@revanth_anumula Sir, మొదలె మీరు రాష్ట్రము లోని కేంద్ర మంత్రులను కలుపుకొని, కేంద్రం లోని పెద్దలను కలసి, తెలంగాణా కు కావలసినవి తెచ్చుకోవాలి కానీ, చీటికి మాటికీ గొడవ పెట్టకుంటే నష్టం ఎవరికీ? సంతోషం ఇప్పడైనా వాస్తవం గ్రహించి నారు.
@revanth_anumula బీజేపీ వాళ్లతో పోతేనే మీకు appoinment వచ్చిందా? మరి ఎందుకు తిట్టినట్టు కిషనరెడ్డిని, బండి సంజయిని, తిట్టటం correct అంటే ప్రజలు కూడా అదే పని చేస్తారు కదా! మరి మనం నేర్పే విలువలు ఇవ్వేనా!
@PMOIndia, sir very bad to hear about misusing, and doing fraud of AyodyaRam temple funds, req to take stringent action on them who involved in it scam, who ever may be.
@TelanganaCMO sir, ఈ సంవత్సరము తెలుస్తుంది, ప్రాజెక్టల విలువ, నీటి విలువ, ఏ సంవత్సరానికి, ఆ సంవత్సరమే వర్షం వల్ల నీరు, ఎండాకాలం వచ్చే వరకు లేకుండా ఐపోతున్నది,ముందు చూపు లేకపోతే ఎంత నష్టం మో ఇప్పుడు తెలుస్తుంది
@TeluguReporter_ కొన్ని తప్పులు కాదు మీ జీవిత కాలం సరి పోదు అతప్పులు దిద్దు కోవడం, మీరు నిజాయతి గా ఉంటే, తెలంగాణా రాక పూర్వం మీ ఆస్తులు ఎంత? ప్రస్తుత ఆస్తులు ఎంత బహిరంగముగా ప్రకటించండి. అప్పుడు మీ తప్పులు కొన్ని ఐనా మాఫీ ఐతవి
@RSPraveenSwaero Sir, మీకు తెలువదా police dept లో ఎంత coruption ఉందొ, ఎప్పుడైతే mla consent వాళ్ళ jurisdiction లో posting, ఆరోజు నుండే విపరీతముగా start యింది, అదికూడా తెరాస govt లో మొదలయింది, ఇప్పుడు వృక్షంగా ఎదిగింది, అసలు పోలీస్ stn వెళ్ళితే న్యాయం మాట అటుంచి, బూతులు, వ్యయ ప్రయాస తప్పితే
@TGGovtUpdates చాలా మంది దొంగలు ఉన్నారు ఈ dept లో surveyur నుండి Ad లవరకు నాకు తెలిసిన మేరకు, చాలా మందికి కొలతలు కూడా రావు, ఈమధ్యన digital meters వచ్చినవి, అవి ఇంకా మోసము, రీడింగ్స్ చూపెట్టరు, ok ఏరియాను ఎన్ని సార్లు వస్తే అన్ని రకాల తేడాతో చూపిస్తారు. ఇది ప్రజల దౌర్బాగ్యం.