It’s been 10 years since we began our journey in Cinema 🎬
And it all started with a film that became a milestone in Telugu cinema - #Srimanthudu 💥
We are forever grateful to Superstar @urstrulyMahesh sir. You gave our banner the dream launch every producer hopes for. We will always be grateful for the dignity, commitment and excellence you brought to the film and to our journey 😇
&
We are forever indebted to #KoratalaSiva sir. Your vision gave Mythri its voice. Srimanthudu was not just a film, it was an emotion that connected with millions, thanks to your powerful storytelling. You laid the foundation with purpose and passion, and we couldn’t have asked for a better start 🤗
To every viewer who supported us through the years and helped us deliver some of the biggest blockbusters in Indian cinema... Thank you from the bottom of our hearts 🙏🏼
Ten years down, a Lifetime of Storytelling to gooo❤️🔥
#DecadeForBBSrimanthudu
#10YearsOfMythriMovieMakers
STAY TUNED FOR BIG ANNOUNCEMENTS, NEW BRAND IDENTITY, AND EXCITING PROJECT UPDATES ✨
కారంచేడు సంఘటన జరిగి 40 ఏళ్ళు.ఇంకా ఈ సంఘటనపై ఎద్దు పుండు కాకి పొడిచినట్టు..దొంగిలించిన ఎంగిలి అక్షరాలను అమ్ముకొని సొమ్ము చేసుకునే కక్కుర్తి గాళ్ళందరు..వారి పడక గదులలో చూపలేని భావావేశాన్ని కవిత్వం అనే పేరును అడ్డం పెట్టుకోని అక్షర రూపంలో కమ్మ కులంపై తెలుగుదేశంపై "కత్తులు" చూపిస్తు భావప్రాప్తి పొందుతుంటారు..
కత్తి పద్మారావు,మేరుగ నాగార్జున లాంటివారు ఉద్యమ నాయకులుగా ఎదగటానికి, తమ నాయకత్వాన్ని స్థాపించుకునేందుకు ఒక అవకాశంగా ఉపయోగించుకోవడానికిఈ సంఘటనను వాడుకున్నారు..అప్పటి ముఖ్యమంత్రి బంధువుల ఊరు..సంచలనం చేయడానికి ఒక కారణం.
గతంలో బెజవాడ హత్య కేసులా!!
బాబాయ్ మర్డర్ కేసులా!!
ఈ కేసు కూడ కులం మీదకు ఆపాదించడం జరిగింది..
ఇప్పటికైనా ఈ ఘటనపై దగ్గుబాటి గారు మాట్లాడి స్పష్టత ఇవ్వడం మంచిదైంది...
లేదంటే ఇంకా కొన్ని సంవత్సరాలు..
కాకులు ఎద్దుపుండుని పొడిచినట్టు పొడిచి ఈ ఘటనను ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని నిరంతరం విమర్శించడం, దానిని కవిత్వంగా, ఉద్యమంగా మార్చి రాజకీయ లాభం పొందడం చేస్తుంటారు.
ఈ కవులు మేధావులు, ఉద్యమ నాయకుల ఆర్ధిక, రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా...
వారి కలాలు, గళాలు నిద్ర లేస్తాయి...
మనం అర్థం చేసుకోవాలి అంతే!
Epics are not written, they are etched in the blood of heroes ⚔️
Presenting #VD14 - THE LEGEND OF THE CURSED LAND 🔥
Happy Birthday, @TheDeverakonda ❤️🔥
Directed by @Rahul_Sankrityn
Produced by @MythriOfficial
అయ్యా త్రివిక్రమ్ గారు... మీరు వినోదం కోసం ఇలా లేనిపోని ఐడియాలు ఇస్తుంటే ఇక్కడ దాన్ని సీరియస్ గా తీసుకోని కొండలు కొట్టేశారు... రాబోయే గుంటూరు కారంలో దయచేసి ఇలాంటి సీన్లు పెట్టకండి...గుంటూరును కూడా దొచేస్తారు..
#RishiKonda#FailedCmYsJagan#EndOfYCP
🙏నిన్న హైదరాబాద్ లో ఫార్ములా E రేస్ జరిగితే ప్రపంచ వ్యాప్తంగా వున్న రేసర్లు పాల్గొన్నారు..
ఆ రేస్ చూడటానికి వేల రూపాయలు టికెట్ ధర పెట్టినా వీక్షకులు పోటెత్తారు..
ఇటువంటి ఒక కార్యక్రమ నిర్వహణ కోసం తోడ్పాటు అందించిన.. చొరవ చూపిన తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పక అభినందించి తీరాలి..
అయితే ఇక్కడే ఇంకొక విషయం కూడా చెప్పుకు తీరాలి..1995-2004 మధ్య ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి గా చంద్రబాబు గారు ఈ క్రీడ ఔన్నత్యాన్ని దాని వల్ల ఒనగూరే టూరిజం అభివృద్ధి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తద్వారా ఆంధ్ర ప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలి..వ్యాపార అవకాశాలు పెంచాలి అనే విజన్ తో యూరోప్ పర్యటనకు వెళ్లి అప్పట్లో ఫార్ములా వన్ ఛాంపియన్ గా తిరుగులేని ఆధిపత్యం చూపిస్తున్న మైఖేల్ షూమాకర్ గారిని కలిసి వారి ద్వారా ఫార్ములా వన్ నిర్వాహకులను కలిసి..
హైదరాబాద్ లో వుండే అవకాశాలను వివరించి హైదరాబాద్ లో ఫార్ములా వన్ రేస్ శాశ్వత ప్రాతిపదికన నిర్వహణకు ఒప్పించి వారికి రంగారెడ్డి జిల్లా షాబాధ్ ప్రాంతంలో 3,000 ఎకరాలు భూమి కేటాయింపు చేయడం జరిగింది..
వాస్తవంగా ఈ ప్రాజెక్ట్ వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ ప్రాంతంలో ఒక లక్ష మందికి ఉపాధి దొరుకుతుంది అని అంచనా వేసారు..
టూరిజం.. హాస్పిటాలిటీ రంగాలు కొత్త పుంతలు తొక్కడం ఖాయం అని అంచనా వేసారు..
అదే సుసాధ్యం అయి వుంటే ఇటు చేవెళ్ల నుంచి అటు షాద్ నగర్ వరకు ఆ ప్రాంత ముఖచిత్రం ఎప్పుడో మారిపోయి వుండేది..
కానీ అది వాస్తవ రూపంలో అమలులోకి వచ్చే లోపే సాధారణ ఎన్నికలు జరిగాయి..
ప్రజలు ఉచితాల మత్తులో బాబు గారిని ఓడించి వైఎస్సార్ గారిని సీఎం చేసారు..
అయన కి ఈ ఫార్ములా వన్ ప్రాముఖ్యత గురించి ఏమాత్రం అవగాహన లేదో లేక ఇప్పుడు కొడుకు చేస్తున్నట్టు చంద్రబాబు గారు తలపెట్టారు కాబట్టి అనో ఆ భూ కేటాయింపులు రద్దు చేసారు..
దాని పర్యవసానం రాష్ట్రమే కాదు దేశమే ఒక మంచి అవకాశాన్ని కోల్పోయింది..
విజన్ ఉన్నవాడికి కురచ ఆలోచనలు వుండే వారికి మధ్య వ్యత్యాసం ఇప్పటికీ ఏపీ ప్రజలు గుర్తించలేదు .
20 సంవత్సరాలు గడిచిన తరువాత ఇప్పుడు జరిగిన ఈ చిన్న ప్రయత్నం హైదరాబాద్ కి కల్పించిన ఈ క్రేజ్ పుణ్యాన అదే రేస్ చూడటానికి నిన్న సచిన్ టెండూల్కర్ నుంచి మన కోడిగుడ్డు అమర్నాథ్ దాకా హైదరాబాద్ కు క్యూ కట్టారు..
విజన్ వున్న వాడు విస్తరి వేసి వడ్డిస్తే దాన్ని ముద్దలు గా కలుపుకు తినడానికి కూడా దొబ్బిడాయి తో కాలదన్నుకుంటే ఇట్లానే వుంటుంది..
పంట కాదు అని పరిగ చూసుకునే సంతోష పడాలి..
అరే నాయనలారా ఇప్పుడు అయినా కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూడండి ..
ఈ బిచ్చం బతుకులు మనకు వద్దు..
యావించే స్థితి నుంచి శాసించే స్థితిలో వుంచే నాయకుడిని ఎన్నుకుందాము..
జై చంద్రబాబు నాయుడు గారు..🙏