మాఇంటి బంగారం ప్రమోషన్స్ కొన్ని ఫీడ్ లో కి వచ్చాయి. ఏ వీడియో చూసినా సినెమా ప్రమోషన్ కంటే నేను ఇండిపెండెంట్ ఉమెన్, నేను స్ట్రాంగ్ ఉమెన్, నేను డెప్రెషన్ లో కి పోయా, నేను యుద్దం చేసి బయటకి వచ్చా ఇదే ఉంది. డైరెక్టర్ ది అదే తంతు, సమంత మేడం ది అసలు అడగక్కర్లేదు. After breakup చైతన్య చూపించిన హుందాతనం లో సమంత 10% కుడా ఏ రోజు చూపించలేదు.
ఒక పోకిరి
Day-1 Flop Talk & Less no of prints tho;
50 days - 300+ centres
100 days - 200+ centres
175 days - 70+ centres
200 days - 20+ centres
WW Closing - 48Cr 🔥🔥🔥
FIRST EVER A-RATED SOUTH INDIAN INDUSTRY HIT 💥🔥
TFI History Lone 8/8 Territories Lo 200-Days Aadina One & Only Film #Pokiri 🔥
FOREVER UNBREAKABLE RECORD 💥
SSR Tho Kottina Record Kaadhu Ra Prathi Rupai Prathi Record “SUPER-STAR” Peru Meedha Vachinave
INDIA’s BIGGEST SUPERSTAR @urstrulyMahesh 🦁
#VARANASI:
We have completed a major portion of the shoot all the important big spectacle action sequences are done.
We are now into doing the smaller, interconnecting scenes so hopefully, by September, maybe a little bit into October, we should be finishing shooting.
@ssrajamouli in an interview with @Variety
Without any expectations, without watching any trailer, without any Pre booking,.. just ala casual ga velli chusina movie ❤️ Crazy experience 🙏 Superb comedy.
తెలుగు సినీ పరిశ్రమకు నటుడిగా, దర్శకుడిగా, సాహసోపేత నిర్మాతగా విశిష్ట సేవలందించిన పద్మభూషణ్ కృష్ణ గారి జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నాం. నూతన సాంకేతికతలను తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ సినీ రంగ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన ఆయన సేవలు చిరస్మరణీయం. అభిమానుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించిన ఆ మహానటుడికి ఘన నివాళులు.