అద్దె చెల్లించకపోవడంతో ప్రభుత్వ పాఠశాల భవనానికి తాళం వేసిన యజమాని
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తిలక్ నగర్ ప్రభుత్వ పాఠశాల భవనానికి అద్దె చెల్లించని ప్రభుత్వం
దీంతో పాఠశాలకు తాళం వేసిన యజమాని.. వెనక్కి తిరిగి వెళ్లిపోయిన విద్యార్థులు
అద్దె బకాయి నిజమేనని అంగీకరించి, విద్యార్థులను దగ్గరలోని హైస్కూల్ భవనంలోకి షిఫ్ట్ చేసిన అధికారులు
🔴 వీళ్లని పట్కొని “Paid Artistlu” అని ఎట్ల మాట్లాడాలి అన్పించింది బండి సంజయ్ కి ..?
ఎంత ఎన్నికలు అయితే మాత్రం ఇంత దారుణంగా మాట్లాడాలా ..?
(A thread of victims of HYDRA)
భారతదేశ పరువుని గంగలో కలిపేసిన బీజేపీ ప్రభుత్వం!
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీసుకొచ్చిన ఇథనాల్-మిశ్రమ ఇంధనమే ఇందుకు ప్రధాన కారణం!
హిమాలయ పర్యటనకు.. యూకే నుంచి మెర్సిడీస్‌లో (1982 మోడల్) వచ్చిన విదేశీ పర్యాటకులు
కానీ.. ఇథనాల్-మిశ్రమ ఇంధనం కారణంగా కేవలం 5-6 రోజుల్లో చెడిపోయిన మెర్సిడీస్ కారు
ఇంధన పంపు, ఇంజెక్టర్లు మార్చినా కోలుకోని వాహనం.. ఇథనాల్ దెబ్బకి షెడ్‌కు చేరిన వాహనం
మరో దారి లేక.. ప్లాన్‌ను రద్దు చేసుకొని మెర్సిడీస్ కారుని తిరిగి వెనక్కు UKకి వెళ్లిన పర్యాటకులు
ఇథనాల్‌తో కారుని మాత్రమే కాకుండా.. భారత్ ఇమేజ్ దెబ్బ తీశారని బీజేపీ సర్కార్‌పై విమర్శలు
#1982Mercedes #EthanolFuel #NitinGadkari #BJP
@nitin_gadkari@BJP4India
Contempt Plea In Supreme Court Against Telangana Speaker For Not Deciding Disqualification Petitions Against Defected BRS MLAs
#SupremeCourt#Telangana
https://t.co/ktM50mBiXY
Bandi Uncle 👇
నువ్వు నంది కొండ హిల్స్ లో ఆంటీ ని ఉంచుకోలేదు అని..✍🏻
కుటుంబ సమేతంగా వచ్చి ప్రమాణం చేస్తావా ? నీ అమ్మ నీ..నీ తిరుగుబోతు కొడుకుతో వచ్చి ప్రమాణం చెయ్యి..@bandisanjay_bjp#Telangana
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకం గురించి సోషల్ మీడియా Reddit లో పోస్ట్ చేసిన స్థానికుడు
ఇంటికి వచ్చి ఓటుకు 2500 చొప్పున పంపిణీ
ఓటరు కార్డు తీసుకొని పేర్లు నమోదు చేసుకొని మరీ పంపిణీ
డబ్బులు తీసుకోకపోతే మీ అంతు చూస్తాం అంటూ బెదిరింపులు
Link - https://t.co/OPM6GoXbad
సొంత పార్టీ మద్దతుదారులనే చంపించాలని చూస్తున్న కేంద్ర హోమ్ శ���ఖా మంత్రి సంజయ్! కేవలం తనను విమర్శించాడు అనే అక్కడుసుతొ ముదిరాజ్ బీసీ బిడ్డను దారుణంగా దాడి చేయించాడు! ఇలాంటి రౌడీలకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు మోడీ గారు, తెలంగాణ ని ఒకప్పటి బీహార్ కంటే దారుణంగా తయారుచేస్తున్నారు బీజేపీ నాయకులు!
నాయనా తంబాకు!
రెండు వేర్వేరు నియోజకవర్గాలు,
ఇద్దరు సంబంధం లేని ఓటర్లు,
ఇద్దరి భర్తల పేర్లు కూడా వేరు.
ఇద్దరి వయసు కూడా వేర్వేరు.
నీకు చిప్ దొబ్బిందని తెలుసు.
కానీ ఇం�� ఘోరంగా
అబద్ధాలు ఆడడానికి
సిగ్గనిపిస్తలేదా?
ఇట్లాంటి దమాక్ లేని పనులు చేయబట్టే
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో డిపాజిట్ గల్లంతయ్యే
పరిస్థితికి మీ బీజేపీ పార్టీ దిగజారింది.
హైడ్రా బాధితులు అంతా దొంగ ఏడుపులు ఏడుస్తూ యాక్టింగ్ చేస్తున్నారు
కేటీఆర్ వాటిని పెద్ద పెద్ద స్క్రీన్స్‌లో పెట్టి చూపిస్తున్నాడు – కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్
ఆమె ఏడుస్తుంటే...
మా ప్రసాద్ తన ఫోన్లో ఈ వీడియో తీసిండు...
నిజంగా ఈ లిరిక్స్ చాలా ఏడిపించినయి..
Kcr కోసమే పుట్టిన పదాలు...
Lyrics:manukota &dilip
Vocals:manukota,sandeep & dilip
Good job guys 🔥🔥👏👏
రేవంత్ రెడ్డిపై ముస్లిం ఇమామ్ తీవ్ర ఆగ్రహం
రేవంత్ రెడ్డి బెవకూఫ్.. ముస్లింలు ఉన్నందుకే కాంగ్రెస్ ఉంది
ముస్లిం ఓట్ల పునాది మీద నీ కాంగ్రెస్ పార్టీ ఉంది.. నీకు దమ్ముంటే రేపు ఎన్నికలు పెట్టు, సీఎం సీటు నీకు కల అవుతుంది
రేవంత్ రెడ్డికి బలుపు తలకెక్కితే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు
ముస్లింలు ఇజ్జత్‌తో బతుకుతారు.. ఇజ్జత్ కోసం చావనైనా చస్తారు
బ్రేకింగ్ న్యూస్
నల్గొండ జిల్లా చండూరులో పోలీసులను చితక బాదిన మందు బాబులు
బహిరంగ ప్రద���శంలో మద్యం సేవిస్తున్న ముగ్గురు యువకులు
మందలించిన పోలీసులపై మద్యం మత్తులో దాడి చేయగా దాడిలో పోలీసులకు గాయాలు
బాధిత పోలీసుల ఫిర్యాదుతో మందుబాబుల పై కేసు నమోదు
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన