similar is expected from other cops . During the Corona period some cops of Hyderabad danced at traffic with precautionary messages that were appreciated by society.