ఓం గణేశాయ నమః
వినాయక చవితి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి మా నివాసంలో విఘ్నేశ్వరుడికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించాం. కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించిన గణనాథుడి పూజ ఎంతో గొప్ప ఆధ్యాత్మిక అనుభూతినిచ్చింది. గణపతి జ్ఞానానికి, వివేకానికి, విజయానికి ప్రతీక. ఏ శుభకార్యాన్నైనా వినాయక పూజతో ప్రారంభించడం మన సాంప్రదాయం. విఘ్నాలను తొలగించి, సన్మార్గాన్ని చూపే చవితి వేడుకలు మనకు సామాజిక స్పృహను, ఐక్యతను నేర్పిస్తాయి. సమష్టితత్వాన్ని బోధిస్తాయి.
సమాజాన్ని సన్మార్గంలో నడిపించేవి మన ధార్మిక కార్యక్రమాలు. ఇందులో వాడవాడలా మండపాలతో జరిగే వినాయక చవితి వేడుకలు మరింత ప్రత్యేకం. మన సంస్కృతికి, ఆధ్యాత్మిక చైతన్యానికి నిలువెత్తు ప్రతీకగా చవితి వేడుకలు కనిపిస్తాయి. వినాయకుడి ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలి. రాష్ట్రాభివృద్ధికి ఎదురయ్యే విఘ్నాలన్నీ తొలగి...ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా, తెలుగు జాతి వర్థిల్లేలా ఆనందంగా ఉండాలని గణనాథుడిని ప్రార్థించాను.
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు!
@ManagingTrustee
కృష్ణమ్మ సవ్వడులు విన్న కరవు నేల చెవులు జలదరిస్తాయ్.. కళ్లు చెమర్చుతాయ్.. ఆ కరవుకి ఇక సెలవు.. పశ్చిమ ప్రకాశాన ఇక కృష్ణమ్మ నెలవు!!
ఇక కరవు ఛాయలుండవ్..
ఇక ఆకలి బాధలుండవ్..
ఇక అర్ధాకలి కడుపులుండవ్..
ఇక వలస బతుకులుండవ్..
ఇక బీడు నేలలుండవ్..
ఇక ట్యాంకర్ల కోసం వేచి చూపులుండవ్..
ఇక బోర్ల కోసం 1000 అడుగులు తవ్వకాలుండవ్!!
ఇక తలెత్తుకుని చెప్పవోయ్.. కాలర్ ఎగరేసి గర్వపడవోయ్.. మీసం మెలేసి చెప్పవోయ్ నేను మార్కాపురం జిల్లా రైతునని...!!
#VelugondaProject
#Gundusoodhi
#GundusoodhiPINN
@sri970@ncbn@Anitha_TDP muslims vote padavu max jail lo vestar konni months tappa bhaytiki vastadu,valu animals kante darunamayina people sad anukoni vadileytami
From 83 to till now మా vote share 38% to 40% చెక్కుచెదరలేదు 🤌🤌
క్యాడర్ ఉన్న పార్టీ కార్యకర్త ల పార్టీ ✌️✌️
అందుకే ఎన్ని ఓడిదుడుకులు వచ్చినా పార్టీ చెక్క చెదరలేదు 🤌🤌
తెలుగుదేశం నా మా మన పార్టీ ✌️✌️🥰🥰