పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరంలో కల్లుగీత కార్మికుడు పోలరపు సింహాచలం ఇంటికి వెళ్లి పింఛను అందించాను. శ్రమతో కూడిన కల్లుగీత వృత్తిని గురించి, వారి ఆదాయం, జీవన విధానం గురించి తెలుసుకున్నాను. సింహాచలం కోరినట్లుగా ఆ కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని అధికారులను ఆదేశించాను. తాటి చెట్టు ఎక్కి కల్లుతీసే విధానాన్ని పరిశీలించి... వారు తీసిన తాజా కల్లును రుచిచూశాను.
#PensionsPandugalnAP
ప్రజల ప్రాణాలతో ఆడుకునే ఈ తప్పుడు నాకొడుకుల్ని, దొంగలను ఏమి చేయాలి??
కల్తీ మద్యం చేసింది..
లిక్కర్ స్కాం చేసింది మీరే..
అవినీతి చేసింది మీరే.
మల్లి మా ప్రభుత్వం మీ�� మా నాయకుడి మీద నిందలా? సిగ్గు ఉందా @YSRCParty ?
తప్పు చేసే ఇలాంటి దొంగ వెధవల్ని అరెస్ట్ చేయకపోతే మన మీద నమ్మకం పోతుంది పెద్దాయన. 🤔🙏
ఆలోచించండి @ncbn @naralokesh గారు.
#YSRCPDirtyLiquorPolitics
#LiquorScamByJagan
#ScamsterJagan
#PsychoFekuJagan
#EndOfYCP #YSJaganCriminalPolitics
#AndhraPradesh #TDPTwitter
ఉద్యోగ, వ్యాపార రీత్యా మాతృభూమికి దూరంగా బెంగళూరులో నివసిస్తున్నప్పటికీ, తమ జీవితాల్లో ఆర్థిక ప్రగతికి, అభివృద్ధికి ముఖ్యమంత్రి చ���ద్రబాబు గారి పరిపాలనే కారణమని బలంగా విశ్వసించిన యువత.. మన రాష్ట్రం స్వర్ణాంధ్రగా విరాజిల్లుతుందని కలలు కన్నారు. ఆ కలను సాకారం చేసుకోవడానికి స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్న 'బెంగళూరు టీడీపీ ఫోరమ్' నేడు 12 వసంతాలు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
మాతృభూమి అభ్యున్నతి కోసం, తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయటం కోసం మీరు నిరంతరం చేస్తున్న కృషి, కార్య��లాపాలు ఎంతో అభినందనీయం. భవిష్యత్తులో కూడా కొనసాగాలని, విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను.
#12yearsofBTF
#BangaloreTDPForum
@naralokesh అన్న ఇలాంటి కంపెనీ మా తంబళ్లపల్లి లో ఒకటి పెట్టాలి అన్న. తంబళ్లపల్లి నిరుద్యోగ యువత మిమ్మల్ని మర్చిపోర��, నిరుద్యోగ యువతే కాదు వారి తల్లీదండ్రులు కూడా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని కొలుస్తారు 🙏
Heartiest congratulations to Bala Babai on being honored with the prestigious Padma Bhushan award. This recognition is a testament to your unparalleled contributions to cinema and your relentless public service.