వైసీపీ ప్రభుత్వ చర్యల కారణంగా బీసీలు ఆర్థిక, సామాజిక, రాజకీయంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, 56 కార్పొరేషన్లు ఏర్పాటుచేసిన ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు పైగా కార్పొరేషన్ల నిధుల్ని దారి మళ్ళించి బీసీలకు అన్యాయం చేశారు. #TDPJayahoBC#iTDPPanyam
జగన్ రెడ్డి ఎంతలా దిగజారాడో.. వారు ఏర్పాటు చేసిన బీసీ సభే అందుకు నిదర్శనం. తెలుగుదేశం పార్టీ బీసీల గొంతుకై నిలుస్తూ.. నినదించిన ‘జయహో బీసీ’, ‘బీసీ గర్జన’ వంటి టైటిల్స్ కూడా కాపీ కొట్టారు. #TDPJayahoBC#iTDPPanyam
కొమ్మచేరువు లో వైసీపీ నాయకుల అక్రమ తవ్వకాలు,చెరువు ప్రాంతాన్ని సందర్శించిన గౌరు వెంకటరెడ్డి గారు
పాణ్యo నియోజకవర్గo ఓర్వకల్లు మండలం హుస్సేనపురం గ్రామ సమీపంలోనీ కాల్వ గ్రామం గ్రామ పంచాయితీ పరిధి లో ఉన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి చెందిన కొమ్మ చెరువుని.
కర్నూలు పట్టణం లోని UBR కన్వెన్షన్,వెంకటేశ్వర కళ్యాణ మండపం,తాజ్ కన్వెన్షన్ లో ఈరోజు వివాహ శుభ కార్యక్రమాలలో పాల్గొని వధువు,వరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు శ్రీ గౌరు వెంకటరెడ్డి గారుమరియు మార్కెట్ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి
పోలవరం ప్రాజెక్ట్ పరిశీలనకు వెళ్తున్న చంద్రబాబు గారిని పోలీసులు అడ్డుకోవడం పిరికి పంద చర్య .. దీన్ని తీవ్రంగా కండిస్తున్న .. రాష్ట్ర ప్రజలకి ఏమి జరుగుతుందో తెలియాలి? పోలవరం పాకిస్థాన్ లో ఉందా ? ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడికి ప్రజల తరపున పోరాడే స్వేచ్ఛ లేదా?పిచ్చి తుగ్లక్ పాలన
వైసీపీ నాయకులు ఖబ్జ్జా చేసిన కొండ ప్రాంతాలను మరియు స్థలాలను స్థానిక టీడీపీ నాయకులతో కలిసి సందర్శించి,పరిశీలించిన గౌరు చరిత వెంకట రెడ్డి దంపతులు
పాణ్యo నియోజకవర్గం కల్లూరు మండలం లక్ష్మీపురం మరియు దుపాడు సర్వే నంబర్ ల పరిధిలో ఉన్న జగన్నాథ గట్టు 7 వ కొండ దగ్గర.