Heartfelt congratulations to @TVKVijayHQ Chief Thiru @actorvijay AVL, on taking oath as the Chief Minister of Tamil Nadu, and to all those who took oath as Ministers.
I wish the new government will fullfill the aspirations of the people, ensure transparent and progressive governance, and lead Tamil Nadu towards greater growth and prosperity.
గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు, గౌరవం దక్కుతోంది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్-2025, నానాజీ దేశ్ ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ పురస్కార్-2025 అవార్డుల్లో జాతీయ స్థాయిలో రెండో స్థానాన్ని రాష్ట్రం దక్కించుకోవడం గర్వకారణం. పంచాయతీ రాజ్ శాఖను అత్యంత సమర్థవంతంగా తీర్చిదిద్ది ప్రగతి పథంలో నడిపిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నా అభినందనలు. వివిధ విభాగాల్లో అవార్డులను గెలుచుకున్న శృంగవరం, బొక్కసంపాలెం, చెముళ్లపల్లి, గుండమాల గ్రామ పంచాయతీలకు నా శుభాకాంక్షలు. దీనిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ శుభాభినందనలు.
@PawanKalyan
Congratulations Sriram Chakravarthi Poojari @JSPSriram Brother 💐❤️
He Named Her Krisha Sri
God Himself, Hon’ble Deputy CM Pawan Kalyan garu, named #janasainik#Sreeram’s daughter has Krisha Sri 😍 He will forever cherish this precious moment…
చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగా,
ప్రజా జీవితంలో జనసేనాని గా,
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతర సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు.
ప్రజా సేవలో నువ్వు చూపుతున్న అంకితభావం చిరస్మరణీయం.
ప్రజలందరి ఆశీస్సులతో, అభిమానంతో నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు మార్గదర్శకుడిగా నిలవాలని ఆశీర్వదిస్తున్నాను.🤍
దీర్ఘాయుష్మాన్ భవ! @PawanKalyan
Dear Aravind garu, Vadhina garu, Vasantha garu, and all beloved family members,
My heartfelt condolences to you during this time of loss. May you find strength in each other, comfort in cherished memories, and peace in knowing that love never fades. My prayers are with you all
Wishing Megastar Chiranjeevi Garu a very happy 70th birthday. Your remarkable journey in cinema, public life, and philanthropy has inspired millions. May you continue to touch lives with your generosity and dedication. Wishing you good health, happiness, and many more memorable years ahead.
@KChiruTweets
Wishing our dearest MEGASTAR @KChiruTweets Garu a very Happy 70th Birthday! ❤️🤩
From goosebump-inducing mass moments, to power packed dialogues and unmatched dance moves... you’ve given everyone memories for a lifetime. 🔥😍
Your journey from humble beginnings to ruling millions of hearts is nothing short of legendary. ❤️🔥
#HBDMegastarChiranjeevi 🫶
జన సైన్యాధ్యక్షుడికి విజయోస్తు!
తమ్ముడు కల్యాణ్...
ప్రేమతో పంపిన పుట్టిన రోజు శుభాకాంక్షలు అందాయి. ప్రతీ మాట.. ప్రతీ అక్షరం నా హృదయాన్ని తాకింది. అన్నయ్యగా నన్ను చూసి నువ్వెంత గర్విస్తున్నావో.. ఓ తమ్ముడిగా నీ విజయాల్ని, నీ పోరాటాన్ని నేను అంతగా ఆస్వాదిస్తున్నాను. నీ కార్యదీక్షత, పట్టుదల చూసి ప్రతీ క్షణం గర్వపడుతూనే ఉన్నా. నిన్ను నమ్మినవాళ్లకు ఏదో చేయాలన్న తపనే నీకు ఎప్పటికప్పుడు కొత్త శక్తిని ఇస్తుంది.
ఈ రోజు నీ వెనుక కోట్లాదిమంది జనసైనికులు ఉన్నారు. ఆ సైన్యాన్ని ఓ రాజువై నడిపించు. వాళ్ల ఆశలకు, కలలకు కొత్త శక్తినివ్వు. అభిమానుల ఆశీర్వాదం, ప్రేమ నీకు మెండుగా లభిస్తూనే ఉండాలి. ఓ అన్నయ్యగా నా ఆశీర్వచనాలు ఎప్పుడూ నీతోనే ఉంటాయి. నీ ప్రతీ అడుగులోనూ విజయం నిన్ను వరించాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటున్నాను.
@APDeputyCMO@PawanKalyan
ఇట్లు
నీ అన్నయ్య