ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగ�� కలిసిన నల్లగొండ–ఖమ్మం–వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి గారు
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఓటర్లకు సంబంధించిన అంశాలపై చర్చించారు.
@revanth_anumula @sarvothamreddy @kiran_chamala
మీరు “మీ పార్టీ” అంటున్నది ఇదే కదా @BRSparty అన్నా? 😭😂
అబ్బే… ఏం లేదు అన్నా!
మీ పార్టీ విషయంలో కాస్త కన్ఫ్యూజన్ వచ్చింది…
క్లారిటీ కోసమే అడిగాం అంతే! 🤣🔥
@RakeshReddyBRS
డోర్నకల్ శాసనసభ్యులు జాటోత్ రామచంద్రు నాయక్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నల్లగొండ–ఖమ్మం–వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారు
@sarvothamreddy
మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన నల్లగొండ–ఖమ్మం–వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారు
@revanth_anumula@sarvothamreddy@porika_balram
రాజ్యసభ సభ్యురాలు,మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి గారిని మర్యాద పూర్వకంగా కలిసిన నల్లగొండ–ఖమ్మం–వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారు
@revanth_anumula@RenukaCCongress@sarvothamreddy
టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసిన నల్లగొండ–ఖమ్మం–వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారు
@sarvothamreddy@JhansiReddy_INC
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారిని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన వరంగల్ - నల్లగొండ - ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి గారు.
@Prakash4241 Uko prakash bhai vadu vachi chusinda vela kotlu unnay ani valla situation veru vaddu emina untey party line lo ki vachi matladamanu ayya giyya antey vaddu
Only one person RDR sir and his family donated 1000 acers to poor people
Dont spred negative Comments
Honouring the Legacy of Tiger Damanna
I paid heartfelt tributes to Sri Ramreddy Damodar Reddy garu, fondly known as Tiger Damanna, at the unveiling of his statue on his first death anniversary. His dedication to public service will always be remembered with respect and gratitude.
Organised under the leadership of Sri Yoganand Charyulu garu, the programme was attended by chief guests Sri Chamala Kiran Kumar Reddy garu, Bhongir MP, and Sri Ramreddy Sarvottam Reddy garu, MLC candidate.
Members of the State Agriculture Commission and BC Commission, Market Committee Chairpersons, Mahila Congress leaders, Congress leaders and party workers also participated.
My heartfelt thanks to everyone who contributed to making this tribute a meaningful celebration of his life and service.
Dr. Rekha Boyalapalli
Vice President, Telangana Pradesh Mahila Congress
.
.
@revanth_anumula@INCTelangana@INCIndia@RahulGandhi@priyankagandhi@kharge@kcvenugopalmp@OffDSB@DamodarCilarapu@kiran_chamala@IYC@LambaAlka@Jairam_Ramesh@MahilaCongress@KomatireddyKVR@TelanganaCMO@uttampadmavathi@TelanganaPMC@MNatarajanINC@Pawankhera@Bmaheshgoud6666@Ponnam_INC@INC_Ponguleti@rajgopalreddy_K@UttamINC@Bhatti_Mallu@harkararao@Mkamalakshi_INC@ErrabelliSwarna
.
.
.
.
#TigerDamodarReddy #RamReddyDamodarReddy #DamodarReddy #FirstDeathAnniversary #StatueInauguration #Tributes #TelanganaCongress #CongressParty #IndianNationalCongress #INC #Congress #TelanganaPradeshCongressCommittee #TPCC #MahilaCongress #TelanganaMahilaCongress #MahilaCongressTelangana #CongressMahila #WomenCongress #CongressMLA #MLAs #TelanganaMLAs #PublicService #Telangana #TelanganaPolitics #CongressFamily #CongressLeadership #SoniaGandhi #RahulGandhi #MallikarjunKharge #PriyankaGandhi #TPCC #TelanganaCongressParty
నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉంటున్న : రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి
వివిధ మాధ్యమాల్లో నాపై వస్తున్న తప్పుడు కథనాలు అవాస్తవం..
పట్టభద్రుల గొంతుకగా పెద్దల సభలో వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే నా ముందున్న ప్రధాన లక్ష్యం..
అధిష్టానం నాపై ఉంచ���న నమ్మకాన్ని పట్టభద్రుల ఆశీస్సులతో నిలబెట్టుకుంటా అని ఆయన అన్నారు .
@sarvothamreddy @INCTelangana @PettemINC
ఎమ్మెల్సీగా పోటీచేస్తున్న....
తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు...
ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి స్పష్టీకరణ
తప్పుడు ప్రచారాలు ప��ర్తిగా అవాస్తవం
నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తన పేరును పార్టీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించిందని రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తెలిపారు. పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ, పార్టీకి విధేయుడుగా క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా పార్టీ ఆదేశాలను పాటిస్తానని కాంగ్రెస్ అభ్యర్థిగా తాను ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు స్పష్టం చేశారు.
తన అభ్యర్థిత్వంపై వివిధ మాధ్యమాల్లో కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, పట్టభద్రులు, యువత, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీ, ప్రభుత్వం మరియు సంబంధిత వేదికల దృష్టికి తీసుకెళ్లడం నా ప్రధాన లక్ష్యం అని తెలిపారు.
తన అభ్యర్థిత్వంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను పట్టభద్రులు, పార్టీ శ్రేణులు, ప్రజలు నమ్మవద్దని రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి కోరారు. పార్టీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించిన అభ్యర్థిత్వం విషయంలో ఎలాంటి అపోహలకు తావులేదని ఆయన స్పష్టం చేశారు.
అధిష్టానం నాపై ఉంచిన నమ్మకాన్ని పట్టభద్రుల ఆశీస్సులతో నిలబెట్టుకుంటా అని ఆయన అన్నారు.
#RamReddySarvothamReddy #SarvothamReddy