@tollywood@Vamos_Rafa23@StrictlyAsking అన్నతో పాటు నాలుగు ట్యాంకర్లు కూడా తీసుకెళ్లాడు అందుకే ఇప్పుడు ఆంధ్రా అంత పెట్రోల్ డీసెల్ కొరత.. మొత్తం జగనే చేశాడు.. ఇది ముమ్మాటికి వైసీపీ కుట్ర..
గర్భధారణని (ప్రెగ్నెన్సీ) ని వాయిదా వేస్తే ఏమవుతుంది?
హైదరాబాదు లోని ఫెర్నాండెజ్ ప్రసూతి ఆసుపత్రిలో డా యేరుబండి సిరి జరిపిన పరిశోధనలో కొన్ని విషయాలు తెలిసాయి.
ఆమె 2013 నుంచి 2023 వరకూ దాదాపు లక్షమంది గర్భిణీల రికార్డులు పరిశీలించి ఫలితాలు క్రోడీకరించారు. వాటిని భారతీయ ప్రసూతి మరియు స్త్రీ వైద్య సంచికలో ప్రచురించారు.
ఈ పరిశీలనలో తేలిన విషయం ఏమిటంటే గర్భిణీలలో హై రిస్కు లో రిస్కు గర్భిణీలు ఉంటారు. హై రిస్కు అంటే గర్భంతో పాటు ఇంకేదైనా శారీరక ఇబ్బంది పొడచూపడం. ఉదా హై బీపీ, డయాబెటీసు, థైరాయిడ్ సమస్యలు ఇలాంటివన్నాట. మొదటి మూడు నెలల్లో ఆసుపత్రిలో రిజిస్టర్ చేసుకున్న గర్భిణీల్లో మూడో వంతు హై రిస్కు ప్రెగ్నెన్సీ కాగా రెండొంతులు ఎటువంటి మిగతా ఇబ్బందులు లేనివాళ్లు అయితే నెలలు గడిచి కాన్పు సమయానికి వచ్చేకొద్దీ ఈ లో రిస్కు ప్రెగ్నెన్సీలు హై రిస్కుగా మారుతున్నాయి. ఎంతలా అంటే ప్రతి నలుగురు గర్భిణీల్లో కాన్పు వచ్చేసరికి ఒకరు మాత్రమే లో రిస్కులో ఉన్నారు.
అయితే ఇలా హై రిస్కు ప్రెగ్నెన్సీలా మారిన వాళ్లలో ఒకటి కంటే ఎక్కువ శారీరక సమస్యలు వచ్చిన వాళ్ళు సగానికి సగం ఉన్నారు. అంటే బీపీ, షుగరు కలిసిరావటం లాగా.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే 2013 ప్రాంతంలో 35 ఏళ్ళకంటే ఎక్కువ వయసులో గర్భం ధరించిన వాళ్లు మొత్తానికి 5% ఉండగా, అది 2023 కి 11 శాతం దాటింది. రెట్టింపు అయ్యారు. అంటే ఎక్కువ మంది ఇప్పుడు గర్భధారణని వాయిదా వేస్తున్నారు లేదా ఆలస్యంగా తల్లులు అవుతున్నారు. డా సిరి ఈ వాయసువాళ్లలో కనుగొన్నది ఏమిటంటే పైన చెప్పినవిధంగా ముప్ఫై ఏళ్ల లోపు గర్భిణీలకంటే వీళ్ళలో హై రిస్కు ప్రెగ్నెన్సీలు ఎక్కువయ్యాయి. అందువలన ఆపరేషన్లు పెరగటం, మందులు ఎక్కువ వాడటం, ఎక్కువరోజులు ఆసుపత్రిలో ఉండటం మొదలైనవి జరుగుతాయి.
అయితే 35 ఏళ్ళు దాటిన తర్వాత వచ్చిన గర్భిణీల్లో నెలలు నిండకముందే పిల్లలు పుట్టడం, గర్భస్రావాలు అవ్వటం, బిడ్డ తక్కువ బరువుతో పుట్టడం లాంటివన్నీ ఎక్కువ అని ఇంతకుముందే అధ్యయనాల్లో తేలింది, అయితే ఈ అధ్యయనం వలన వాటితో పాటు తల్లి ఆరోగ్యనికున్న సమస్యలు కూడా తెలిసాయి.
అయితే అందరికీ ఇలా అవుతుందని కాదు, కానీ జరిగే ఛాన్సు ఎక్కువ అని చెప్పటం మాత్రమే . దీనివలన తల్లి కావాలి అనుకునే మహిళలు అందరూ సమాచారంతో కూడిన నిర్ణయం తీసుకుంటారని ఈ అధ్యయనం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
అయితే భవిష్యత్తులో ఇదే విధంగా శారీరక సమస్యలే కాకుండా, గర్భం దాల్చిన తర్వాత, ప్రసవం అయిన తర్వాత వచ్చే మానసిక ఇబ్బందుల గురించి కూడా అధ్యయనం జరిపితే బాగుంటుంది. ఈ అధ్యయనం జరిపిన డా సిరి గారికి అభినందనలు, కృతజ్ఞతలు.
సెలబ్రిటీలు ఎన్నో చెప్తారు, సైంటిస్టులు చెప్పేది వినండి. సెలబ్రిటీలకున్న సదుపాయాలు మనకుండవు.
@RBLBankCares Big thanks to my bank for promptly reverting the finance charges 🙏 Special appreciation to the support team, especially Nandini, for the consistent follow-up and making it happen smoothly. Great customer service! 👏 @rblbank@RBI
@rblbank@RBLBankCares worst service from this bank and they dont respond to the grievances properly. Its better to close your credit cards with them. They charge 4500 as deferred finance charges on 850 rs purchase and they dont want to revert it also. Worst service ever @RBI
"మీరు రెడ్డినా... ? క్రిస్టియనా? " అనేది స్పష్టత ఇవ్వండి అని వైయస్ జగన్ ను ఒకడు అడుగుతున్నాడు !
ఎంతసేపు .. కులాలు , మతాలు తప్ప మరేమీ లేవా .. మీ తొక్కలో రాజకీయాలలో...?
ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా సరే ...నేను చేసిన మంచి ఇది... మంచిని చూసి ఓటు వేయండి అని అడగాలి సార్ ...
అంతేగాని ...నా కులం ఇది , నా మతం ఇది ...అని ఓటు అడగడం మూర్ఖత్వం సార్...
ఒక రాజకీయ నాయకుడు తాను ఇచ్చిన హామీలను ఎంత మేర నెరవేర్చాడు ? ఎంత నిబద్ధతతో, బాధ్యతతో పని చేశాడన్నది ప్రజలకు కావాలి సార్...
మీ కులాలు , మీ మతాలు మాకెందుకు సార్ ...
మేము ఏమైనా మీ రాజకీయ నాయకులకు పిల్లలను ఇస్తామా సార్...?
ఆయన గురించి అడిగారు కాబట్టి.. కొన్ని చెబుతాను వినండి సార్ ..
విద్య , వైద్యం , సేద్యం ఈ మూడు రంగాలకు దేశ చరిత్రలో ఎవ్వరూ చేయనంత మేలు చేసిన గొప్ప సంస్కర్త సార్..
ఎప్పుడో గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం... ఇంతవరకు ఈ దేశంలో రాజకీయం నేతల నినాదాలకు , పత్రికల్లో రాతలకు మాత్రమే పరిమితమైతే ....గ్రామ సచివాలయం , వాలంటీర్ వ్యవస్థల ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని చేతల్లో సుసాధ్యం చేసిన దార్శనికుడు సార్..
దేశానికి స్వతంత్రం వచ్చాక ఏకంగా 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తెచ్చి , రెండేళ్ల కరోనా కష్టకాలం ఉన్నా సరే , కేవలం మూడేళ్లలో 7 మెడికల్ కాలేజీలను పూర్తిచేసిన దమ్మున్న నేత సార్...
దేశానికి స్వతంత్రం వచ్చాక... గతంలో ఎవ్వరూ చేయనంతగా... పేదవాడికి మెరుగైన వైద్యం , విద్యను చేరువ చేసిన గొప్ప నాయకుడు సార్...
పూర్తిగా అవినీతి మయమైపోయిన నేటి రాజకీయాలలో ... అనేక సంక్షేమ పథకాల ద్వారా DBT పద్ధతిలో ఎటువంటి అవినీతికి తావు లేకుండా 3 లక్షల కోట్లను నేరుగా పేదల ఖాతాలకు జమ చేసిన ధీరుడు సార్...
31 లక్షల మంది పేదలకు ఇల్లు, ఇళ్ల పట్టాలు ఇచ్చిన మొనగాడు సార్...
నాడు నేడు తో బడులను బాగు చేసి , ఇంగ్లీష్ మీడియం , బైలింగ్యువల్ టెక్స్ట్ బుక్స్ , డిజిటల్ క్లాస్ రూమ్స్ , ఐబి , సీబీఎస్ఈ సిలబస్, టోఫెల్ శిక్షణ , బైజుస్ కంటెంట్ , సబ్జెక్ట్ టీచర్స్ .. ఇలా ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చి , పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ , అమ్మఒడి వంటి గొప్ప పథకాలతో పేద విద్యార్థులను ఉన్నత చదువులు చదివించి , ప్రభుత్వ విద్యా రంగాన్ని పరుగులు పెట్టించిన విద్యా ప్రదాత సార్ ...
10 పోర్టులు , 4 ఫిషింగ్ హెర్బర్లకు శ్రీకారం చుట్టిన గొప్ప దూర దృష్టి కలవాడు సార్..
రైతు భరోసా కేంద్రాలను నిర్మించి , రైతులకు విత్తనాలు ఎరువుల సరఫరా నుండి, , మద్దతు ధరతో పంటలు కొనుగోలు చేసే వరకు అన్నదాతకు అండగా నిలబడిన ఆపద్బాంధవుడు సార్...
నాడు నేడుతో ఆసుపత్రులను అభివృద్ధి చేసి , కరోనా వంటి చికిత్సలను సైతం ఆరోగ్యశ్రీ పరిధిలోనికి తెచ్చి , 3 వేలకు పైగా రోగాలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం అందించి , రూ. 25 లక్షల వరకు పేదలకు ఉచిత వైద్యాన్ని అందించిన ప్రాణ దాత సార్..
రాజకీయాలకు వన్నె తెచ్చి , రాజకీయ నాయకుడు అనే మాటకు విలువను పెంచిన గొప్ప వ్యక్తి సార్...
పోరాటానికి ప్రతిరూపం సార్...
దమ్ము అనే మాటకి చిరునామా సార్ ...
పేదవాడి సంక్షేమం , అభివృద్ధి కోసం ... ఎంతకైనా తెగించి , ఎంతటి వాడినైనా ఎదుర్కొనే సత్తా ఉన్న సిసలైన యోధుడు సార్...
ఒక్క మాటలో చెప్పాలంటే... పేదల ఉన్నతిని చూసి తట్టుకోలేక అడుగడుగునా అడ్డుపడిన పెత్తందారుల పోకడలను ... ఒంటి చేత్తో ఎదుర్కొన్న వీరుడు సార్...
ఆయన గొప్పతనం గురించి తెలుసుకోవాలంటే మన బుర్రలు గొప్పగా ఆలోచించే జ్ఞానాన్ని కలిగి ఉండాలి సార్..
అజ్ఞానులకు , కులం కంపులో , మతం మత్తులో కొట్టుకుపోతున్న మూర్ఖులకు.. ఆయన గురించి పెద్దగా తెలియదు సార్... !
ఉంటాను సార్..
అప్పుడప్పుడు మీరు ఇలా కెలికితేనే .. ఈ ధీరుడు గురించి మరిన్ని విషయాలను చెప్పే అవకాశం మాకు కలుగుతుంది సార్...
మీకు ఇంకా ఏమైనా ఈయన గురించి తెలుసుకోవాలనుకుంటే... ఇంకా అడగండి సార్ ... క్లారిటీ ఇచ్చి పడేస్తాం ... నమస్తే !
#YSJaganMarkGovernance
#TorchBearerYSJgan
#YSJagan