@ImRo45 I am waiting Anna nekosamu match chusetuna nvu lanedya match chudalamu I am waiting for u nxt match anna @ImRo45 pls come back Anna,💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙
దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ సనాతనధర్మాన్ని పరిరక్షించుకొనేందుకు దీపాలు వెలిగించే కార్యక్రమానికి జనసేనాని శ్రీ @PawanKalyan గారు శ్రీకారం చుట్టారు.
ధర్మాన్ని పరిరక్షిద్దాం–మతసామరస్యాన్ని కాపాడుకుందాం అని సంకల్పం చెప్పుకొంటూ ధ్యానం చేశారు
#Bharathiya_Culture_Matters