Remember - If you were born in India between January 26, 1950, and July 1, 1987, you are automatically considered an Indian citizen by birth, regardless of your parents' nationality.
Hi @miryalasrikanth Sir,
నాగర్ కర్నూల్ స్వాతి, సోనమ్ (మేఘాలయ హనీమూన్ మర్డర్), ఇప్పుడు సియా గోయల్. ఇలాంటి వాళ్ల సంఖ్య పెరుగుతోంది. హత్యలు చేయడం కాకుండా, సులభమైన ప్రత్యామ్నాయాల వైపు ఎందుకు ఆలోచించడం లేదు? కుటుంబం, సమాజం పట్ల భయంతోనేనా? వీళ్ల మానసిక స్థితి ఇలా మారడానికి కారణాలేంటి?
Times Internet opening up high impact p opportunities for regional brands and local market leaders @TimesInternet@SamayamTelugu https://t.co/oHBrsS9PHV
Some Exit Polls Predicts Vijay's TVK to get 23.6 Vote Share, which is very huge for a party contesting in elections for the first time where leader has no political background.
#TamilnaduExitPoll#TVKVijay
@NeverSayYesDude మీ అభిప్రాయం కొంత నిజం కావచ్చు. కానీ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆ మూలనున్న వాజేడు నుంచి జిల్లా కేంద్రానికి మధ్య సుమారు 250 కి.మీ. దూరం. ఖమ్మం నుంచి హైదరాబాద్ ఎంత దూరమో మీకు తెలుసు.
@kranthee_shiv ఓం శాంతి, అక్కను కోల్పోవడం బాధాకరం. మీకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా. వీలైతే ఆమె గతంలొ మాట్లాడిన వీడియోలను నాకు DM చేయగలరా? మీరు ఓకే అంటే, ఇతర వివరాలు కూడా పర్సనల్గా డిస్కస్ చేస్తాను.