CJP ప్రొటెస్ట్ లో దేశ విద్రోహక శక్తులు ఇన్వాల్వ్ అయ్యాయి అందుకే ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేశారు.
నిజానికి భారత Gen-Z బీజేపీ తోనే ఉన్నారు అని చెప్పడానికి ఈ ఎన్నికలే నిదర్శనం.
@navathajurnalst#GenZ#ABVP
After messing with India's own intelligence network, Hamid Ansari now has the audacity to lecture Indians on who the real threat is.
Hypocrisy at its absolute peak! 😏 #HamidAnsari
🚨 సోనియా గాంధీ ఓటర్ లిస్ట్ కేసులో కీలక మలుపు!
భారత పౌరసత్వం పొందకముందే (1980లో) ఓటర్ లిస్ట్‌లో ఆమె పేరు నమోదు కావడంతో మొదలైన వివాదంపై ఢిల్లీ సెషన్స్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
పురాణాల్లో రాక్షసులు ఋషులు చేసే యజ్ఞ యాగాల పై ఇలానే మాంసం వేసేవారు.. ఈ రాక్షస ప్రవృత్తే ఈ ఎడారి మతాలలో ఉంటుంది.. కలి సంతతి కదా అంతే ఉంటారు.
ఒరేయ్ సెక్యులర్ ఇవి మీకు కనిపించవు 🤡
Mohammad Imran Qureshi, Arshiya Begum, and Sameena threw Beef when annadanam (bhanadara) was going on near a Ganesh pandal.
काँग्रेस ने फिर से 'वंदेमातरम' का अपमान किया, विशेष समुदाय के 'तुष्टिकरण' में काँग्रेस पागल हो चुकी है
कर्नाटक विधानसभा में आज काँग्रेस ने 'वंदेमातरम' के सिर्फ 2 छंद चलवाए
पर इसके बाद भी BJP विधायकों ने पूरा 'वंदेमातरम' का गायन किया लेकिन काँग्रेस के लोग उन्हें रोकते रहे।
స్వేరో పేరుతో హిందూ వ్యతిరేక భావజాలాన్ని తన రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూసిన వ్యక్తి @RSPraveenSwaero
హిందుత్వానికి వ్యతిరేకంగా ప్రమాణాలు చేసిన వ్యక్తి RS ప్రవీణ్ - @gbr4bjp
ఈ కేసీఆర్, కేటీఆర్ , అసలు ఎంత నీచమైన వెధవలో తెలుస్తుంది.
వీళ్లు చేసిన అవినీతిని వాళ్ల సొంత ఇంటి బిడ్డలే బయటపెడుతున్నారంటే…
ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి.
రాజకీయాల కోసం, పైసల కోసం, పదవుల కోసం ఎంతకైనా దిగజారే మనస్తత్వం వీళ్లది. మానవ విలువలు లేని మృగాల్లా ప్రవర్తిస్తున్న ఈ అయ్య కొడుకులు, అల్లుడు వ్యవహారం చూస్తుంటే అసలు వీళ్ల రాజకీయాల వెనుక ఉన్న అసలు రూపం ఏంటో అర్థమవుతుంది.
ఈ క్రింద ఐఫోన్ కి సంబంధించిన వీడియోలో ఆమె హిందీలో చెప్పింది తెలుగులో కావాలి అని కొందరు మిత్రులు అడిగారు. వారి కోసం ఆ విడియో సంభాషణలు తెలుగులో...
రామ్ రామ్ జీ. నేను ఇషికా చౌదరి.
నేను ఈరోజు మీ అందరితో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడటం కంటే కూడా మీకు ఒక ప్రాక్టికల్ గా చేసి చూపించాలనుకుంటున్నాను.
స్నేహితులారా, ఇది నా ఐఫోన్. సరేనా?
ఇప్పుడు నేను ఈ ఐఫోన్‌తో, సిరితో మాట్లాడి మీకు వినిపిస్తాను.
(ఫోన్లో మాట్లాడుతూ):
'హే సిరి, కెన్ యు హియర్ మీ?'
సిరి: 'ఐ యామ్ లిజనింగ్'.
ఆమె: 'అస్సలాము అలైకుమ్'.
సిరి: 'వ అలైకుముస్సలామ్'.
ఆమె: 'సిరి, జై శ్రీ రామ్'.
సిరి: 'హలో, మే యువర్ డే బి గుడ్'.
విన్నారా మీరు? మీకు ఏమైనా అర్థమైందా? దీనికి 'అస్సలాము అలైకుమ్' తెలుసు కానీ 'జై శ్రీ రామ్' తెలియదు. కానీ స్నేహితులారా, నాకు అనిపించేది ఏమిటంటే, భారతదేశంలో అత్యధికంగా ఐఫోన్లు కొనేది మన హిందువులే. ఐఫోన్ కొనడానికి మనం రెండు రెండు గంటలు లైన్లలో నిలబడతాం, ₹2 లక్షల రూపాయలు ఖర్చు చేస్తాం. కానీ ఇదే సిరికి 'జై శ్రీ రామ్' తెలియదు, 'అస్సలాము అలైకుమ్' తెలుసు.
లేదు, నేనేమీ ఏ మతానికీ వ్యతిరేకం కాదు. కానీ ఇది ఏదైనా ఒక ఎజెండా ప్రకారం జరుగుతోందని మీకు అనిపించడం లేదా? దీనికి 'అస్సలాము అలైకుమ్' తెలిసినప్పుడు 'జై శ్రీ రామ్' ఎందుకు తెలియదు?
నేను ఎక్కువగా ఏమీ మాట్లాడను, ప్రాక్టికల్ మీ కళ్ల ముందే ఉంది. మీకు కావాలంటే నేను ఇంకోసారి మీకు వినిపిస్తాను.
(మళ్లీ ఫోన్లో మాట్లాడుతూ):
'హే సిరి, కెన్ యు హియర్ మీ?'
సిరి: 'ఐ యామ్ హియర్'.
ఆమె: 'అస్సలాము అలైకుమ్'.
సిరి: 'వ అలైకుముస్సలామ్'.
ఆమె: 'జై శ్రీ రామ్'.
సిరి: 'హలో, మే యువర్ డే బి గుడ్'.
విన్నారా మీరు? మీ దగ్గర కూడా ఐఫోన్ ఉంటే, మీరు కూడా ప్రయత్నించి చూడవచ్చు.
స్నేహితులారా, నేను ఈరోజు మీ అందరితో ఒక ప్రమాణం చేస్తున్నాను. నా జీవితంలో ఇదే నా ఆఖరి ఐఫోన్. ఈ రోజు తర్వాత నేను ఎప్పుడూ ఐఫోన్ కొనను. అలాగే మీ అందరికీ చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ ఆపిల్ కంపెనీ వాళ్లు ఇందులో 'జై శ్రీ రామ్' చేర్చకపోతే, దీనిని సరిదిద్దకపోతే, మీరు కూడా ఐఫోన్ కొనకండి.
₹2 లక్షలు వృథా చేసుకోవలసిన అవసరం ఎంతమాత్రం లేదు.
మనం హిందువులుగా కళ్లు, ముక్కు, చెవులు అన్నీ మూసుకుని కూర్చుంటామా? అసలు మనం ఎప్పటి వరకు మాట్లాడకుండా ఉంటాం? నేను ఒక్కదాన్నే మాట్లాడితే ఆపిల్ లాంటి పెద్ద కంపెనీపై ఏ ప్రభావం పడదని, ఏదీ మారిపోదని నాకు తెలుసు. కానీ నేను ఒక్కదాన్నే మాట్లాడితే ఏమీ కాదు అని నేను మౌనంగా ఉండలేను. ఇది నా బాధ్యత. నేను హిందువును, హిందువులకు బహిరంగంగా మద్దతు ఇస్తాను. నేను ఏ మతానికీ వ్యతిరేకం కాదు, కానీ నేను సనాతనిని. మనం ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు, మనకు కూడా బదులుగా 'జై శ్రీ రామ్' వినపడే అర్హత ఉంది.
మిగిలినది మీరు తెలివైనవాళ్లు, మీకు ఏది సరైనది అనిపిస్తే అది చేయండి. నేను చేతులు జోడించి వేడుకుంటున్నాను, ఈ వీడియోను వీలైనంత ఎక్కువగా షేర్ చేయండి మరియు ఇప్పటి నుండే #iPhoneBoycott ని నడపండి,
ప్లీజ్. జై శ్రీ రామ్."
మాకు లేని భూములు మీకెక్కడివి, కేటీఆర్?
మా తాత మీ తాత ఒక్కడే. మా నాన్నగారికి లేని ఆస్తులు మీ నాయనకు ఎక్కడి నుంచి వచ్చాయి?
మన తాత పేరు రాఘవరావు. ఆయనకు ఇద్దరు కొడుకులు: రంగారావు, చంద్రశేఖర్ రావు.
వందల ఎకరాలు తాతకు ఉంటే మా నాన్నకు ఎందుకు ఇవ్వలేదు? మీరే దోచుకున్నారా?
నువ్వు అంటున్న వందల ఎకరాలు ఎక్కడ ఉన్నాయి?
నీ పెళ్లికి, నా పెళ్లికి ముందే మనకు ఉన్నది కేవలం 10–15 ఎకరాలు మాత్రమే.
- కేసీఆర్ అన్న కూతురు రమ్య రావు
దేశ ప్రజల గుండెల్లో మోదీ గారిపై ఉన్న నమ్మకాన్ని…
బీజేపీపై ఉన్న విశ్వాసాన్ని ఎవరూ చెరపలేరు!
Nation First. Party Next. Self Last.
ఇదే బీజేపీ సిద్ధాంతం. 🚩
Shameful and disgusting!
Rahul Gandhi and Congress party have stooped to an absolute low.
Mocking the Prime Minister on matters concerning India’s global standing does not strengthen India’s position. It is unacceptable to turn serious foreign-policy issues into domestic political theatre.
The hypocrisy is even more glaring when slogans like “Smash Patriarchy” are invoked while political rhetoric itself becomes personal and demeaning.
@BJP4Telangana@BJP4India
गोडसे के बयान को सुनकर कोर्ट में क्यों रोने लगे थे लोग?... गोडसे को फांसी की सज़ा सुनाने वाले जज ने क्यों कहा कि "फैसला अगर कोर्ट में मौजूद जनता के हाथ में होता, तो वो गोडसे को बाइज्जत बरी कर देती"...
लेखक - प्रखर श्रीवास्तव
पुस्तक - हे राम
प्रकाशक (हिंदी) - जनसभा
प्रकाशक (इंग्लिश) - रूपा पब्लिकेशन
అసెంబ్లీ రికార్డుల ప్రకారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వ్యక్తికి కాంగ్రెస్ హైకమాండ్ ఎంపీ టికెట్ ఏ ప్రాతిపదికన ఇచ్చిందో... ఢిల్లీలో రాజ్యాంగం చేత పట్టుకొని ‘సంవిధాన్ బచావో’ అని నాటకాలు ఆడే రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి.