���నసేన పార్టీలోకి శ్రీ యనమల కృష్ణుడు, శ్రీ నవీన్ నిశ్చల్
వైసీపీ నుంచి జనసేనలోకి చేరికలు
జనసేన పార్టీ సిద్దాంతాలు, పరిపాలనలో ఉప ముఖ్యమంత్రివర్��ులు శ్రీ @PawanKalyan గారి నిబద్ధత, సంస్కరణలకు ఆకర్షితులై వైసీపీ నుంచి పలువురు కీలక నాయకులు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో శుక్రవారం జనసేన పార్టీలో చేరారు.
తుని నియోజకవర్గం వైసీపీ నాయకులు శ్రీ యనమల కృష్ణుడు, హిందూపురం సీనియర్ వైసీపీ నాయకులు శ్రీ నవీన్ నిశ్చల్, వైసీపీ నాయకుడు, ఏలూరు డీసీసీబీ మాజీ ఛైర్మన్ శ్రీ పీవీఎల్ఎన్ నరసింహరాజు, వైసీపీ కందుకూరు, సర్వేపల్లి, కనిగిర�� నియోజకవర్గాల పరిశీలకుడు శ్రీ మన్నెమాల సుకుమార్ రెడ్డి, కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి అయితాబత్తుల సుభాషిణి, తుని వైసీపీ నాయకుడు శ్రీ పొలినాటి శేషగిరిరావు, తణుకు వైసీపీ నాయకుడు శ్రీ దిరిశాల కృష్ణ శ్రీనివాస్, శ్రీకాళహస్తికి చెందిన వైసీపీ నాయకుడు శ్రీ సత్రవాడ ప్రవీణ్, శ్రీ మిద్దెల హరి, ముమ్మడివర��� మాజీ ఏఎంసీ ఛైర్మన్ శ్రీ కుడిపూడి శివన్నారాయణ నరసరావుపేట నుంచి శ్రీ ఏలూరి ప్రసాద్ లకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అందరినీ కలుపుకొని వెళ్లి పార్టీ ఉన్నతి కోసం పని చేయాలని ఈ సందర్భంగా సూచించారు.
Last year this time… it was a FIRESTORM 🧿🔥
Such a surreal phaseeee… the amount of euphoria in every nook and corner… still hits the same way. ❤️
My #OG@PawanKalyan garu… words will never be enough for everything you gave to this film and to me. Forever grateful. ❤️
#Danayya garu & @IamKalyanDasari for always being there.
@musicthaman anna for electrifying every moment. Love you anna… my brother @NavinNooli for bringing it all together. ❤️
@dop007 sir… thank you for your extraordinary support and for making every frame come alive. ❤️
#ASPrakash garu for the wonderful sets. @manojdft garu, Raghav VFX & NEELANCHAL Costumes for adding so much to this film. 🧿🧿🧿
And a special shoutout to all my actors… none of this would have been possible without you. ❤️
My direction team… thank you for standing by me through it all. And to everyone who gave a piece of themselves to #TheyCallHimOG… this one will always be special. 🧿❤️
Taking all your love and feedback with me… focusing more on the writing, giving every story the time and care it deserves. ❤️
#BloodyRomeo #OG2
కొంత మంది యూట్యూబర్లు ఎవరి ప్రోద్భలంతోనో, లేదా ఏ లాభం కోరి ఇటువంటి వార్తలు వ్రాస్తున్నారో తెలియదుకానీ, బాలినేని శ్రీనివాస్ గారి మీద వారు చేసే ఈ అబద్ధపు, విష ప్రచారాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. బాలినేని గారు మా జనస���న పార్టీలో చేరిన మరుసటి రోజు నుంచే ఆయన మీద ఈ ప్రచారం మొదలు పెట్ట���రు. ఆయన జనసేన పార్టీలో ఎక్కువ రోజులు ఉండరు అని ఒకరు, ఆయన వైకాపా కొవర్ట్ అని మరొకరు....ఇలా ఎవరికి తోచినరీతిలో వారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు గత కొద్ది రోజులుగా, బాలినేని గారు బెంగుళూరులో జగన్ మోహన రెడ్డి గారిని కలిసినట్టు, తిరిగి వైకాపా లోకి వెళ్తునట్టు ఒక అబద్దపు, విషపూరితమైన ప్రచారము మొదలుపెట్టారు. ఈ ప్రచారం ఒక రాజకీయ పక్షానికో లేదా ఒక వర్గానికో కొమ్ము కాసే చానల్స్ చేస్తున్నాయన��� సులభంగా అర్ధమవుతున్నాది.
ఎందుకంటే, బాలినేని గారు జగన్ ని కలిసిందీ లేదు, అసలు జనసేన పార్టీని వదలాలి అనే ఆలోచనాలేదు. ఈ మాట నేను చాలా భాద్యతతో మాట్లాడుతున్నాను.
బాలినేని గారు రాజకీయంగా ఒక పెద్దస్ధాయి ఉన్న నాయకుడు. ఇటువంటి నాయకుడు జనసేన పార్టీ ఎదుగుదలకు చాలా అవసరం అని ఎంతో మక్కువతో స్వయానా మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానించి పార్టీలో చేర్చుకున్నారు.
బాలినేని గార���కి పవన్ కళ్యాణ్ గారంటే చాలా గౌరవం, ఇష్టం కూడా. పవన్ కళ్యాణ్ గారిలాంటి వ్యక్తి మన రాష్రానికి నాయకత్వం వహిస్తే, దేశ రాష్ట్రాలలో మన రాష్ట్రం ఉన్నత స్ధాయిలో ఉంటుంది అని గాఢంగా నమ్మే వ్యక్తి బాలినేని గారు. అలాగే జనసేనా పార్టీ కార్యకర్తలకు కూటమి ప్రభుత్వంలో తగిన న్యాయం జరిగే విధంగా నిబద్ధతతో, నిబ్బరంగా కార్యకర్తల పక్షాన నిలబడే ధైర్యం ఉన్న వ్యక్తి బాలినేని గారు. అందుకనే అటు విపక్షాల��, ఇటు స్వపక్షంలోని కొన్ని వర్గాలు ఆయన మీద ముప్పేట దాడి చేస్తూనే ఉన్నాయి.
ఎవరేమనుకున్నా, ఎవరు ఎన్ని కుతంత్రాలు చేసినా, బాలినేని గారు మాత్రం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ లో ఒక బలీయమైన నాయకుడుగా పార్టీకి, మన రాష్రానికి సేవలు అందించడం ఖాయం, ఇది తధ్యం.
@PawanKalyan @NagaBabuOffl @itsRamTalluri
@balineni_vasu @JanaSenaParty @JSPShatagniTeam
@JSPVeeramahila
@sainik_10@JanaSenaParty@PawanKalyan@NagaBabuOffl@AjayaKumarJSP@mnadendla Idhe JSP lo join aeyye unte liquor cases ki bhayapadi JSP lo join aeyyadu ani TDP social media mottham kukkal laga moregevallu Balineni ni anthe annaru ade TDP lo join avuthe YCP UA chapter close inka ani elevations veskuntunaru 🤡
రాజమహేంద్రవరం ఆంధ్రా పేపర్ లిమిటెడ్ కాలుష్యం చేస్తూ కట్టాల్సిన పన్నులు ఎగ్గొట్టడంపై ఉపముఖ్యమంత్రి @PawanKalyan గారు సీరియస్.
బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్న ఆంధ్రా పేపర్ లిమిటెడ్ కి రూ.21.01 కోట్ల ఫైన్ విధించిన ఏపీ కాలుష్య నియంత్రణ మండలి.
Here we go..!
The OST of #OGUniverse: The Origin of Fire is now out on all major music platforms.
Listen now. Experience firestorm.
https://t.co/SE9eBujiyW