కాలేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు నిరసనగా బిఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు మణుగూరు పట్టణంలో నల్లజెండాలతో నిరసన ర్యాలీ నిర్వహించిన @BRSparty జిల్లా అధ్యక్షులు మరియు పినపాక మాజీ MLA రేగా కాంతారావు గారు. @KTRBRS@BRSHarish@TeluguScribe
కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందోనని,
కన్నెపల్లి పంపులను ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వడం లేదు.
రేవంత్ రెడ్డికి కలలో కూడా కేసీఆర్ గారినే కలవరిస్తూ ఉంటాడు.
- బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @TJEEVANREDDI
కేసీఆర్ గారి ముందుచూపుతోనే ‘సీతారామ’ ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా పంట భూములకు సాగునీరు
ఉమ్మడ��� ఖమ్మం జిల్లా వరప్రదాయినిగా, కేసీఆర్ మానస పుత్రికగా పేరుగాంచిన సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులోని బీజీ కొత్తూరు పంపుహౌస్ నుంచి గోదావరి జలాలను వి��ుదల చేయడంపై బీఆర్ఎస్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు హర్షం వ్యక్తం చేశారు.
@RegaKantharao
మణుగూరు పట్టణంలో శాంతియుతoగా నిరసన చేస్తున్న గులాబీ దళంపై కాంగ్రెస్ రౌడీ మూకలు బెదిరింపులకు పాల్పడగా, అక్కడికి చేరుకుని కాంగ్రెస్ రౌడీలను తరిమికొట���టిన భద్రాద్రి కొత్తగూడెం @BRSparty జిల్లా అధ్యక్షులు పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు గారు..@KTRBRS @BRSHarish @TeluguScribe
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారికి కక్ష సాధింపు చర్యలో భాగంగా సిట్ నోటీసుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుష్ట రాజకీయాలకు నిరసనగా మణుగూరు మండల కేంద్రంలో ధర్నా నిర్వహించిన భద్రాద్రి కొత్తగూడెం @BRSparty జిల్లా అధ్యక్షులు పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు గారు.
కిషన్ రెడ్డి గారూ..
సింగరేణిలో బొగ్గు స్కాం బట్టబయలైన నేపథ్యంలో 'సైట్ విజిట్' నిబంధనతో పిలిచిన అన్ని టెండర్లు రద్దు చేయాలని, సిట్టింగ్ జడ్జీ లేదా CBI విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం.
@kishanreddybjp@PRO_SCCL@CoalMinistry@CoalIndiaHQ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో @BRSparty జిల్లా అధ్యక్షులు రేగ కా��తారావు గారి అధ్యక్షతన నిర్వహించిన దీక్షా దివాస్ కార్యక్రమంలో @MpVaddiraju గారు,@mlamecha గారు,@MLAVanamatrs @haripriyatrs గారు మరియు Brs పార్టీ కార్యకర్తలు పాల్గొనారు.
ఈ రోజు హైదరాబాద్ లో పితృ వియోగం చెందిన మాజీ మంత్రి వర్యులు @BRSparty సీ��ియర్ నాయకులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారిని @BRSHarish పరామర్శించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా BRS పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు గారు మరియు అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే @mlamecha గారు..
మా��ీ మంత్రివర్యులు @BRSHarish గారి తండ్రి తన్నీరు సత్యనారాయణరావు గారు నిన్న స్వర్గస్థులవడంతో ఈరోజు #Hyderabad లోని వారి గృహానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా @BRSparty అధ్యక్షులు,మాజీ MLA @RegaKantharao గారితో కలిసి వెళ్ళి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించడం జరిగింది.
@KTRBRS