ఇలా ఒక వికలాంగుడు తన ఆవేదన అంగ వైకల్యంతో ఒక టీడీపీ mla ముందు ప్రదర్శించిన 10 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకొని వెళ్ళిపోయిన టీడీపీ mla సొంగ రోషన్ , అయ్యా కనీసం అతని బాధ ఆవేదన వినకుండా వెళ్ళిపోవటం న్యాయమా?
ఏపీలో భారీగా పెరిగిన YCP గ్రాఫ్..! సంచలన రిపోర్ట్ బయటపెట్టిన KK సర్వే..
"ఈ సర్వే చూశాక అమరావతి ప్యాలస్‌లో టీవీలు పగలగొట్టిన చిన్నబాబు"
పాపం చిన్నబాబు ని లేపటానికి పి ఆర్ కోసం ఖర్చుపెట్టిన డబ్బు అంతా బూడిదల పోసిన పన్నీర్ అయ్యిందిగా
🫡 వైసీపీ ప్రభుత్వ హయంలో రూ. 379 కోట్లు పంచాయితీ నిధులు మళ్లింపు అని అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ఆరోపించిన సంగతి తెలిసిందే!
కాగా పంచాయితీ శాఖ మంత్రిగా ఉంటూ, @PawanKalyan గారి ఆధ్వర్యంలో ఇప్పటివరకు రూ.1026 కోట్ల నిధుల మళ్లింపు!
- కేకే సర్వే
#PanchayatiRaj#PawanKalyan#TDP #CBN
@renuka_jetti@ncbn@PawanKalyan@naralokesh@ysjagan Caallu em chestaroo andatiki telusu le. Vaallu leni time lo video teesi edo cheyalani tey chestunnav papam.
Better luck with someother thing dear.
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులపై చంద్రబాబు సర్కార్ పాశవిక దాడి, ఒక అమానుష చర్య. ప్రభుత్వ ఉద్యోగులపై పోలీసులు లాఠీఛార్జి అత్యంత తీవ్రమైన విషయం. వారి డిమాండ్లపై ప్రభుత్వం చర్చలు జరపనప్పుడు, ప్రజాస్వామ్యయుతంగా వారి గొంతును వినిపించడం నేరం ఎలా అవుతుంది? ఆందోళన చేస్తే ఈ రకంగా లాఠీలతో కొడతారా? మహిళలని చూడకుండా గాయపరుస్తారా? ఈడ్చి పడేస్తారా? శాంతియుత ఆందోళనలపై దాడులు చేసే అధికారం మీకు ఎవరిచ్చారు? ధర్నాకోసం వస్తున్న వారిని అడ్డుకుని పోలీస్స్టేషన్లలో నిర్భంధించి నరకయాతన పెడతారా? ధర్నా జరగనీయకుండా పెద్ద సంఖ్యలో ఉద్యోగులను అడ్డగోలుగా సస్పెండ్ చేయడం దారుణం కాదా? చంద్రబాబు గారూ… ఇది ప్రజాస్వామ్యమేనా? రోజురోజుకూ మీ నిరంకుశత్వం పెరిగిపోతోంది? అధికారం చేతిలో ఉందికదా అని ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని అనుకుంటే ఎలా?
@ncbn గారూ… గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులే కాదు, ఇవాళ ఏ ఉద్యోగి అయినా రోడ్డెక్కుతున్నారంటే, కారణం మేనిఫెస్టోలో మీరు హామీలు ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఉద్యోగులందరికీ వెన్నుపోటు పొడవటమే. మీరు అధికారంలోకి వస్తానే ఐ.ఆర్.అన్నారు, పీఆర్సీ అన్నారు. తీరా ఐ.ఆర్.లేదు, పీఆర్సీ లేదు. మేం పీఆర్సీ ఛైర్మన్‌ను నియమిస్తే వెళ్లగొట్టారు. ఉద్యోగులకు హక్కుగా ఇవ్వాల్సిన 5 డీఏలు పెండింగ్. ఉద్యోగులు రోడ్డెక్కితే, అప్పుడు అందులో 2 డీఏలు ఇస్తానని ప్రకటించి, అరియర్స్ చెల్లింపునకు కూడా వాయిదాలు పెట్టారు. సరెండర్ లీవ్స్ పెండింగ్. ఉద్యోగులకు పెట్టిన బకాయిలు దాదాపు రూ.4౦వేల కోట్లు.
వీటికితోడు , మీరు ఆ సీట్లోకి వచ్చిన తొలిరోజు నుంచే, మేం దేశంలో ఎక్కడాలేని విధంగా, పరిపాలనలో విప్లవాత్మక చర్యగా, తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయాలపై కక్ష గట్టారు. గ్రామ స్థాయిలోనే 54౦ కిపైగా సేవలందించిన, మా మానసపుత్రికలైన గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యమే లక్ష్యంగా, మీరు ఆ వ్యవస్థలపై నిరంతరం దాడిచేస్తూనే ఉన్నారు. గ్రామ స్వరాజ్యం కనబడకుండా చేసేందుకు కుట్రలు పన్నుతూనే ఉన్నారు. ఒకే నోటిఫికేషన్‌తో దేశచరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 1.34 లక్షల శాశ్వత ఉద్యోగాలను, వాలంటీర్ల రూపంలో మరో 2.6 లక్షల ఉద్యోగాలను గ్రామ, వార్డు స్థాయిలో పారదర్శక పాలనకోసం మేం సృష్టిస్తే, హేతు బద్ధీకరణ పేరుతో శాశ్వతంగా 30వేల ఉద్యోగాలకు ఎసరు పెట్టడమే కాదు, వాలంటీర్లకు మేం ఇచ్చే రూ.5వేల జీతాన్ని, రూ.10వేలు చేస్తామంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చాక వారికీ వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు వాలంటీర్లు అందించే సేవలనూ సచివాలయాల ఉద్యోగుల నెత్తిమీద పెట్టి, మోయలేని పనిభారాన్ని పెట్టారు. పారదర్శకతకూ, ఇంటివద్దకే పాలనకూ తెరదించారు. మీరు పెడుతున్న కష్టాలు, వేధింపులు భరించలేక ఒత్తిడికి గురై కొందరు, బలవన్మరణానికి పాల్పడి మరికొందరు, ఇలా ఈ రెండున్నరేళ్ల మీ దుర్మార్గ పరిపాలనలో ఏకంగా సుమారు 100 మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. మరి ఇన్ని కష్టాలు పడుతున్నప్పుడు, వారి బాధలు వినాలనే ఉద్దేశం మీకు లేనప్పుడు, వారు శాంతియుత ఆందోళన ద్వారా తమ గొంతు వినిపించాలనుకోవడం తప్పు ఎలా అవుతుంది?
చంద్రబాబుగారూ.. వెంటనే ఈ లాఠీఛార్జి ఘటనపై న్యాయవిచారణకు ఆదేశించడమే కాకుండా, ఉద్యోగులకు క్షమాపణ చెప్పండి. వారిపై విధించిన సస్పెన్షన్లను బేషరతుగా ఎత్తివేయండి.
ఈ సందర్భంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు వారి జగనన్నగా నేను హామీ ఇస్తున్నాను. దేవుడి దయ, ప్రజలందరి ఆశీస్సులతో వైయస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, గ్రామ-వార్డు సచివాలయాల వ్యవస్థను మునుపటికంటే మరింత బలోపేతం చేస్తాం. తద్వారా గ్రామ స్వరాజ్యం మూడు పువ్వులు, ఆరుకాయలుగా వర్దిల్లుతుంది, మాట ఇస్తే, మాటమీద నిలబడే విశ్వసనీయ పాలన మళ్లీ ఉజ్వలిస్తుంది. ఉద్యోగులు తమ బాధ్యతలను గొప్పగా నిర్వర్తించేలా, ప్రజలకు అద్భుతమైన సేవలు మీ ద్వారా మళ్లీ అందేలా, దేశం మీవైపు చూసేలా అన్నిరకాల చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే రెండున్నరేళ్లు అయిపోయింది. ఇక మిగిలింది రెండున్నరేళ్లు మాత్రమే. కళ్లుమూసుకుంటే ఆ కాలంకూడా ఇట్టే గడిచిపోతుంది. మన అందరి ప్రభుత్వం తప్పక వస్తుంది. తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది.
సచివాలయ ఉద్యోగుల సమస్యలకు
పరిష్కారం ఎప్పుడు?
₹30,000 బేసిక్ పే, 9 నెలల పెండింగ్ జీతాలు,
ఇన్క్రిమెంట్లు, DA, ప్రమోషన్లు, ఖాళీ పోస్టుల
భర్తీతో పాటు G.O. Ms. No. 11ను రద్దు
/సవరించాలి, ఉద్యోగులపై ఒత్తిడి పెంచుతున్న
అటెండెన్స్, ఆపరేషనల్ ట్రాకింగ్ విధానాలను
ఉపసంహరించాలి అని ఉద్యోగులు డిమాండ్
చేస్తున్నారు. ప్రజలకు సేవ చేసే ఉద్యోగులకు
న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత కాదా?
పవిత్రమైన తిరుమల లడ్డుపై "ఉగ్రమూకల" దాడి...!
ఈ ఉగ్రవాదులను... చట్టాలు వదిలేసినా..శ్రీవారు , భక్తులు వదలరు !
ఒక్కొక్కడికి తోలు తీయాల్సిందే..
అని.... హిందువులు ఈ ఉగ్రవాదులపై పెద్ద ఎత్తున మండిపడుతున్నారని సమాచారం
#BanYellowMediaSaveAP#ttdladdu
ఇదీ మన అసలు రూపం
టీటీడీని ఏడు కొండలుగా గుర్తిస్తూ వచ్చిన జీవోను రద్దు చేస్తానన్న చంద్రబాబు నాయుడు
ఆనాటి చంద్రబాబు నాయుడు స్పీచ్ విజువల్స్‌ను ప్రెస్మీట్లో రిలీజ్ చేసిన వైఎస్ జగన్
ఆనాడు టీటీడీని ఏడుకొండలుగా గుర్తిస్తూ, కొండపై అన్యమత ప్రచారం చేయొద్దని 746, 747 జీవోలను తెచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి
వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెచ్చిన జీవోలను రద్దు చేస్తానన్న చంద్రబాబు
@SBSUSA007 One of the worst comparison. Thuuuu. Ilanti chetta video ni Operation Sindhnur tho compare chestara? Use less fellows. Ladies ni addam pettukoni games adutunna chetta party
ఐటీ రంగం కి బద్ధ వ్యతిరేకి 🚨
వైఎస్ రాజశేఖరరెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి ని అడుగడుగున అడ్డుకుని, వ్యతిరేకించి, విషం చిమ్మి ఐటీ హబ్ అయ్యాక నేనే కారణం అని దొంగ ప్రచారం చేసుకుంటాడు 🤪🤪
Infosys కంపెనీ కి 450 ఎకరాలు అప్పట్లో YSR గారు ఇస్తే వ్యతిరేకించిన ఈయన
సాప్ట్ వేర్ కంపెనీ లు అన్నీ నేనే తెచ్చా,
హైటెక్ సిటీ మొత్తం నేనే కట్టా అని చెప్తాడు..సిగ్గు లేని జన్మ 🙆♂️
🚨 రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్కటిగా భయటపడుతున్న డీఎస్సీ అక్రమాలు
నిన్న కర్నూల్.. నేడు శ్రీకాకుళం..
శ్రీకాకుళం జిల్లాలోనూ బయటపడిన DSC స్పోర్ట్స్ కోటా అక్రమాలు.
స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందిన పెద్ద అప్పలరాజుపై ఫిర్యాదులు.
ఉద్యోగం పొందిన వ్యక్తి పేరు “పెద్ద అప్పలరాజు” కాగా, “పాండ అప్పలరాజు” పేరుతో ఉన్న సర్టిఫికెట్‌ను అప్లోడ్ చేశారు.
శాప్ పోర్టల్‌లో అభ్యర్థి తమ్ముడి పేరుతో ఉన్న సర్టిఫికెట్‌ను ఎందుకు అప్లోడ్ చేశారు?
అదేవిధంగా, సర్టిఫికెట్‌ను మూడు సార్లు ఎందుకు మార్చారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
VC - @bigtvtelugu
#MegaDSCScam
#NaralokeshMustResign
#JaganannaConnects