రక్షకుడో తక్షకుడో రాఘవుడో మనసును దోచే మాధవుడో
సైనికుడో శ్రామికుడో అసాధ్యుడు రో!
Wishing our very own ⭐️PowerStar⭐️ @PawanKalyan garu a very happy bday 🙏
#HBDPawanKalyan
మనసున్న మంచి మనిషి,అభిమానులు గర్వించే వ్యక్తిత్వం వున్న నటుడు, నాయకుడు, సినీ వినీలాకాశంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న పవర్ స్టార్ పవ��్ కళ్యాణ్ జన్మదినం నేడు. శుభాంక్షలు పవన్🌹ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు🌹వున్నత నట రాజకీయ అభివృద్ధి ప్రాప్తిరస్తు శతమానం భవతు✋
@AlwaysJani Dear Jani, Thank you for your good wishes.
'కృషి తో నాస్తి దుర్భిక్షం ' అన్న మహా వాక్యానికి ,నువ్వు చక్కని నిదర్శనం. ఏమి లేని స్థాయి నుంచి - ఇంత చక్కని స్థాయి ఎదిగిన నువ్వు; భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయి కి ఎదగాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..🙏
Many Many Happy Returns of the Day Powerstar @PawanKalyan Garu 🎂🎉..Wishing you great health, happiness and everything you wish for today and always 💫💫
#HBDPawanKalyan
Also #VakeelSaabMotionPoster looks terrific💥💥
Happy Birthday Sir @PawanKalyan
Thank you for seamlessly moulding yourself into not just diverse reel but even real roles and making it look so easy! Looking up to you. My highest regard and admiration! 🎂💫🤗
@PrasanthVarma Dear PrasanthVarma, Thank you for the good wishes. I wholeheartedly wish that your story telling abilities blossom to its fullest in the days to come.🙏
@bhaskarabhatla శ్రీ భాస్కర భట్ల గారికి , మీరు ఎంతో ప్రేమతో తెలియచేసిన శుభకాంక్షలుకు, మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. భవిష��యత్తులో మీ కలం నుంచి వాలుజారే కమ్మని సాహిత్యం కోసం ఎదురు చూస్తూ ...🙏