2014లో నువ్వే గెలిచావ్, 2019లో మళ్లీ నువ్వే గెలిచావ్ మరియు మీ వైఎస్సార్సీపీ ప్రభుత్వమే ఉన్నది.
10 ఏళ్ల పాటు నువ్వే ఆ ప్రాంత ఎమ్మెల్యేవి. మంత్రి అవ్వగానే ఒక సంవత్సరంలో బెంజ్ కార్ కొన్నావు. కానీ ఒక గ్రామానికి నీరు అందించడానికి 10 ఏళ్లు పట్టింది అంటే ఇప్పటవరకు గాడిదలు కాస్తున్నావా?
ఇది నిజం...
ఒకప్పుడు తిరుమల పోతే కడుపు నిండా అన్నం దొరికేది..
క్యూ లో మాత్రమే కాదు తిరుమలలో చాలా ప్రదేశాలలో ఉచితంగా అన్నం దొరికేది...
కానీ పోయిన ఏడాది చివరిలో పోయాను..
ఎక్కడ పాలు కానీ, అన్నం కానీ క్యూలో కనిపించలేదు..
గోవిందా..❤️🙏
@SakshiHDTV తప్పుడు హామీలు గుప్పించి, మోడీ, KCRను కలుపుకొని jagan CM అయ్యాడు.
జగన్ ను నమ్మి మోసపోయామని ఉద్యోగులు,రైతులు తలలు పట్టుకుంటున్నారు.
YCP అబద్ధాలకు కాలం చెల్లింది
గడప గడపకూ కార్యక్రమంలో ycp పాలనకు ప్రజలు పాస్ మార్కులు కూడా వెయ్యటం లేదు.
ఈసారి YCP ఓటమిని BJP కూడా ఆపలేదు
@ncbn