ఈ సంవత్సరం జనవరి నెల మధ్యకాలం నుంచే వాతావరణం సెగలు పొగలుగా ఉంది . విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండవచ్చు AC లు కూలర్లు వినియోగం ఎక్కువగా ఉంటుంది
కాబట్టి విద్యుత్ శాఖ వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. విద్యుత్ కోతలు ఉంటే ఆ ప్రభావం ప్రభుత్వం పై పడుతుంది
ఎన్నికల సమయంలో జగన్ గారి పాస్బుక్ రైతులపై బ్రహ్మాస్త్రంలా పని చేసింది.
బొమ్మలు తొలగించడమే కాదు…
👉 రైతు పొలంపై రైతుకే సంపూర్ణ హక్కులు దక్కేలా చేస్తాం అని మన పార్టీ పూర్తి భరోసా ఇచ్చింది.
ఆ భరోసాను నమ్మి
➡️ కులాలు, కుంపట్లు పక్కనపెట్టి
➡️ ఎన్నో రైతులు మనకు ఓటేసి చరిత్ర సృష్టించారు.
రైతులు తమ బాధ్యతను నెరవేర్చారు ✔️
కానీ నేడు వాస్తవ పరిస్థితి ఏమిటి…?
ఇప్పటికీ
📍 గ్రామ సచివాలయం
📍 VRO
📍 MRO
📍 RDO
చుట్టూ రైతులు తిరుగుతూనే ఉన్నారు.
అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా, సమస్యలు పరిష్కారం కావడం లేదు.
కొంతమంది రైతులు
▪️ శివాయి నేలలు
▪️ B-ఫారం భూములు
▪️ గ్రామకంఠం భూములు
వాటిపై భూ యాజమాన్య హక్కులు స్పష్టంగా లేక
➡️ వివాదాల్లో చిక్కుకుని
➡️ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
పోలవరం, అమరావతి కోసం
ఎలా టార్గెట్ పెట్టుకొని పని చేస్తున్నారో అందరికీ తెలుసు.
👉 అదే విధంగా
రాష్ట్రంలోని ప్రతి గ్రామం, పట్టణం, నగరంలో ఉన్న రైతుల రెవెన్యూ సమస్యలపై కూడా ప్రత్యేక దృష్టి అవసరం.
మీ విజన్
మీ అనుభవం
మీ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి
2028 నాటికైనా సరే…
👉 ప్రతి రైతు
“ఇది నా భూమి… ఇది నా హక్కు”
అని గర్వంగా చెప్పుకునేలా ప్రభుత్వం కృషి చేయాలని మనవి.
రైతు బలంగా ఉంటే… రాష్ట్రం బలంగా ఉంటుంది. 🌾
ఒక వ్యక్తిపై చెడును ప్రచారం చేసినంతగా మంచిని ప్రచారం చెయ్యలేం...తెలుగు రాష్ట్రాల్లో
చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ద్వారా బాగుపడ్డ సమూహాలు వర్గాలు కులాలు రాజకీయ నాయకులు ఉన్నారు గానీ, ఇన్నేళ్ల అతని రాజకీయ జీవితంలో
అతని వలన ఇబ్బంది పడ్డ వ్యక్తులతో పోల్చితే మేలు పొందిన సమూహం చాలా చాలా పెద్దది.
కానీ,నేటి వరకు అతని వలన అంతా నష్టమే
అంత నాశనమే అని చేసిన ప్రచారం కంటే
అతని వలన ఎంతో మంది బాగుపడ్డారు అనే నిజం అంతగా జనాల్లోకి వెళ్ళలేదు......బాగుపడ్డ వాళ్ళు కూడా బహిరంగంగా వచ్చి ఎక్కడా చెప్పలేదు.
ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో ఎవరిచేతైన అన్నం (ఏదో ఒకరకపు ప్రయోజనం)పెట్టే పని చేయించుకున్నాడు తప్ప,కుల మత ప్రాంతాల పేరుతో భావోద్వేగాలు రెచ్చగొట్టి ఏనాడు అతను రాజకీయ లబ్ధి పొందింది లేదు .. మీ ఇంట్లో తిని మా ఇంట్లో పని చెయ్యండి అని ఎవర్ని సైకలాజికల్ గా బెదిరించలేదు....పని చెయ్యండి పలితం పొందండి.... కన్నీళ్ల కంటే చెమట చుక్కలకు విలువ ఎక్కువ అని నమ్మిన వ్యక్తి కాబట్టి అందరికీ అదే చెప్పుకుంటూ వచ్చాడు ఈ 75ప్లస్ వయసులో కూడా పని రాక్షసుడిగానే బ్రతుకుతున్నారు 25 ఏళ్ళ యువకుడిలా...!!
కొంత మంది నేటి స్వార్ధపూరిత రాజకీయ నాయకులతో పోల్చితే, కార్యకర్తల దృష్టిలో ఈ నలభై ఏళ్ళ "ఆంధ్రుల ఆస్తిని"పరమ పిచ్చివాడు,దేవుడు అనే చెప్పుకోవాలి. మీకు మాటలతో కడుపు నింపుతాను అనకుండా అన్నం పెడతాడు,కార్యకర్తల్ని కష్టాల్లో ఆదుకుంటాడు.
ఇక్కడ అందరికీ గుర్తే ఉండి ఉండాలి.2021లో బహిరంగంగా చెప్పాడు నా కోసం మీరు పని చెయ్యండి మీ అవసరాల కోసం నేను డబ్బులిస్తాను అని.
అంతే తప్ప నా కోసం అమాయకులు గుడ్డలు చించుకుంటూ ఉంటారు వారి అమాయకత్వాన్ని అడ్డగోలుగా వాడుకుని అందలం ఎక్కుదామ్ అనుకోలేదు తను. అందుకే పవన్ కళ్యాణ్ గారి మాటల్లో చెప్పుకోవాలి అంటే చంద్రబాబు గారు అంటే "అతనొక మానవతావాది"గా ప్రకటించబడ్డాడు.
ఎలా ఐతే డబ్బుపిచ్చి గల లోభి మానవత వాదీ అవ్వలేడో, అలాగే మనుషుల్ని మనుషులుగా గుర్తించే మానవతావాది డబ్బుకు విలువ ఇవ్వలేడు. ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోక పోయినా,
"అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి" అనుకునే స్వభావం కలవాడు కాబట్టే చాలా మందికి బాబు గారు దేవుడు అయ్యాడు..
@ncbn *రామారావు (ఎన్టీఆర్) గారి వర్ధంతి సందర్భంగా*…
*ఈ రోజున మనం ఒక నాయకుడిని లేదా ఒక సినీ దిగ్గజాన్ని మాత్రమే కాదు — తెలుగుజాతి గౌరవం, ఆత్మాభిమానం, సంక్షేమం కోసం జీవించిన ఒక మహా వ్యక్తిత్వాన్ని స్మరిస్తున్నాం. రాజకీయాలు, సినిమాలు అనే పరిమితులను దాటి ఆయన చేసిన సేవలు కోట్లాది హృదయాలను తాకాయి*,
*2 రూపాయల కిలో బియ్యం , జనతా వస్త్రాలు , పేదలకు స్లాబ్ వేసిన ఇళ్లు అందించడమే కాదు*
*మహిళలకు ఆస్తిలో హక్కు , ఉద్యోగాలలో 33% రిజర్వేషన్ , గ్రామ వార్డు మొదలు MLA స్థాయి వరకు 33% రిజర్వేషన్ లాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకొని అమలు చేశారు . మహిళా సాధికారతకు బీజం పోసింది ఆ మహానుభావుడే*
.
*కరణాలు , మునసబులు గ్రామాల్లో పెత్తందారి వ్యవస్థను నడిపిస్తూ ప్రజలను బానిసలుగా నడిపిస్తున్న వ్యవస్థను ఒక్క కలంపోటుతో రద్దు చేసి నిజమైన గ్రామీణ స్వాతంత్ర్యం తెచ్చింది NTR గారె. ముఖ్యంగా తెలంగాణా వాసులకు ఇది ఒక గొప్ప వరం* .
*ప్రజా డిమాండ్ కు అనుగుణంగా మద్యపాన నిషేధం అమలు చేశాడు కానీ కొందరు స్వార్ధపరులు దానిని అమలు కానివ్వకుండా అడ్డుపడి చివరికి దానిని రద్దు చేయడం జరిగింది*
*ఆయన ప్రవేశపెట్టిన అనేక పథకాలు అనేకమంది జీవితాలను uplift చేశాయి, తెలుగుసమాజపు గుర్తింపునే మలిచాయి*.
*అవినీతి మరకలు లేని పాలన ఒక గొప్ప పాలన తానుగాని , తన సహచరులు గాని అవినీతికి పాల్పడినా ఒప్పుకునేవారు కాదు అధికారుల్లో కూడా భయం కలిగేది*
*కుటుంబ జోక్యం అసలు ఉండేదికాదు . ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం వారి కుటుంబ సభ్యులు ఒక్కరోజు కూడా సెక్రటేరియట్ గడప తొక్కలేదు*
*గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః అంటూ విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి DSC ద్వారా కొన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చి ప్రతి కడపకు ఒక బడిపెట్టి చదువులు చెప్పించి ఉపాధ్యాయులకు మంచి జీతాలు ఇచ్చిన శారద మూర్తి*
*72 ఏళ్ల వయసులోనే ఆయన మనల్ని విడిచిపెట్టినా, ఆయన ప్రయాణం అసాధారణమైన లక్ష్యం, ధైర్యం, దూరదృష్టితో నిండి ఉంది. కాలం గడిచినా లెజెండ్స్ మాయమవ్వరు — వారి ఆలోచనలు, కార్యాచరణ, ప్రజల ప్రేమలో వారు శాశ్వతంగా జీవిస్తారు.*
*ఎన్టీఆర్ గారు శారీరకంగా మన మధ్య లేరు గానీ, ఆయన వారసత్వం చిరస్థాయిగా నిలిచింది — మన హృదయాల్లో, మన చరిత్రలో, మన భవిష్యత్తులో ఆయన జీవిస్తున్నారు.*
🙏🇮🇳❣️
@naralokesh *రామారావు (ఎన్టీఆర్) గారి వర్ధంతి సందర్భంగా*…

*రామారావు (ఎన్టీఆర్) గారి వర్ధంతి సందర్భంగా*…

@OfficeofNL నమస్కారం సార్ 🙏
విజయనగరం కోరుకొండ సైనిక్ స్కూల్ కు రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సిన గ్రాంట్ ఇవ్వలేదని దానివల్ల పిల్లలు అనేక కొరతలు ఎదుర్కొంటున్నారు అని ఈ నెల 10 న జరిగిన తల్లితండ్రుల సమావేశంలో స్కూల్ ప్రిన్సిపాల్ గారు తెలిపారు . ఈ విషయం గురించి ఒకసారి లోకేష్ గారితో చర్చించ మనవి సార్ .
ధన్యవాదాలు సార్ 🙏
ఇట్లు
పొన్నం శ్రీరాములు
రిటైర్డ్ హెడ్మాస్టర్
మురుగుళ్ల
ఆత్మకూరు
నెల్లూరు జిల్లా
టీడీపీ శాశ్వత సభ్యుడు
బాబుగారి పాలనలో ఆలస్యం అవుతుందేమో కానీ అన్యాయం జరగదు
అంతేకాదు గతంలో జరిగిన అన్యాయాలు సరిదిద్దడం కూడా బాబుగారికే చెల్లు .
స్పెషల్ టీచర్ల సర్వీస్ ఇంక్రిమెంట్లు కలిపి పెన్షన్ కు లెక్కించిన ,
అప్రెంటిస్ సర్వీసు కు ఇంక్రిమెంట్లు కలిపి పెన్షన్ లెక్కించిన
అందరికన్నా లాభదాయకమైన PRC ఇచ్చినా ,
రాజకీయ నాయకుల ఒత్తిడికి లొంగక కౌన్సెలింగ్ విధానంలో బదిలీలు , ప్రమోషన్లు, అపాయింట్మెంట్లు ఇచ్చిన
తెలుగు , ఇంగ్లీష్ మీడియా లలో ఉపాధ్యాయులకు ప్రోమోషన్లు ఇచ్చినా
ఇంతయెల కొన్ని లక్షల మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చినా
అంటే విద్యాపరంగా , కరికులం పరంగా , మీడియా పరంగా , సర్వీస్ పరంగా , ఆర్థిక పరంగా ఇన్ని సౌకర్యాలు ఇచ్చినా ఇప్పటికీ బాబుగారిని ద్రోహి అని పిలిచే వారు మనలో ఉండడం బాధాకరం .
దీనికి విరుగుడు కనిపెట్టాలి
మా బాబుగారి విజనరీకి, చేస్తున్న అభివృద్ధికి అడ్డుపడే వారి బుద్ధులు ఈ భోగిమంటల్లో పడి కాలి మసై పోవాలి సంక్రాంతి పండుగ నాటికి వారికి మంచిబుద్ధులు ప్రసాదించాలని కోరుకుంటూ భోగి పండుగ శుభాకాంక్షలు
@OfficeofNL To
The Hon’ble Minister for Education & Information Technology
Government of Andhra Pradesh
Sri Nara Lokesh Garu
Respected Sir,
We, the parents of students studying at Korukonda Sainik School, Vizianagaram District, respectfully submit this representation for your kind consideration and necessary intervention.
Korukonda Sainik School was established with a noble objective of providing quality education, discipline, and leadership training to students, with the support of the Pusapati family, to prepare them as responsible citizens, efficient administrators, and future defence officers serving the Nation and the State.
It is respectfully submitted that due to non-release / inadequate release of budgetary allocations from the State Government, the school is presently facing acute shortages in infrastructure, academic resources, staff-related requirements, and student development facilities. These constraints are directly affecting the quality of education, training standards, and programmes aimed at holistic personality development of the cadets.
The institution, which holds strategic importance in nurturing disciplined and service-oriented youth, is currently struggling with multiple operational and developmental issues that require urgent attention at the Government level.
In this context, we humbly request your good self to kindly accord priority to Korukonda Sainik School, consider arranging a personal visit to the school campus, and review the prevailing conditions by interacting with the authorities, staff, and students. We believe that a brief on-site review will provide a clear understanding of the challenges being faced.
We further request the Government to take necessary steps for timely release of adequate funds and approval of essential facilities, so that the institution may function effectively and continue to uphold its mandate of producing competent, disciplined, and nationally committed citizens.
We trust that the Hon’ble Minister will take a sympathetic and expeditious view of this genuine representation in the larger interest of students and the State.
Thanking you,
Yours sincerely,
Parents of Students
Korukonda Sainik School
Vizianagaram District, Andhra Pradesh
---
@naralokesh To

*కుల కార్పొరేషన్లు అవసరమా?*.
*నిజమే ప్రతి ఒప్పుకు , తప్పుకు వెనకేసుకు వస్తున్న కుల సంఘాలు ఉన్నప్పుడు వాటిని గుర్తించి బాధ్యతలు కట్టబెడితే తప్పేమిటి ?*
*కుల వ్యవస్థ పోవాలి . కుల రిజర్వేషన్లు త్వరగా పోవాలి అని రాజ్యాంగ రచయితలు భావించారు* .
*కులాల అడ్డుగోడలు తో నిర్మితమైన మన సమాజంలో కులాల సామ్రాజ్యాలను రాజకీయనాయకులు తమ కుల బంట్లతో వూపిర్లు పోస్తూనే ఉంటారు* .
*అందుకే తెలివిగా బాబుగారు కులాల మీద పెత్తనం చెలాయించడం , రాజకీయ నాయకులు కు కులాల వూడిగం చేయడం కాదు* .
*మీ కులంలో ఉండే*
*ధనవంతులు + పేదలను కలపండి* .
*పారిశ్రామిక వేత్తలను + కార్మికులను కలపండి* .
*సాఫ్ట్వేర్ నిపుణులతో+ విద్యార్థులను కలపండి* .
*ఇలా ఉన్నవారిని + లేనివారిని*
*ఆ కులంలో వారిని కలిపి ఆ కులంలో ఉండే పేదల అభివృద్ధికి తోడ్పడాలని సదుద్దేశంతో ఈ కుల కార్పొరేషన్లు ఏర్పాటుచేశారు*
*అని నా అభిప్రాయం*.
*బాబుగారి ఆశయాన్ని నెరవేరుస్తారో లేదో భవిష్యత్ లో చూద్దాం*
*నేను ఇప్పటివరకు ఉపాధ్యాయవృత్తి , ఉద్యమాలు , సోషల్ సర్వీసెస్ చేశాను*
*చంద్రబాబు గారి అరెస్టు నుంచి ntr trust lo పనిచేసింది మొదలు ఎన్నికల వరకు రాజకీయాల్లో ఉన్నా రాజకీయ అనుభవం లేదు*
*ఇప్పుడు హాస్పిటల్ సర్వీస్ కూడా సోషల్ సర్వీస్ గానే చేస్తున్నా*
*రాజకీయాలు తెలియవు మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయాలు* .
*ఈ మధ్య కాలంలో ఒక సమస్య పరిష్కారం జరుగుతున్న తంతు చూసాకా గ్రామ నాయకుల బుర్రలు అమెరికా , చైనా అధ్యక్షులకు మించి , IAS ,IPS ల తెలివితేటలకు మించి . దేశ రాష్ట్ర రాజకీయ నాయకుల ఆలోచనకన్న ఫాస్ట్ గా ఉన్నాయని తెలిసింది తర్వాత తెలిసింది రాజకీయం అంటే* .
*కొందరు నాయకులు వూరి అవతల మిత్రులు . వూరిలో శత్రువులు* ..
*సమస్యను సమాధిలోనుంచి శవాన్ని లేపినట్టు లేపుతారు . దానిని నివారించాలి అంటే కుదరదు దానికి ఆధారాలు పోటోలు వీడియోలు తీసుకోమని సలహాలు ఇస్తారు సమాధిలోనుంచి లేపిన వారే తిరిగి పడుకోబెట్టాలి అప్పటిదాక వారి నాయకత్వం జనాలు గుర్తించాల్సిందే జపం చేయాల్సిందే*.
*పంచాయతీ ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే సమస్య పరిష్కారం చేస్తా అంటారు* .
*సమస్య పరిష్కారం కాకుండా అటు మాటలు ఇటు ఇటు మాటలు అటు మూటలు మోసినట్టు మోస్తారు*
*ఒక నాయకుడు డీల్ చేస్తే మరో నాయకుడు అడ్దం గొడతాడు ప్రతిసారి ప్రతి అడుగు పెద్దమనుషులు వద్దకు పోయి చేతులు కట్టుకొని చెప్పాలి* .
*వూరంతటి సమస్యలో విస్తరాకును వూరకుక్కలు చంపినట్టు అందరూ ఎవరి దారిన వారు నడుస్తూ గ్రామాన్ని పట్టించుకోకపోవడం కళ్లారా చూసాను* .
*అభివృద్ధికి పనిచేసే నాయకత్వం ఉండాలి అని అనుకున్నాను గాని సమస్యలు సృష్టించి వెంటతిప్పుకొనే రాజకీయాలు అవసరం లేదు అని అనిపిస్తుంది. ఇలాంటి రాజకీయాలకు దూరంగా ఉండడం మంచిది* .
*సర్వేజనా సుఖినోభవంతు*
*గౌరవనీయులు శ్రీ అడుసుమిల్లి శ్రీనివాస్ గారికి నమస్కారం సార్* 🙏🙏
*నిన్నటి వరకు మీరు రాజకీయ విశ్లేషకులుగా అందరికి పరిచయం ఈ రోజు నుంచి ఒక కమ్మని కమనీయ కమ్మ కులానికి ప్రతినిధి*
*ఒకవిధంగా చెప్పాలి అంటే*
మరోసారి *చంద్రబాబు నాయుడు అనే నేను* అన్న ప్రమాణ స్వీకారం జరిగినట్టు
*మినీ మహానాడు జరిగినట్టు* *కాకతీయ కమ్మ మహాసభ జరిపినట్టు*
*ఒక మహా జన సాగరం ఉప్పెన మరల కనిపించి కమ్మ వారికి ఒక మనోధైర్యం ఇచ్చింది మీ ప్రమాణ స్వీకార మహోత్సవం*
*అందులో ఒక తరంగం లా మీరు ఆనందడోలికల నౌకలో ప్రయాణం చేస్తూ ఆనందాన్ని ఆస్వాదిస్తున్న మీరు మరో సామాజిక సేవకు శ్రీకారం చుట్టడానికి ప్రయాణం మొదలు పెట్టారు*
*మీ ప్రయాణం సానుకూలంగా జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను*
*బాబుగారిలో కమ్మ పిరికితనం ఉంది . లోకేష్ గారిలో కమ్మ ధైర్యం ఉంది ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి*
*మన వల్ల వేరే వర్గాలు దూరం కాకూడదు మహామేత లు పుట్టుకొస్తారు కారుకూతలు కూస్తారు . కూటమి విచ్చిన్నానికి శతవిధాలా ప్రయత్నం చేస్తారు మీ బూచి చూపి*
*కాబట్టి జాగ్రత్తగా తొలిసారు మన కులాన్ని గుర్తించి కార్పొరేషన్ ఒకటి సృష్టించి మిమ్మల్ని అందులో నియమించి ప్రభుత్వ పనితీరుకు అభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నారు ఆ తోడ్పాటు అందించాలి అని మిమ్మల్ని మనస్పూర్తిగా కోరుతూ*
💐💐
*మీ శ్రేయోభిలాషి*🙏
*పొన్నం శ్రీరాములు*
*రిటైర్డ్ హెడ్మాస్టర్*
*మురుగుళ్ల*
*ఆత్మకూరు*
*నెల్లూరు జిల్లా*
ఈ రోజు పెరుమాళ్ళపాడు గ్రామంలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా ప్రభుత్వ రాజముద్రతో జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ రైతుల భూ హక్కులకు చట్టబద్ధ భద్రత కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, డిజిటల్ భూ రికార్డులతో పారదర్శకత పెరిగిందని, వివాదాలకు చెక్ పడుతుందని తెలపడం జరిగింది.
#PattadarPassbooks #LandRights #FarmerFirst #DigitalLandRecords
#TransparentGovernance #RythuBharosa #AgricultureDevelopment
#AndhraPradesh #VillageDevelopment #GovernmentWithFarmers